Jump to content

*** BIGGBOSS TELUGU SEASON 3 ***

NBK-Dravid

Recommended Posts

  • Replies 4.3k
  • Created
  • Last Reply
8 minutes ago, karthik_n said:

we cannot call them as he or she, edo binary designation ivvali ga..

gee tamanna binary hardcore pk pyan anta nijamey na :dream:

Yeah.. kaps.. political background kooda vundi.. Avanigadda YCP MLA's Mena kodalu/alludu... 

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Okokolla expressions :roflmao: :roflmao:

Antha actingega

Monna Naga babai cheppaduga No Color Caste Religion Gender discrimination ani, andaru tega rechipoyi Oooh kottaruga ippudu telusuddi okkodiki Maatalaki Follow avvadaniki difference :roflmao:

Link to comment
Share on other sites

5 hours ago, BalayyaTarak said:

Antha actingega

Monna Naga babai cheppaduga No Color Caste Religion Gender discrimination ani, andaru tega rechipoyi Oooh kottaruga ippudu telusuddi okkodiki Maatalaki Follow avvadaniki difference :roflmao:

Ilanti entry okati vundane nagayya huh dialogue vaadadu..

Link to comment
Share on other sites

1 hour ago, Naresh_NTR said:

Adhi ravadame varun family paina paga tho vachindi..

Thappuledu leee Mahesh gadi paina wife n husband kalisi chesina overaction mamulgaledu

Nomination gurinchi discuss chesi kuda cheyyaledu ani open ga abaddam aaduthunnaru

Link to comment
Share on other sites

4 minutes ago, krish2015 said:

Nomination gurinchi discuss chesi kuda cheyyaledu ani open ga abaddam aaduthunnaru

allu discuss chesindhi BB key vinapadaledhu, meeku vinupinchindhaa :adore:

Link to comment
Share on other sites

BB deggara baaga training teeskoni vachhinattu undhi, godavalu pettadaaniki (fight: aaroju Mahesh Sorry cheppadu, marchipoyaru anukoney time lo vachhi gillindhi Mahesh ni :kick:

Link to comment
Share on other sites

41 minutes ago, NAGA_NTR said:

allu discuss chesindhi BB key vinapadaledhu, meeku vinupinchindhaa :adore:

Vinapadakundaneee nomination eligibility tisesadaa and discuss cheyyakundaneee nuvvu chesavu ani vithika ni Varun annadaa

Sariga chustheee niku kuda vinipisthadi and kanipisthadi

Link to comment
Share on other sites

7 minutes ago, krish2015 said:

Vinapadakundaneee nomination eligibility tisesadaa and discuss cheyyakundaneee nuvvu chesavu ani vithika ni Varun annadaa

Sariga chustheee niku kuda vinipisthadi and kanipisthadi

Discuss chesi unte direct ga nominate cehyyali ga BB, they are Couples 

Link to comment
Share on other sites

9 minutes ago, krish2015 said:

Vinapadakundaneee nomination eligibility tisesadaa and discuss cheyyakundaneee nuvvu chesavu ani vithika ni Varun annadaa

Sariga chustheee niku kuda vinipisthadi and kanipisthadi

Sir...

Nuvvu chesavu ani varun annadhi --- matladaninandhuku, not nominaition gurinchi matladinandhuku. Nuvvu matladav ani annadu, anthe. Nuvvu nomination gurinchi mataldav ani analedhu

Link to comment
Share on other sites

అబ్బే... ఎన్టీఆర్‌ని మించినోడు లేడు!

1564409224-106.jpg

బిగ్‌బాస్‌ సీజన్‌ 1 హోస్ట్‌ చేసిన ఎన్టీఆర్‌ ఒక బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసి వెళ్లాడు. హోస్టింగ్‌ అంటే కేవలం వారాంతాల్లో వచ్చేసి ఇచ్చిన స్క్రిప్టుకి అనుగుణంగా నాలుగు ముక్కలు మాట్లాడేయడం కాకుండా, ప్రతి రోజూ ఎన్టీఆర్‌ షో చూసేవాడు. ఆ షో చూస్తోన్న వారికి సదరు కంటెస్టెంటులపై ఎలాంటి అభిప్రాయం కలిగేదనేది అంచనా వేసేవాడు. 

ఒక సోషల్‌ మీడియా టీమ్‌ని అపాయింట్‌ చేసి కంటెస్టెంట్లపై వస్తోన్న విమర్శలు, ప్రశంసలు అన్నీ తెలుసుకునేవాడు. కనీసం రోజుకి రెండు గంటలయినా బిగ్‌బాస్‌కి కేటాయించి, వీకెండ్‌లో వచ్చి పబ్లిక్‌ పల్స్‌కి తగ్గట్టు మాట్లాడేవాడు. అలా ఎన్టీఆర్‌ హృదయాలని గెలుచుకున్నాడు. కంటెస్టెంట్లతో ఫ్రెండ్లీ రిలేషన్‌ మెయింటైన్‌ చేస్తూ, అవసరమైనపుడు వారిని మందలిస్తూ హోస్ట్‌ అంటే ఇలా వుండాలి అనిపించాడు. 

గత ఏడాది స్క్రిప్ట్‌ ఫాలో అయిపోయిన నాని విమర్శల పాలయ్యాడు. ప్రజానాడిని తెలుసుకోలేక స్క్రిప్ట్‌ రైటర్ల వాణిని వినిపించి చాలా ట్రోలింగ్‌కి గురయ్యాడు. అసలు ఈ షో మీద సదభిప్రాయమే లేదని, ఈ కాన్సెప్టే తనకి నచ్చదని చెప్పిన నాగార్జున మూడవ సీజన్‌ హోస్ట్‌ చేస్తున్నాడు. నాగ్‌ కూడా ఈ షోని వీక్షించకుండా స్క్రిప్టు చదువుతున్నాడని తొలి వారం హోస్టింగ్‌తో తేలిపోయింది. 

తన పనులతో తాను బిజీగా వుండే నాగార్జునకి ఇది వీకెండ్‌లో రెండు గంటల వ్యవహారం కావచ్చు. కానీ ఎమోషనల్‌గా ఈ షోని వీక్షించే వారి దృష్టిలో హోస్ట్‌ తమ ప్రతినిధి అనిపించుకుంటాడు. ఎన్టీఆర్‌ మాదిరిగా ఒక దీక్షలా దీనిని హోస్ట్‌ చేయకపోతే నాని మాదిరిగా నాగార్జున కూడా ముందు ముందు సోషల్‌ మీడియా హీట్‌ ఎదుర్కొంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, NAGA_NTR said:

site name please

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...