Jump to content

Araku MLA Kidari Sarveswar Rao Shot Dead by Maoists


koushik_k

Recommended Posts

  • Replies 296
  • Created
  • Last Reply
టీడీపీ ఎమ్మెల్యే హత్య.. మావోల సక్సెస్‌కు ప్రధాన కారణం ఇదే..!
26-09-2018 11:44:56
 
636735590979434053.jpg
విశాఖపట్నం: ఏవోబీ పెదబయలు ఏరియా కమిటీ పరిధిలో సీసీఐ మావోయిస్టు పార్టీ మిలీషియా వ్యవస్థ బలపడినట్టు ప్రచారం జరుగుతున్నది. కొంత కాలంగా ఈ కమిటీ పరిధిలో పెద్దగా చెప్పుకోదగిన కార్యాకలపాలు ఏమీలేనప్పటికీ చాప కిందనీరులా మావోయిస్టులు మిలీషియాను బలోపేతం చేసుకున్నట్టు తెలిసింది. ఒడిశాకు అనుకుని వున్న పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల శివారు గ్రామాల్లోనూ మావోయిస్టు పార్టీకి మిలీషియా వ్యవస్థ లేదు. కొరుకొండ, గాలికొండ ఏరియా కమిటీ పరిధిలో పోలీసులు భారీ స్థాయిలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నప్పటికీ అక్కడ మిలీషియా వ్యవస్థ బలంగా ఉండడంతో మావోయిస్టులు సులభంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. పెదబయలు ఏరియా కమిటీ పరిధిలో ఇటువంటి పరిస్థితిలేదు. పోలీసులు కూడా గాలింపు చర్యలను ముంచంగిపుట్టు, పెదబయలు సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రారంభించి... కోరుకొండ, జీకేవీధి సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటుంటారు. పోలీసుల కదలికలపై మావోయిస్టులకు ఈ ప్రాంతం నుంచి సమాచారం చేరవేసే కొరియర్‌ వ్యవస్థ కూడా అంతంగా మాత్రంగానే ఉంది.
 
దీంతో పెదబయలు ఏరియా కమిటీ పరిధిలో మిలీషియాను పటిష్టం చేసేందుకు ఎంకేవీబీ అగ్రనేతలు రామ్‌గూడ ఎదురుకాల్పుల అనంతరం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. లివిటిపుట్టు దాడిని మావోయిస్టులు సమర్థంగా నిర్వహించడానికి కూడా మిలీషియా వ్యవస్థ బలపడడమే ప్రాధాన కారణమని పోలీసు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అలాగే పోలీసు సమాచార వ్యవస్థ కూడా ఈప్రాంతంలో పూర్తిగా బలహీనపడింది. ప్రజలతో పోలీసుల సంబంధాలు అంతంగా మాత్రంగానే ఉన్నాయి. దీంతో రెండు నెలలుగా మావోయిస్టు అగ్రనేతలు, గెరిల్లా స్క్వాడ్‌ దళాలు పెదబయలు ఏరియా కమిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పటికీ పోలీసులకు కనీసం సమాచారం అందలేదు. మావోయిస్టుల కదలికలపై పోలీసులు అంచనావేయడంలో పూర్తిగా విఫలంకావడం, మిలీషియా వ్యవస్థ బలపడంతో మావోయిస్టులు పట్టపగలే ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలపై దాడి చేసేందుకు సాహసించి, లక్ష్యాన్ని ఛేదించారని భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

కీలక ఆధారాలు సేకరించాం: ఏపీ డీజీపీ

04414726BRK109DGP.JPG

విశాఖ: మన్యంలో ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ పర్యటించారు. డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టులో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య జరిగిన ప్రాంతాన్ని డీజీపీ పరిశీలించారు. మావోయిస్టుల దాడి, అనంతర పరిణామాలపై స్థానిక పోలీసు అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మావోయిస్టుల దాడిలో ప్రజాప్రతినిధులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఘటనకు సంబంధించి చాలా కీలక ఆధారాలు సేకరించామని, కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మన్యంలో మావోయిస్టులు లేరని తాము ఎప్పుడూ చెప్పలేదని, ఈ ప్రాంతంలో వారి కార్యకలాపాలు బాగా తగ్గాయని మాత్రమే చెప్పామన్నారు. పోలీసుల వైపు నుంచి ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుతామని వెల్లడించారు. రాంగూడ‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత పోలీసులపై దాడి చేసేందుకు అనేక సార్లు మావోయిస్టులు ప్రయత్నించారు...పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టారని డీజీపీ వివరించారు. లివిటిపుట్టుకు కొద్దిదూరంలోనే ఒడిశా సరిహద్దు ఉంది. సరిహద్దు ప్రాంతంలో షెల్టర్‌ ఏర్పాటు చేసుకుని మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఒడిశా డీజీపీతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Link to comment
Share on other sites

