Jump to content

Jaffa+Pk+Communists


Jaitra

Recommended Posts

జగన్‌తో పవన్ కలిసే పోటీ చేస్తారా.. వాళ్ల వ్యూహం ఇదేనా?
14-04-2018 11:51:11
 
636593034726905069.jpg
తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోదంటారు...ఆయన మనసులోని మాట దాగదు, నిర్మోహమాటంగా మాట్లాడే మనస్థత్వం ఆయనది. అది స్వపక్షమైనా...విపక్షమైనా....మాట తీరు మాత్రం అంతే ఉంటుంది. పాలన గురించి ప్రజలేమనుకుంటున్నారో ప్రభువులు తెలుసుకోవాలనుకుంటారు. ఆ అవకాశం లేని వారికి క్షేత్ర స్థాయి పరిస్థితిని వివరించడమే ప్రజాప్రతినిధుల ప్రధమ కర్తవ్యం. అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి తన మనసులోని మాటను చంద్రబాబుకు చెప్పారు. అది కూడా నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా చంద్రబాబుకు చెప్పిన విషయాలు ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. అవేమిటో ఈ ఇన్ సైడ్ లో చూడండి.
 
 
    అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మనసులో ఏదీ దాచుకోవడం లేదు.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తున్నారు. ఆయన స్వభావమే అంత! ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర కూడా తన అంతరంగాన్ని ఆవిష్కరించారు జేసీ. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించి జాతీయస్థాయిలో వార్తల్లోకి ఎక్కిన తెలుగుదేశంపార్టీ ఎంపీలు నియోజకవర్గాలకు బయలుదేరి వచ్చారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నేరుగా రాజధాని అమరావతికి వచ్చారు. చంద్రబాబును కలుసుకున్నారు. ఆయనతో దాదాపు అరగంటసేపు ఏకాంతంగా భేటి అయ్యారు. బస్సు యాత్ర పేరుతో జిల్లా కేంద్రాలకు ఎంపీలను తీసుకువెళితే బాగోదని...మనం దృష్టి కేంద్రీకరించిన అంశం ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదని నిర్మోహమాటంగా చెప్పారు. అలా కాకుండా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాలకు వెళితే బాగుంటుందని సూచించారు. ఇంటింటికీ తెలుగుదేశం మాదిరిగా గ్రామాలలోకి వెళ్లాలనే సలహా ఇచ్చారు జేసీ . ఒకవేళ బస్సు యాత్రను నిర్వహించినా.. ఈ కార్యక్రమాన్ని కూడా చేపడితే బాగుంటుందేమో ఆలోచించాలని ముఖ్యమంత్రికి జేసీ వివరించారు.
 
   మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని.. ప్రతిరోజూ ఏదో ఒక పని చేయమని అనడం.. బయోమెట్రిక్‌ అడెండెన్స్‌.. ఇలాంటివి వారికి కంటగింపుగా మారాయని సీఎంకు దివాకర్‌రెడ్డి చెప్పారట! 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఎంపీ విశ్లేషించారట! దీంతో పాటు రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లోనూ.. వివిధ శాఖల్లోనూ అవినీతి ఎక్కువగా ఉందని .. ఎమ్మార్వో కార్యాలయాలలో డబ్బు ఇవ్వందే పనులు జరగడం లేదని...జనం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు.
 
 
   అక్కడితో ఆగకుండా రాజకీయ పరిణామాలను కూడా విశ్లేషించారు జేసీ.. పవన్‌కల్యాణ్‌.. జగన్మోహన్‌రెడ్డిలను కలిపేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదన్నారు. ఇద్దరిని కలిపి ఎన్నికలలో పోటీ చేయిస్తే టీడీపీ ఓడిపోతుందనేది నరేంద్రమోదీ వ్యూహం కావచ్చని అన్నారు. జగన్‌, పవన్‌లు చెరో సగం సీట్లకు పోటీ చేసే అవకాశం ఉందని.. ఒకవేళ గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని కూడా చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని చూస్తున్నారని జేసీ వివరించారు. అయితే ఈ ప్రతిపాదనకు జగన్మోహన్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరని కొంతమంది టీడీపీ నేతల దగ్గర జేసీ వ్యాఖ్యానించారు. గోద్రా సంఘటన అనంతరం గుజరాత్‌ జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకునే నరేంద్రమోదీకి చంద్రబాబు ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పిన జేసీ... ఆ విషయాన్ని మోదీ మనసులో పెట్టుకున్నారని అన్నారు.. ఆ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సాయం చేయడం లేదని చెప్పారు. చంద్రబాబుకు నిధులు పుష్కలంగా ఉంటే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ ఏనాడో గుజరాత్‌ను మించిపోయేదని జేసీ వ్యాఖ్యానించారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఏపీ దేశంలో నంబర్‌వన్‌ రాష్ట్రమయ్యేదన్నారు.
 
