Jump to content

Babu gaaru...chaduvuthunte..Goose bumps.....pekasam ki kuda..some

nvkrishna

Recommended Posts

17 minutes ago, sonykongara said:

ysr baga  payiki tisukuvacchindha akkaada, anudukena IIIT akkada pettedi

Mari endhuku antha anti TDP untaru akkada IIIT adi kuda kandukur ki daggara kangiri ki kadhu adi yela game changer authundi nalgonda kante ekkuva flouride problem unna valaki

Link to comment
Share on other sites

  • Replies 88
  • Created
  • Last Reply
1 minute ago, bnalluri said:

Mari endhuku antha anti TDP untaru akkada IIIT adi kuda kandukur ki daggara kangiri ki kadhu adi yela game changer authundi nalgonda kante ekkuva flouride problem unna valaki

ysr emi chesadu akkkda TDP kanna goppga adi cheppu

Link to comment
Share on other sites

3 minutes ago, bnalluri said:

Mari endhuku antha anti TDP untaru akkada IIIT adi kuda kandukur ki daggara kangiri ki kadhu adi yela game changer authundi nalgonda kante ekkuva flouride problem unna valaki

maku undi flouride probelm mi dist water grid ki entha vacchindo teluskondi

Link to comment
Share on other sites

6 minutes ago, bnalluri said:

Mari endhuku antha anti TDP untaru akkada IIIT adi kuda kandukur ki daggara kangiri ki kadhu adi yela game changer authundi nalgonda kante ekkuva flouride problem unna valaki

iiit kaka inka emi ivvali, port ki oka annadu, sagar right canal ki godavari water ok ayyindi,

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

maku undi flouride probelm mi dist water grid ki entha vacchindo teluskondi

Endhuku swamy daridram lo poti padatharu maku ante meku ekkuva undhi ani YSR emi chesado ani chepthe nu malli ysrc support antaru close the topic

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

iiit kaka inka emi ivvali, port ki oka annadu, sagar right canal ki godavari water ok ayyindi,

Ye IIIT badulu central Uni ivochu kada inka port ah already land allocation aypoyina airport ke dikku ledhu malli maku port okati inka water gurunchi entha takkuva mataladukunte antha manchidi

Link to comment
Share on other sites

4 minutes ago, bnalluri said:

Endhuku swamy daridram lo poti padatharu maku ante meku ekkuva undhi ani YSR emi chesado ani chepthe nu malli ysrc support antaru close the topic

nuvvu daridram tho  poti antavu, ysr chesindi chebithe chesindi chebithe ysrc fan antvau, ysr manchi chesthe cheppu vinta a ibbandi emi ledu

Link to comment
Share on other sites

5 minutes ago, bnalluri said:

Ye IIIT badulu central Uni ivochu kada inka port ah already land allocation aypoyina airport ke dikku ledhu malli maku port okati inka water gurunchi entha takkuva mataladukunte antha manchidi

land allocation e airport ki chesaru, ekkada land  acquisition chesaru cheppandi

Link to comment
Share on other sites

13 minutes ago, sonykongara said:

land allocation e airport ki chesaru, ekkada land  acquisition chesaru cheppandi

Greenfield Airport at 

Please check and coming to congress govt it had started gundlakamma, veligonda and established RIMS 

Link to comment
Share on other sites

25 minutes ago, bnalluri said:

See the pace of works between 2004 and 2010 and from 2011 until now neke tesluthadi BTW gundlakamma 90 per completed 

anudkena contractors  daggara commission dobbbi poyaru, ippudu vallu pata rates memu work cheyylemu ani chethulu ettahru,dobbinodi mp ni chesaru.

Link to comment
Share on other sites

Prakasam is the most neglected Dt....Tdp govt ignore chesindi ante...cong/ysr edo importance ichhi chesarani kadu........last 2-3 decades lo major developments takkuva jarigina Dt prakasam........Veligonda complete chesi...inka konni major development activities vaste bavundu....

