Jump to content

Ika Selavu


vasu4tarak

Recommended Posts

Antoo vellopothunnaavaa Harannaa??

 

??నందమూరి టైగర్...టీడీపీ గెలుపు డ్రైవర్...ఆరణాల ఆంధ్రా ఫార్మర్... తెలుగు భాషా లవర్..చిన్న నాడే సినిమా యాక్టర్...పౌరాణికాల ప్రొడ్యూసర్...హీరో గానూ సూపర్ స్టార్...హిట్ సినిమాలతో పాపులర్...గుడివాడ విన్నర్... గెలిచాడు హిందూపూర్...ముక్కుసూటి ట్రిగ్గర్...ప్రత్యర్థులకు యమ డేంజర్...బ్లడ్ లో ఉంది పొలిటికల్ పవర్...తెలుగు తమ్ముళ్లకు బిగ్ బ్రదర్...అభిమానుల గాడ్ ఫాదర్...ఎవర్ గ్రీన్ రవాణా మినిస్టర్..సమైక్య రాష్ట్రం కోసం అయ్యారు ఎక్స్ పార్లమెంట్ మెంబర్..హావభావాల్లో మరో ఎన్టీఆర్...         రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి, ఎన్టీఆర్ రథసారథి, సినీ హీరో, నిర్మాత శ్రీ నందమూరి హరికృష్ణ గారికి జోహర్...ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ...Selavu ?? (lifted from FB) 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...