swarnandhra Posted December 3, 2018 Share Posted December 3, 2018 eedu erra towel medalo vesukuni roju maoistu la & Che Guevara bhajana chestu vunte baaga vastaru industrialists lu AP ki. Link to comment Share on other sites More sharing options...
LuvNTR Posted December 3, 2018 Author Share Posted December 3, 2018 (edited) నేను నా సింపుల్ లాడ్జింగ్ కిటికీ దగ్గర కూర్చుని నా 23,45,671 వ పుస్తకం చదువుతూ కిటికీ నుంచి చూస్తున్నా ముగ్గురు పిల్లలు ఏడు పెంకుల ఆట ఆడుతున్నారు నేను నా ఇంటర్ తెలివి తో ఆలోచిస్తే మూడు పెంకులాట లో రెండు జట్లలో సమానం గా ఆటగాళ్లు ఉండాలి గా... ఈ అసమానత కి కారణం ముఖ్యమంత్రి అని తెలియగానే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.... కాసేపు వాళ్ళని చూస్తూ ఉన్నా.,, ఒక పిల్లవాడు చాలా బలం గా కొడుతున్నాడు బంతి తో.... ఆ పిల్లవాడి లో హింసా ప్రవృత్తి కి ముఖ్య మంత్రి కారణం అనిపించాకా మళ్ళి ఏడ్చా.... ఆరు పెంకులు పెట్టాక.. ఏడో పెంకు నిలవట్లేదు.... ఈ అనిశ్చితి కి కారణం ఎవరో మీకు చెప్పే పని లేదు..... బాధ అనిపించింది.... ఆ ఏడూ పెంకుల ఆట ఆడే పిల్లల కోసం నేను కూడా నా కూల్ నిక్కర్, సిరుగుల బన్నీ వేసుకుని బయటకి వచ్చా.,,అదే సమయానికి బంతి నా వైపు రావటం చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి లాడ్జింగ్ బాత్ రూమ్ లో ఇండియన్ కమోడ్ లో తల పెట్టి దాక్కున్నా .... అయితే ఇది నా మీద హత్య ప్రయత్నం దీనికి ముఖ్యమంత్రి కుట్ర అని అర్ధం అయ్యింది.... తల బయటకి తీసి పొద్దున్న నీళ్లు కొట్టటం మర్చిపోయినందుకు నన్ను నేనే నిందించుకున్న.....మూతి మొహం తుడుచుకుంటూ బయటకి వొచ్చా..... బయట నా భక్తులు పిల్లలు Next CM నేనే , నేనే అనీ కుమ్మేస్తున్న సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి.....ఇట్లు మీ పభనాలు Edited December 3, 2018 by LuvNTR Link to comment Share on other sites More sharing options...
LuvNTR Posted December 3, 2018 Author Share Posted December 3, 2018 368 Cr scam by Ram Charan. minimum 800 cr value chese land ni 368 cr ke Ram Charan ki AP govt. kattabettindi (monna ilage Franklin Templeton ane vaadiki 200 Acres kattabettaru as per PK). so ippudu PK emi septhadu. SCL-Turbo signs deal to develop Nellore airport VIJAYAWADA: The AP government on Thursday signed a concession agreement for the development of a greenfield airport at Dagadarthi in Nellore district. The agreement was signed between representatives of the AP Airport Development Corporation Ltd (APADCL) and private developer SCL-Turbo consortium of the Nellore International Airport Pvt Ltd (NIAL). Tollywood actor Ram Charan is one of the directors and brand ambassador of Turbo Megha Airways Pvt Ltd, the flagship company of the SCL-Turbo consortium. The Dagadarthi airport is envisaged to be a low-cost, no-frills affair to be developed on a public-private-partnership (PPP) basis. The airport will be developed on 1,352 acres at a cost of Rs 368 crore and will be the first airport project to be developed in the state on a PPP basis. https://www.deccanchronicle.com/nation/current-affairs/220618/scl-turbo-signs-deal-to-develop-nellore-airport.html Link to comment Share on other sites More sharing options...