Link to comment
Share on other sites

Dagadarthi airport vatchi, Ramayapatnam port vasthe thappaa..industries raavu.

Auto & electronics industries always work in hubs. no chance for Prakasam...

Infra raavaali ....leka water raavaali...

Mumbai-Ahmedabad route lo vunna..all districts developed. Chennai-Amaravati route lo vunnaam kaabatti..edo oka roju develop avuthaamu le...

Cheap labour & cheap land are there.....just political will is needed..

Link to comment
Share on other sites

11 minutes ago, nvkrishna said:

22 minutes ago, nvkrishna said:

https://en.wikipedia.org/wiki/Visakhapatnam–Chennai_Industrial_Corridor

donakonda first ledu cbn vatthi chesi Asian Development Bank ni vathi chesi nodega petticharu  valla plan parakram loan istharu konchem paduthundi infra ki wait

Link to comment
Share on other sites

నాలుగు నగర పంచాయతీలకు మహర్దశ 
తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి నిధులు 
ఏషియన్‌ బ్యాంకు నుంచి రూ.348 కోట్ల మంజూరు 
ఒంగోలు నగరం, చీమకుర్తి, న్యూస్‌టుడే 
pks-sty4a.jpg

నీటి ఎద్దడితో ఏటా తల్లడిల్లిపోతున్న జిల్లాలోని నాలుగు పట్టణాలకు తీపి కబురు. పురపాలక శాఖ ప్రతిపాదనల మేరకు ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి నగర పంచాయతీలకు మొత్తం రూ.348.71 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించి పాలనపరమైన ఆమోదంతో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంచనాలు పూర్తయ్యాయి. ప్రజారోగ్య విభాగం ఇంజినీర్లు టెండర్ల ప్రక్రియ చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 21 మున్సిపాల్టీల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి నిధులు కేటాయించగా జిల్లాలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న నాలుగు పట్టణాలకు చోటు లభించింది. దీనివల్ల ఎంతో కాలంగా ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజానీకానికి మేలు చేకూరుతుంది. ఈ నాలుగు పట్టణాల్లో చేపట్టే పనుల్లో ఏషియన్‌ బ్యాంకు 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వాటాగా నిధులు కేటాయిస్తుంది. రాష్ట్రం వాటాలో స్థానిక సంస్థ వాటా కలసి ఉంటుంది. ఈ నెలాఖరుకు టెండర్లు పిలిచి రెండు నెలల్లో పనులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. శాశ్వత నీటి వనరులను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి పైపులైన్లు వేయడంతోబాటు, ఫిల్టరేషన్‌ ప్లాంట్లు నిర్మించడం, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు ఏర్పాటు చేస్తారు. ఇప్పటివరకు రెండు మూడు రోజులకొకసారి చాలీచాలని నీరు విడుదల చేసేవారు. నిబంధన ప్రకారం తలకు రోజుకు 135 లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం ఆయా పట్టణాల్లో రోజుకు 40 నుంచి 50 లీటర్లు మాత్రమే అందించగలుగుతున్నారు. కొత్త ప్రాజెక్టులు పూర్తయితే ప్రతిరోజు నిబంధన మేరకు పూర్తి సామర్థ్యం మేరకు నీరు అందించవచ్చని అంచనా వేశారు. పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని రాబోయే 30 సంవత్సరాలకు సరిపడే విధంగా నీటి వనరులు, పైపులైన్లు సిద్ధం చేయనున్నట్లు ప్రజారోగ్య విభాగం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కె.రామ్మోహన్‌ తెలిపారు. 
ఇక్కట్లకు  చెల్లు పట్టణాల వారీగా కేటాయించిన నిధులు, ఇప్పటి వరకు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ విధంగా ఉన్నాయి.

