Jump to content

alla ramakrishna reddy


Recommended Posts

49 minutes ago, sonykongara said:
రెండోసారీ లాయర్లనే పంపిన వైసీపీ ఎమ్మెల్యే
29-05-2018 12:12:09
 
636631927351931997.jpg
విజయవాడ: బినామీ ఆస్తుల కేసులో రెండో సారి కూడా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ముందు గైర్హాజరయ్యారు. ఈసారి కూడా ఏసీబీ ఎదుట ఆళ్ల తరపు లాయర్లే హాజరయ్యారు. అయితే శస్త్ర చికిత్స కారణంగా ఎమ్మెల్యే ఆర్కే హాజరుకాలేకపోయారని ఏసీబీకి లాయర్లు వివరణ ఇచ్చారు. ఏసీబీకి పట్టుబడ్డ గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్‌కి చెందిన అక్రమాస్తుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల పేర్లను ఏబీసీ గుర్తించింది. దీంతో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆళ్లకు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Chi 

Link to comment
Share on other sites

ఆ డీఎస్పీ బాగా తెలుసు!
05-06-2018 03:19:47
 
636637655949325209.jpg
  • కానీ లింకులేవీ లేవు డబ్బులిచ్చే ఆస్తులు కొన్నాం
  • వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల వెల్లడి?
  • ఒక రోజు ముందే ఏసీబీ ముందుకు
అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన డీఎస్పీ దుర్గాప్రసాద్‌తో తనకు బాగా పరిచయం ఉందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. అదే సమయంలో ఆయనతో తనకెలాంటి లింకులూ లేవని.. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి తెలియజేశారు. గుంటూరులో పోలీసు అధికారిగా పనిచేసిన సమయంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న డీఎస్పీ దుర్గాప్రసాద్‌పై గత ఏడాది జనవరిలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన ఇళ్లలో సోదాల సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తి పత్రాలు లభించాయి. దీంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ ఆస్తులకు వైసీపీ ఎమ్మెల్యే బినామీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో విచారణకు రా వాలని గత నెల మూడో వారంలో ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ విభాగం ఆళ్లకు నోటీసులిచ్చింది. అనారోగ్యం పేరుతో తాను రాలేనంటూ ఆయన తన న్యాయవాదులను పంపారు. ఇలా రెండు సార్లు నోటీసులిచ్చినా లాయర్లనే పంపడంతో మూడోసారి ఈ నెల 5న కచ్చితంగా ఎమ్మెల్యే రావాలని ఏసీబీ ఆదేశించింది. వస్తానని తన లాయర్ల ద్వారా ఆయన ఏసీబీకి సమాచారమిచ్చారు. దానిప్రకారం మంగళవారం ఏసీబీ విచారణకు ఆయన హాజరవ్వాల్సి ఉండగా.. ఎలాంటి సమాచారం లేకుండా సోమవారం ఉదయమే ఆళ్ల తన న్యా యవాదులు, అనుచరులతో కలిసి వచ్చారు. ఎమ్మెల్యేతో లా యర్లను మాత్రమే లోపలకు అనుమతించిన ఏసీబీ అధికారులు గంటకుపైగా ప్రశ్నించారు. ‘డీఎస్పీ దుర్గాప్రసాద్‌ తెలుసా.. ఆయనతో ఎప్పటి నుంచి పరిచయం ఉంది.. ఆయన ఇంట్లో లభ్యమైన స్థిరాస్తి పత్రాలు మీవేనా.. ఆస్తి మీదే అయినప్పుడు అక్కడ ఎందుకు దాచారు.. పదేళ్ల క్రితమే కొనుగోలు చేసిన ఆస్తి అయితే డాక్యుమెంట్లు ఇంతవరకూ ఎందుకు తీసుకోలేదు.. తదితర ప్రశ్నలను ఆళ్లకు సంధించినట్లు తెలిసింది. దుర్గాప్రసాద్‌తో ఎప్పటి నుంచో ప రిచయం ఉందని ఎమ్మెల్యే సమాధానమిచ్చినట్లు సమాచారం. దుర్గా ప్రసాద్‌ ఇంట్లో లభ్యమైన ఆస్తిపత్రాలు తన కు టుంబ సభ్యులవేనని, 2006లోనే తాము డబ్బులిచ్చి కొనుగోలు చేశామని వివరించినట్లు తెలిసింది. కంటి జబ్బు చికిత్సవల్లే రెండు సార్లు విచారణకు రాలేకపోయానని ఆళ్ల వివరణ ఇచ్చినట్లు సమాచారం. గంటసేపు విచారించాక.. అవసరమైతే తర్వాత పిలుస్తామని, విచారణకు రావలసి ఉంటుందని చెప్పి.. ఏసీబీ అధికారులు ఎమ్మెల్యేను పంపేశారు.
 
కేసుల్లో ఇరికించేందుకు సీఎం యత్నం: ఆళ్ల
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, రాజధాని నిర్మాణంలో అ క్రమాలు, తెలంగాణలో ఓటుకు నోటు తదితర కేసుల్లో తాను న్యాయ పోరాటం చేస్తున్నందుకే సీఎం చంద్రబాబు తనను ఏసీబీ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆళ్ల ఆరోపించారు. విచారణ అనంతరం విలేకరులతో మాట్లాడారు. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానన్నారు. ఏడాదిన్నర క్రితం నమోదైన కేసులో ఇంతకాలం తర్వాత ఎందుకు విచారణకు పిలిచారని ఏసీబీని ప్రశ్నించగా.. సాక్షులను చాలామందిని విచారించామని, తనను కూడా సాక్షిగానే పిలిచినట్లు చెప్పారని వెల్లడించారు.
Link to comment
Share on other sites

3 minutes ago, AnnaGaru said:

eedu(local formula) cakewalk anukunnanu nenu kuda..kani picha butulu todutunnaru.....mamulu edava kadu eedu......parama chillara DRAMA artist ani todutunnaru first hand deal chesina batch....

Capital area lo veedu gelusthe enka Jagan cm ayyinatte

Link to comment
Share on other sites

2 minutes ago, sagarkurapati said:

Capital area lo veedu gelusthe enka Jagan cm ayyinatte

capital kadu bro...valla voting ekkuva...last year varaku eedu gelustadu anukunnam....kani recent ga edi chillara eshadlu chala ekkuva ga vintunam....

 

edo farmer laga buildup istu lungi katti antha drama xxxxx chesidi anni edava panulu

Link to comment
Share on other sites

1 minute ago, sagarkurapati said:

Capital area lo veedu gelusthe enka Jagan cm ayyinatte

Mangalagiri is different constituency brother, Ganji made great progress in 2014 compared to our previous state here.

Commies use to have a great hold there earlier

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...