Jump to content

Chiranjeevi father acted in movies


Naren_EGDT

Recommended Posts

మీ జీవితంలో మీ తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంది?
చిరంజీవి: అలాంటి తల్లిదండ్రులకు పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతుడిని, అదే సమయంలో గర్వపడుతున్నా. కేవలం నా తండ్రి ప్రోత్సాహంతోనే నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చా. ఆయనకు నటించాలని ఎంతో ఆశ ఉండేది. ఆయన అద్భుతమైన నటుడు. ప్రజా నాట్యమండలి వేదికగా ఎన్నో నాటకాలు వేశారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలనుకున్నారు. కానీ, కుదరలేదు. స్నేహితుల సాయంతో ‘జగత్‌ కిలాడీలు’, ‘జగత్‌ జంత్రీలు’ చిత్రాల్లో  చిన్న చిన్న పాత్రలు పోషించారు. అప్పుడు నేను ఏడో.. ఎనిమిదో తరగతి చదువుతున్నా. షూటింగ్‌ నుంచి వచ్చిన తర్వాత అక్కడి విషయాలు నాకు చెప్పేవారు. అవన్నీ వినడం వల్ల నేను నటుడిని కావాలన్న ఆశయం బహుశా అప్పటి నుంచే ప్రారంభమై ఉండవచ్చు. డిగ్రీ పూర్తయిన తర్వాత నటించాలని ఉందని నా తండ్రికి చెప్పా. ఆయన కూడా ‘సరే’ అన్నారు. ‘ఒకవేళ చిత్ర పరిశ్రమలో రాణించలేకపోతే ఏం చేస్తావు’ అని అడిగితే, నాకు రెండేళ్లు అవకాశం ఇవ్వమని కోరాను. అందుకు ఆయన ఒప్పుకొన్నారు. నాకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించారు. అదృష్టవశాత్తూ, మొదటి రోజు నుంచే వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

Link to comment
Share on other sites

2 hours ago, Bullet said:

Nag venky bala tho compare chesthe tough path e ga. 

Movie industry ki sambandam Leni family nunchi vachinatu sodi chepevadu, alage Adi batch athi. Kastapadi vachadu etc. Kastapadakunda evadu films lo success avaledu ga even Bala venky n nag

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...