Jump to content

టీడీపీ ఎంపీ సుజనాచౌదరి ఇంట్లో ఈడీ సోదాలు


JAYAM_NANI

Recommended Posts

టీడీపీ ఎంపీ సుజనాచౌదరి ఇంట్లో ఈడీ సోదాలు
24-11-2018 10:25:43
 
636786521548325001.jpg
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని నాగార్జున హిల్స్‌లోగల సుజనాచౌదరికి చెందిన ఇల్లు, ఆయనకుగల రెండు కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా... ఈ సోదాలు రెండురోజులపాటు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సోదాల్లో కంపెనీలకు చెందిన కీలక ప్రతాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
 
Link to comment
Share on other sites

ED release chesina details choosthe mana Sujana Jr. Jagan laaga vunnadu.

ilaanti vaallaki Central ministry vadhhu Ashok Gajapathi Raju laaga genuine person ki central ministry ippincha mante dabbulu pettadu party ki annaru.

Ippudu negatives handle chese time vachhindi, this is just beginning.

Link to comment
Share on other sites

టీడీపీ నేత సుజనా చౌదరికి ఈడీ సమన్లు
24-11-2018 18:43:41
 
636786820316396870.jpg
హైదరాబాద్: ఏపీ టీడీపీ నేత సుజనా చౌదరికి ఈడీ సమన్లు జారీ చేరింది. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొంది. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా గ్రూప్‌ బీసీఈపీఎల్‌కు చెందిన కంపెనీలపై చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరులోని ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సుజనా అధీనంలో 120 డొల్ల కంపెనీలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. సుజనా గ్రూప్‌ కంపెనీలు బ్యాంకులకు రూ.5,700 కోట్లు ఎగవేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆయనకు సంబంధించిన ఐదు ఖరీదైన కార్లను సీజ్‌ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి షెల్‌ కంపెనీలకు చెందిన 126 రబ్బర్‌ స్టాంప్స్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. సుజనా గ్రూప్‌లోని కంపెనీలన్నీ సుజనా చౌదరి ఆదేశాలమేరకే నడుస్తున్నాయని గుర్తించామని చెప్పారు. కంపెనీలపై ఫెమా, డీఆర్‌ఐ కేసులున్నాయని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...