Jump to content

హైకోర్టు సంచలన తీర్పు CRDA కొనసాగుతుంది.

Raaz@NBK

Recommended Posts

Posted

హైకోర్టు సంచలన తీర్పు
CRDA కొనసాగుతుంది. ఇకపై AMRDA ద్వారా ఎలాంటి కార్యకలాపాలు జరుపబోరు
స్టేటస్ కో విధించిన హైకోర్టు.
జయహో అమరావతి

Posted
4 hours ago, Raaz@NBK said:

CRDA రద్దు చెల్లదు. CRDA కొనసాగుతుంది. - AP HC

Ekkada vachindi Raaz . News kanapadaledu 

Posted
33 minutes ago, rama123 said:

Munde pacha batch ki ela leak ayyindi ani vestadu

Petiotioners anukovachu gaa. usual gaa petetioners ki lawyers chebutaru, how its favor ani before judement. Annee ilaa antey elaa

Posted

అమరావతి మెట్రోపోలిటన్ అథారిటీ పై స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం వెల్లడించింది. ఇది వరకు కోర్టు ఆదేశాలు ఇచ్చే లోపే, ఇది ప్రారంభం అయ్యిందని, ఇక నుంచి అమరావతి మెట్రోపోలిటన్ అథారిటీ పేరుతో ఏమి చేయకూడదని, స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు.

Posted
4 hours ago, gnk@vja said:

Ekkada vachindi Raaz . News kanapadaledu 

3 hours ago, rama123 said:

Munde pacha batch ki ela leak ayyindi ani vestadu

2 hours ago, Raaamu said:

Petiotioners anukovachu gaa. usual gaa petetioners ki lawyers chebutaru, how its favor ani before judement. Annee ilaa antey elaa

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...