అద్దంకి 
అద్దంకిలో ప్రస్తుతం గుండ్లకమ్మలో వేసిన బోరుబావుల నుంచి నీటిని రాబట్టుకొని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. వేసవిలో గుండ్లకమ్మ వాగులో నీరు లేక ప్రజలకు నీరు అందించలేకపోతున్నారు. ఈ పట్టణానికి తాగునీటి ప్రాజెక్టు కోసం రూ.77.40 కోట్లు మంజూరయ్యాయి. నగర పంచాయతీ వాటాగా మరో రూ.5.10 కోట్లు చెల్లించాలి. మొత్తం రూ.82.50 కోట్లతో గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద నుంచి నీరు తీసుకుంటారు. ఇప్పటికే ప్రాజెక్టులో నీరు తీసుకోడానికి అనుమతి ఉంది.

గిద్దలూరు 
జిల్లాలో అత్యంత సమస్యాత్మక పట్టణం గిద్దలూరు. అక్కడ ఏడాది పొడవునా ట్యాంకర్లే ఆధారం.మూడు రోజులకొకసారి నీరిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పనిచేయడంలేదు.శాశ్వత పరిష్కారం కోసం ఏషియన్‌ బ్యాంకు రూ.84.40 కోట్లు మంజూరు చేసింది. స్థానిక సంస్థ వాటాగా రూ.4.84 కోట్లు చెల్లించాలి. మొత్తం రూ.89.24 కోట్లతో రోజూ ప్రజలకు తాగునీరు ఇచ్చేలా ఏర్పాటు చేస్తారు. 20 కిలోమీటర్ల దూరంలోని గుండ్లబ్రహ్మేశ్వర రిజర్వాయర్‌ నుంచి పైపులైన్‌ ద్వారా నీరు తీసుకుంటారు

.కనిగిరి 
పట్టణంలో గతంలో నిర్మించిన ఆర్‌డబ్ల్యూఎస్‌ పథకం ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. పట్టణ వాసులంతా ఒకే చోటకు వచ్చి నీరు పట్టుకొని వెళ్లాలి. అది కూడా సరిపోయినంత లేక నిత్యం ఇబ్బందులే. తాజాగా ఏషియన్‌ బ్యాంకు రూ.131.40 కోట్లు మంజూరు చేసింది. నగర పంచాయతీ వాటా రూ.4.84 కోట్లు. మొత్తం రూ. 136.24 కోట్లతో రామతీర్థం జలాశయం వద్ద నుంచి కనిగిరికి పైపులైన్లు వేస్తారు. ఫిల్టరేషన్‌ ప్లాంటు, ఓవర్‌హెడ్‌ట్యాంకులు, అంతర్గత పైపులైన్లు ఏర్పాటు చేసి ప్రజలకు నిత్యం నీరు అందుబాటులోకి తెస్తారు.

చీమకుర్తి 
చీమకుర్తి పట్టణానికి శాశ్వత నీటి వనరు లేదు. వేసవి చెరువుకు ఓపెన్‌వెల్‌ నుంచి నీరు తీసుకుంటున్నారు. గ్రామాలు, పట్టణానికి కలిపి గతంలో ఆర్‌డబ్ల్యూస్‌ ద్వారా వేసిన పైపులైన్లు ఉన్నాయి. నీరు సరిపోక రెండురోజులకొకసారి నీరు ఇవ్వాల్సి వస్తుంది. ఏషియన్‌ బ్యాంకు ద్వారా చీమకుర్తికి రూ.55.76 కోట్లు మంజూరయ్యాయి. నగర పంచాయతీ తన వాటాగా రూ.5.44 కోట్లు చెల్లిస్తే మొత్తం రూ.61.20 కోట్ల్లతో రామతీర్థం జలాశయం నుంచి నేరుగా పైపులైన్‌ వేస్తారు. ఫిల్టరేషన్‌ ప్లాంటు నిర్మించి ప్రతి రోజూ సరిపడా నీరు అందిస్తారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...