RamaSiddhu J Posted August 17, 2018 Share Posted August 17, 2018 గుంటూరు: మంగళగిరి ఎయిమ్స్‌కు వాజ్‌పేయి పేరు పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. చంద్రబాబుకున్న ప్రత్యేక అనుబంధం నేపథ్యంలో కూడా ఎయిమ్స్‌కు వాజ్‌పేయి పేరు పెట్టాలని సూచించింది. వాస్తవానికి మూడేళ్ల క్రితమే బాబు సర్కారు ఈ సూచన చేసింది. అయితే దీనిపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఎన్టీఆర్ హయాం నుంచే వాజ్‌పేయితో టీడీపీ సంబంధాలు కొనసాగాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక స్నేహ సంబంధాలు పటిష్టమయ్యాయి. ఇటీవలి దాకా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో కొనసాగిన చంద్రబాబు ఏపీ విభజన హామీల అమలులో మోదీ సర్కారు విఫలమైందంటూ బయటకొచ్చారు. పార్లమెంట్ లోపలా బయట మోదీ సర్కారుతో పోరాటం కొనసాగిన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి నిన్న కన్నుమూయడంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. వాజ్‌పేయికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వాజ్‌పేయి మరణంతో దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని చెప్పారు. హైటెక్ సిటీ కూడా వాజ్‌పేయి చేతుల మీదుగా జరిగిన సందర్భాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ తరుణంలో మంగళగిరి ఎయిమ్స్‌కు వాజ్‌పేయి పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్‌కు వాజ్‌పేయి పేరు పెడితే సరైన నివాళి అర్పించినట్లు అవుతుందని చంద్రబాబు సర్కారు చెబుతోంది. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 17, 2018 Share Posted August 17, 2018 CBN chala times adigadu ayana peru pettamani chuddam Link to comment Share on other sites More sharing options...
fan no 1 Posted August 18, 2018 Share Posted August 18, 2018 etuvanti panulu wrong signals pampistai cadre ki... Link to comment Share on other sites More sharing options...
katti Posted August 18, 2018 Share Posted August 18, 2018 13 hours ago, sonykongara said: CBN chala times adigadu ayana peru pettamani chuddam vallani adige kante... AIIMS vunna area ni ABV Pranganam or ABV Nagar ani pedithe Modi batch ki sammaga vuntundemo... Link to comment Share on other sites More sharing options...
chanti149 Posted August 18, 2018 Share Posted August 18, 2018 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.