LuvNTR Posted December 3, 2018 Author Share Posted December 3, 2018 (edited) Franklin templeton ane vyakti ki 30 lacs ki acram land icharu Franklin templeton ane vyakti ki 30 lacs ki acram land icharu. Vaadu reverse lo 15 Cr ki ammukuntunnadu. https://m.facebook.com/story.php?story_fbid=2097328496962557&id=100000562826970 Edited December 3, 2018 by LuvNTR Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted December 4, 2018 Share Posted December 4, 2018 : Link to comment Share on other sites More sharing options...
LuvNTR Posted December 4, 2018 Author Share Posted December 4, 2018 On 12/2/2018 at 3:33 PM, LuvNTR said: జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత గా విఫలం. జగన్ మోహన్ రెడ్డి గారు పాపం. పాదయాత్రలు, బుగ్గలు నిమరడం, తల నిమరడం ఇలాంటివి చేస్తూ తిరుగుతున్నాడు. ప్రశ్నించడు, Assembly కి పోడు. జగన్ మోహన్ రెడ్డి గారికి నేను ఇదే చెప్తున్న. నేను ఉప్పు కారం తినే వాడినే. నేను రాయల సీమ లో పుట్ట లేదు కానీ నేను కూడా జొన్న సంగతి రాగి సంగతి తిన్న. నాకు పౌరుషం ఉంది. నీ లాగా కులాల తో మతాల తో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేయడానికి రాలేదు. మీరు 9 months జైలు కి వెళ్ళి వొచీ ఏమీ సందేశం ఇద్దము అనుకుంటున్నారు. ఏమీ దిశ నిర్దేశం సేయగలరు మీరు. మీరు ప్రతిపక్షం గా నిష్ఫలం అయ్యారు. మీకు డబ్బు పిచ్చి తప్ప ప్రజా సేవ అనే తలంపు లేదు. టీడీపీ నేతలు నన్ను హింసించారు, జేసీ రౌడీయిజం మానుకో అధికారులపై దాడులు చెయ్యడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చెయ్యడం జేసీకి తగదన్నారు. జేసీ ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు హైదరాబాద్ నుంచి చంద్రబాబు పారిపోయి వచ్చారని, పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా స్వప్రయోజనాల కోసం అమరావతి రావడం దురదృష్టకరమన్నారు. ఆంధ్రులు దోపిడీ దారులంటూ తెలంగాణ నేతలే రాష్ట్రాన్ని చీల్చారని వ్యాఖ్యానించారు. తనకు సీఎం కావాలన్న ఆశ లేదని పవన్ స్పష్టం చేశారు. అమరావతిలో బలవంతపు భూసేకరణ చేయనని చంద్రబాబు తనకు మాట ఇచ్చారని ఇచ్చినట్టే ఇచ్చి మాట తప్పారంటూ పవన్ ఆరోపించారు. చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం అని, ఒక్కో నియోజకవర్గంలో టీడీపీ నేతలు రూ.1000 నుంచి రూ.3500 కోట్లు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. పంచాయతీకి పోటీ చేయలేని నారా లోకేష్ పంచాయతీ రాజ్‌శాఖకు మంత్రికావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ~~ అనంతపురం రైతు కవాతు సభ లో PK ఉవాచ. PK reply on jagan's above comment of 4 pellillu. Link to comment Share on other sites More sharing options...
vinayak Posted December 5, 2018 Share Posted December 5, 2018 14 hours ago, LuvNTR said: PK reply on jagan's above comment of 4 pellillu. TG elections gurinchi tweetutha annadu tweetadaaaaaaaa Link to comment Share on other sites More sharing options...
r_sk Posted December 5, 2018 Share Posted December 5, 2018 8 minutes ago, vinayak said: TG elections gurinchi tweetutha annadu tweetadaaaaaaaa Video pettadu ga... ? Link to comment Share on other sites More sharing options...
vinayak Posted December 5, 2018 Share Posted December 5, 2018 1 minute ago, r_sk said: Video pettadu ga... ? aa pustakalu yendi Koti second hand shop lo gotham lo vesukochada yendi Busy anta TG Elections ki samayam ketayinchalekapoyadu antaa Ittatnti veshalu vese KCr ni pack cheyyataniki ready ga unnaru Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now