Jump to content

Live updates: 2018 Telangana Assembly elections Polling

nvkrishna

Recommended Posts

  • Replies 600
  • Created
  • Last Reply
తెలంగాణలో 49శాతం పోలింగ్ నమోదు
07-12-2018 13:24:23
 
636797858646302781.jpg
హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ భారీగా నమోదు అవుతోంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైనప్పటికీ ప్రతీ గంట గంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. ఓటర్లు చురుగ్గా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 49 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇదే స్థాయిలో కొనసాగితే పోలింగ్ ముగిసే సమయానికి 80శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారీగా పోలింగ్ నమోదు అయితే దాని ప్రభావం ఫలితాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. 
Link to comment
Share on other sites

5 minutes ago, Yaswanth526 said:

మద్యాహ్నం 1 గంటకు తెలంగాణలో 49% పోలింగ్ నమోదు.

హైదరాబాదు లో 44%

ఖమ్మం 46%

నల్గొండ 47%

కరీంనగర్ 46%

మహబూబ్ నగర్ 46%

మెదక్ 47%

ఆదిలాబాద్ 44%

రంగారెడ్డి 44%

నిజామాబాద్ 47%

వరంగల్ 48%

Okkasari dantlo 49 ledhu ... Mari avg 49 how.  

Link to comment
Share on other sites

*పేరు లేకపోయినా.. ఓటు వేయవచ్చు..*

ఓటర్ల జాబితాలో మీ పేరు లేదని ఆందోళన వద్దు. మీ వద్ద తగిన ఆధారాలు ఉంటే పోలింగ్‌ రోజున తప్పకుండా ఓటు వేయొచ్చు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన ఓటర్ల తుది జాబితాలో చాలామంది పేర్లు కనిపించలేదు. 

వెరిఫికేషన్‌ సమయంలో ఇళ్లలో లేకపోవడం తదితర కారణాల వల్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారు. అయితే, ఆ పేర్లు పూర్తిగా జాబితా నుంచి తొలగించినట్లు భావిస్తే పొరపాటే. 

*ఆచూకీలేని ఓటర్ల వివరాలను మరో ప్రత్యేక జాబితాలో పొందుపరచారు. దీనినే అబ్సెంటీ, షిఫ్టెడ్‌ అండ్‌ డూప్లికేట్‌ ఓటర్స్‌ (ఏఎస్‌డీ) జాబితా అంటారు. ఇది ఎన్నికల అధికారుల వద్దే పదిలంగా ఉంటుంది. దీన్ని అన్ని పోలింగ్‌ స్టేషన్లలో ప్రిసైడింగ్‌ అధికారులకు అందజేస్తారు.* 

ఈ జాబితాలో పేరు ఉన్నవారి నుంచి అక్కడి ప్రిసైడింగ్‌ అధికారి ఆ ఓటరు దగ్గర సంతకం, వేలిముద్ర తీసుకుంటారు. తరువాత తాను ఫలానా చిరునామాలో ఉంటున్న ఓటరునంటూ సదరు వ్యక్తితో ప్రకటన చేయించి దాన్ని వీడియోలో నిక్షిప్తం చేస్తారు. ఆ సమయంలో ఏదో ఒక ఆధారం చూపించాలి. తర్వాతే సంబంధిత ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తారు. గతంలోనూ ఆ విధానమున్నా ఎప్పుడూ ఇలా ఓటు హక్కును వినియోగించుకోలేదు. కానీ ఓటరులో చైతన్యం పెరిగే కొద్దీ దాని విలువను అర్థం చేసుకుంటున్నారు.

Please share this to every one

Link to comment
Share on other sites

6 minutes ago, Dr.Koneru said:

Not worked anta i posted same message on twitter she replied

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...