    ఇవన్నీ చంద్రబాబుకు చెబుతూనే.. ఇకనుంచి పార్టీపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించారు. ఎన్నికల వరకు ఇదే టెంపోను కొనసాగించాలని జేసీ కోరారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, జనసేన, కాంగ్రెస్‌, బీజేపీలు విడివిడిగా పోటీ చేస్తే తమకు కలిసివస్తుందని జేసీ విశ్లేషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అధికారపక్షానికి అడ్వాంటేజ్‌ అవుతుందన్నారు. ఇక శాఖాపరమైన సమీక్షలతో కాలం గడపకుండా పార్టీ కోసం సమయం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సలహా ఇచ్చారు. నియోజకవర్గాలలో ఉన్న చిన్న చిన్న విబేధాలను పరిష్కరించడంతో పాటు, అభ్యర్థుల గుణగణాలను, ఎంపికపై కసరత్తు నిర్వహించాలన్నారు. కార్యకర్తలను ఎన్నికల దిశగా నడిపించాలని సలహా ఇచ్చారు. చంద్రబాబుతో జరిగిన భేటీలో అన్ని విషయాలు నిర్మొహమాటంగా చెప్పి వచ్చానని అంటూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు జేసీ. అధినేతలకు క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించడం తన ధర్మమని.. ఆయన చెప్పినవి చక్కగా వింటారని జేసీ వ్యాఖ్యానించారు.. తాను చెప్పిన సలహాలను ఆచరణలో పెడతారనే నమ్మకం తనకుందని దివాకర్ రెడ్డి ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

  • Replies 108
  • Created
  • Last Reply
బయోమెట్రిక్‌’ బెడద తప్పింది
15-04-2018 02:43:38
 
  • హాజరు నుంచి ఫీల్డ్‌ సిబ్బందికి వెసులుబాటు
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ దినేశ్‌కుమార్‌
అమరావతి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లే సిబ్బంది, అధికారులకు బయోమెట్రిక్‌ హాజరు నుంచి వెసులుబాటు లభించింది. వీరి మూవ్‌మెంట్‌ను రిపోర్టింగ్‌ అధికారి పోర్టల్‌లో ఆన్‌డ్యూటీగా రికార్డు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన అధికారి అక్కడ అందుబాటులో ఉన్న డివైజ్‌లో బయోమెట్రిక్‌ హాజరు వేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కడైనా బయోమెట్రిక్‌ డివైజ్‌ పని చేయకపోయినా, చెడిపోయినా, సర్వీసు ప్రొవైడర్‌ వచ్చి బాగు చేసేవరకు ఉద్యోగి ఇన్‌, అవుట్‌ మాన్యువల్‌గా చేపట్టాలని పేర్కొన్నారు. ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ సర్క్యులర్‌ విడుదల చేయడంపై సీఎం చంద్రబాబు, సీఎ్‌సకు జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు.
Link to comment
Share on other sites

5 hours ago, sonykongara said:
బయోమెట్రిక్‌’ బెడద తప్పింది
15-04-2018 02:43:38
 
  • హాజరు నుంచి ఫీల్డ్‌ సిబ్బందికి వెసులుబాటు
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ దినేశ్‌కుమార్‌
అమరావతి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లే సిబ్బంది, అధికారులకు బయోమెట్రిక్‌ హాజరు నుంచి వెసులుబాటు లభించింది. వీరి మూవ్‌మెంట్‌ను రిపోర్టింగ్‌ అధికారి పోర్టల్‌లో ఆన్‌డ్యూటీగా రికార్డు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన అధికారి అక్కడ అందుబాటులో ఉన్న డివైజ్‌లో బయోమెట్రిక్‌ హాజరు వేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కడైనా బయోమెట్రిక్‌ డివైజ్‌ పని చేయకపోయినా, చెడిపోయినా, సర్వీసు ప్రొవైడర్‌ వచ్చి బాగు చేసేవరకు ఉద్యోగి ఇన్‌, అవుట్‌ మాన్యువల్‌గా చేపట్టాలని పేర్కొన్నారు. ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ సర్క్యులర్‌ విడుదల చేయడంపై సీఎం చంద్రబాబు, సీఎ్‌సకు జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు.

Thutheri... Chivariki ee elections mahima valla pani kuda cheyinchukolekapothunnara govt employees tho

Link to comment
Share on other sites

16 hours ago, VRS@Tarak said:

What do you know about Kodandaram

Telangana ravadaniki main reason kodandaram

Telangana lo puttina  prathi okkadu kodandaram Ni Sir ane pilustaru

 

 

 

Andhra vollu dongalu ani tittina kondaram aa nee siru musokondi coverts

 

Link to comment
Share on other sites

On 4/14/2018 at 9:50 PM, VRS@Tarak said:

Almost Andaru fix ayyaru next TDP odipoddhi

I agree with you .