సివేరి సోమ కుటుంబ సభ్యులను పరామర్శించిన డీజీపీ
26-09-2018 18:35:23
 
విశాఖ: మావోయిస్టుల చేతిలో హత్యకు గురయిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను డీజీపీ ఠాకూర్‌ పరామర్శించారు. డీజీపీ ఎదుట సోమ కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే అయినా సోమకు సొంత ఇల్లు కూడా లేదని, అద్దె ఇంట్లోనే బతుకుతున్నామని సోమ కుటుంబ సభ్యులు వాపోయారు. ‘‘మేం తప్పు చేసుంటే వార్నింగ్‌ ఇవ్వాలి కదా? సోమను ఎందుకు చంపారో ఇప్పటి దాకా చెప్పలేదు. పేదలను, గిరిజనులను ఉద్ధరించేది ఈ మావోయిస్టులేనా. మేమెంత పేదరికంలో బతుకుతున్నామో చూడండి’’ అంటూ డీజీపీ ఎదుట సోమ కుటుంబ సభ్యులు వాపోయారు.
Link to comment
Share on other sites

16 minutes ago, nvkrishna said:

Entha perfect plan!!!  Alipiri gurthuku vasthundi..

no one expected or prepared. Even 4 hours after incident, police did not dare to go to that village.

0.1% succeess rate is enough for naxals but that is bad remark for police. SAD.

vellatam kuda manchidi kadu avesam ga velli valla trap lo padanivi chal sarlu chusamu, police department kuda vellavaddu ani kuda ani cheppindi police ki.

Link to comment
Share on other sites

44 minutes ago, nvkrishna said:

Entha perfect plan!!!  Alipiri gurthuku vasthundi..

no one expected or prepared. Even 4 hours after incident, police did not dare to go to that village.

0.1% succeess rate is enough for naxals but that is bad remark for police. SAD.

Illu alakkagane pandaga kadu.Vallaki chukkalu chupistaru .wait

Link to comment
Share on other sites

33 minutes ago, sonykongara said:

vellatam kuda manchidi kadu avesam ga velli valla trap lo padanivi chal sarlu chusamu, police department kuda vellavaddu ani kuda ani cheppindi police ki.

at least drowns ni pampinchalisindi a area lo to cover who are participated and how many are invloved ani. asalu gunman's endukuntaro kooda artham kavatam ledu and what are his duties? gunman's kooda ak 47 undi ani vinna.

Link to comment
Share on other sites

1 minute ago, Bollu said:

at least drowns ni pampinchalisindi a area lo to cover who are participated and how many are invloved ani. asalu gunman's endukuntaro kooda artham kavatam ledu and what are his duties? gunman's kooda ak 47 undi ani vinna.

drone use chesaru avi anni oka anukunnka ne force ni pamperu

Link to comment
Share on other sites

2 minutes ago, Bollu said:

at least drowns ni pampinchalisindi a area lo to cover who are participated and how many are invloved ani. asalu gunman's endukuntaro kooda artham kavatam ledu and what are his duties? gunman's kooda ak 47 undi ani vinna.

police gunmen are for status symbol only not for protection. I have never heard these Gunmen fired any bullet on anybody other than getting killed themselves by misfire during cleaning

Link to comment
Share on other sites

2 minutes ago, nvkrishna said:

If gunmen opened firing in this case, they might have killed few naxalites but Maoists might have killed everyone in those 2 vehicles.

right or wrong - i don't know

manake ekkuva nastam jarigedi valllu ekkuva mandi untaru weapons vallave bagutayai, greyhounds team lekunda villa valla emi kadu.

Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

 gunman'daggra ak 47 undadu naku telisi,mla vaddu annadu antunaru gunman ni.

mla convience cheddamu naxals ani feel ayyi fire cheyatam enduku anukunna, but after shotting atleast he should have done some thing. plus ex mla ki gunman untara undara? 

Link to comment
Share on other sites

These are the events:

1. Maosists surrounded vehicle & put guns at point blank of driver

2. Asked leaders to get out of car

3. taken weapons from gunmen

4. took the leaders to some distance

5. killed them & reached odisha border in 20-30 minutes

 

Even if police escort were there, it might have resulted in landmine blast with several deaths. it is a perfect plan with no choice.

 

Link to comment
Share on other sites

9 minutes ago, Bollu said:

mla convience cheddamu naxals ani feel ayyi fire cheyatam enduku anukunna, but after shotting atleast he should have done some thing. plus ex mla ki gunman untara undara? 

adgithe istharu aynaki kuda, ippudu leru anukunta, gunman max dandaga gunman vevastha ne dandaga ani pisthundi

Link to comment
Share on other sites

3 minutes ago, nvkrishna said:

These are the events:

1. Maosists surrounded vehicle & put guns at point blank of driver

2. Asked leaders to get out of car

3. taken weapons from gunmen

4. took the leaders to some distance

5. killed them & reached odisha border in 20-30 minutes

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...