Jump to content

march 15 is last date for applying new vote


ravindras

Recommended Posts

please check your vote and apply for new vote using form-6 before  march 15th.

if your vote is deleted please apply for another vote using form-6 .

https://www.nvsp.in/Forms/Forms/form6?lang=en-GB

if you have vote in telangana transfer your vote to ap using form 8

you can apply vote either online or offline

 

voter help line app to check your vote

https://play.google.com/store/apps/details?id=com.eci.citizen&hl=en_IN

 

if you know your polling booth 

check in the following website to know whether your vote deleted or not

http://ceoaperolls.ap.gov.in/Eroll_AP/Rolls.aspx   enable popup for this website

select district and assembly constituency . it show list of polling booths

choose your polling booth . open supplement list . it will show list of deleted and newly added votes .  if your vote is deleted apply new vote using form-6 shown above

Link to comment
Share on other sites

ఈ ఐదు రోజులూ చాలా అప్రమత్తంగా ఉండండి: సీఎం చంద్రబాబు
10-03-2019 21:11:15
 
636878490725991949.jpg
అమరావతి: అర్హత ఉన్నా ఓటు హక్కులేని ప్రతి ఒక్కరూ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. ఈ ఐదు రోజుల పాటు ఓటుపై చాలా అప్రమత్తంగా ఉండాలని.. లేకపోతే దొంగలు మీ ఓటును గల్లంతు చేస్తారని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు బీహార్లో బందిపోట్లు ఉండేవాళ్లని.. ఆ బందిపోట్లు ఇప్పుడు రాష్ట్రానికి వచ్చారని జాగ్రత్త ఉండాలని చంద్రబాబు తెలిపారు.
 
విభజన హామీలను నెరవేర్చకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఐదేళ్ల పాలన సమర్థవంతంగా పనిచేశామని చంద్రబాబు అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు రైతు కుటుంబానికి రూ. 9 వేలు ఇచ్చామన్నారు. ఏపీ విషయంలో తెలంగాణ, కేంద్రం ఆర్థిక ఉగ్రవాదుల్లా ప్రవర్తించాయని చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయిన సమర్థవంతంగా పనిచేశామన్నారు. 
Link to comment
Share on other sites

జాగారం చేసైనా ఓటును కాపాడుకోండి: చంద్రబాబు
10-03-2019 21:02:38
 
636878485561462750.jpg
అమరావతి: జాగారం చేసైనా ఓటును కాపాడుకోవాలని ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిలో ఎన్నికల షెడ్యూల్‌పై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓటు ఉందో లేదో తెలుసుకోవడానికి 1950కి ఫోన్ చేయాలన్నారు. దాంతోపాటు ఎన్నికల వెబ్ సైట్‌లోనూ పరిశీలించుకోవాలన్నారు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం మరోసారి, రాత్రి ఇంకోసారి.. మూడు పూటలూ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించారు. దొంగలు ఎప్పుడు ఓటును తొలగిస్తారో తెలియదని... ఈ నెల 15 అర్ధరాత్రి వరకు ఓటును కాపాడుకోవాలన్నారు. అర్ధరాత్రి జాగారం చేసైనా కాపాడుకోవాలన్నారు. ఆ రాత్రి తర్వాత వాళ్లు ఏమీ చేయలేరని తెలిపారు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని.. వైసీపీ వల్ల ఎంతో మంది జైలుకి వెళ్లారన్నారు. రాష్ట్రం పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హార్వార్డ్‌ వర్సిటీలో కేసు స్టడీ కింద వైసీపీ నేతల వ్యవహారం ఉదాహరణగా నిలిచిందంటే.. వారి ఘనత ఏంటో అర్థమవుతుందన్నారు.
Link to comment
Share on other sites

2 minutes ago, bujji said:

I'm going to India for elections. Na vote vundi check chesthey ..but id card ledu.. so emi documents teesukuni vellali to vote ?

download from  website and take printout . if you still have doubt , take the printout to meeseva and get voter id

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...