+1 , but I don't think next CM will be jagan . We have to wait and see , still 1 years time is there for elections .

There is a chance of keeping AP into the hands of National parties also . Since both regional parties just making bad comments on each other than anything else.

But 1 year time is there and until poll date CBN will play his cards and tactics . First time in the history of TDP , no party is ready keep alliance with them .

Link to comment
Share on other sites

Just now, Saichandra said:

@ask678 e thread lo posts chudu :laughing:

2014 after result jaffa gaadu result ela unna naithika vijayam maadhe annadu ga...India cricket lo Loss ayinappudu hearts ni gelicham type lo...

A funny batch knowledge ki laughing time anukovatame...2019 lo malli realize avutharu

Link to comment
Share on other sites

national parties are thinking in such a way that ,

SA people edho oka pranthiya party ni gelipistharu , aa party ni manam dabbulu asa chupinchaina leka case lu mafi chestham ani aneyana mana aliance chesukovacchu , so SA people gurinchi alochincha valasina avasaram manaku ledhu ani anukuntunnaru.

Rahul gandhi kosame vallu TG iccharu , lekapothe united ap lo CBN vacchisthadu ane vallu state ni bifurcate chesaru , so they are that much of exten bothering about keep holding a state , SG or RG vacchi state ki vibajana hamilu and SS chestham ante , total majority vallaki ivvadam better . dhanitho kanisam BJP alert avuthundhi state congress hand loki vellindhi ane.

oka 10 years regional parties ni pakkana pedithe valla lo vallu introspect chesukuntaru.

Bengalore laga kakapoyina , okari meedha okari competition thonaina state entho kontha develop chestharu .

 

CBN gelvaru , oka vela gelichina , center lo BJP tho cu-tiff , inka congress tho CBN entha kalludham anna vallu thokkayadanike try chestharu , entha kalam majority chupinche bayapedatharu kendhrani ? , vallu income tax dhadulu evooka case lu chupinchi thokkutuntaru , so CBN gelipinchina kendram dosti correct ga work out avadhu . mana state ki center nunchi ravalasinavi ravu. That's for sure . paiga SS meedha U turn tesukunna party kabbati , TDP ni gelipisthe pakka states kuda , SA people antha sincere kadhemo SS meedha ane opinion kuda velthundhi . so it is not at all good deal to make TDP win again in next elections .  win ayina tharuvatha maku SP kavali SS akkarledhu andu ane guarantee kuda ledhu.YCP SS gurinchi first nunchi fight chesindhi kani elections lo vodipoyindhi kadha , prajalaki emi kavalo naku thelusu SP thesukuntena state baga develop avunthundhi ani mata marchina ascharyapovakarledhu .

 

Link to comment
Share on other sites

TDP fans..ikkada kontha mandhi TG lo vunde vallu..or people living in other states valla opinions anni ilane vunnai..nothing wrong in it.. eerojudi kaadu..last few years nunchi ilaane vundhi..ee brothers antha situation ni batti fluctuate ayipotha vuntaru..or influenced by some media..

oka example : oka TG colleague vunnadu(Jagan fan ayithe kaadu).2014 elections ayipoyayi..1 year ayindhi..2015 lo CBN next time vodipothaadu ani modalu pettadu..endhi inka  4 years vundhigaa appude ee gola enti anna..ledu Jagan gaurentee antadu..ok lite anukonna..

2016... TDP loki andaru jumpings started..enti Bro Jagan ki candidate vuntaara anna...chass meeru emina cheppandi 2019 lo Jagan gaurentee annadu..

2017..Kurnool elections..Jagan prabanjanam ani modalettadu..one month mundara nunchi..endhiraa kompadeesi nijam ga gelusthaada anukunna..sarle chooddam anukunna..cut chesthe 25+ mejority..Inka politics Disco aapesaadu..

Okaroju asalu evaru meeku eee analysis chepthundhi ani choosthe aayana friend okadu Jagan picha fan..and ithanu choose ekika AP channel Sakshi..

Jagan CM kavochu..anything is possible in politics..Current situation ni batti SS is key anukunta vunnaru..but they are not looking at ground reality..adhe problem..

Link to comment
Share on other sites

2 hours ago, svallabh said:

SG or RG vacchi state ki vibajana hamilu and SS chestham ante , total majority vallaki ivvadam better . dhanitho kanisam BJP alert avuthundhi state congress hand loki vellindhi ane.

State Congress handki vellatam, vallaki majority anav chudu ika next chadavale. ??

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...