Raaz@NBK Posted April 6, 2018 Share Posted April 6, 2018 Tho stambinchipoina Andhra Pradesh Traffic clear cheyadaniki 2 days ayina pattudhi ani vinikidi Isuka vesthe ralanantha Janam, Link to comment Share on other sites More sharing options...
ravindras Posted April 6, 2018 Share Posted April 6, 2018 omg Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 6, 2018 Share Posted April 6, 2018 hahaaa Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted April 6, 2018 Share Posted April 6, 2018 Real? Or comedy ? Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 6, 2018 Share Posted April 6, 2018 baga palacha ga undi gaaa Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 6, 2018 Author Share Posted April 6, 2018 PK padhayatra ki sanghibhavam ga 15 lakhs pagonna prajanikam.. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 6, 2018 Author Share Posted April 6, 2018 Janam Janam prabanjanam ekkada chusina Pawan Kalyan Namasmaram Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 6, 2018 Author Share Posted April 6, 2018 https://twitter.com/Raj8589/status/982175531348062208?s=2 Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted April 6, 2018 Share Posted April 6, 2018 గుంటూరు జిల్లాలో భారీగా హాజరైన జనం సందోహం Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted April 6, 2018 Share Posted April 6, 2018 కందుకూరు లో జనసేన +సీపీఐ+సీపీఎం భారీ ర్యాలీ Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted April 6, 2018 Share Posted April 6, 2018 బీభత్సమైన ఫ్యాన్ ఫాలౌయింగ్ ఉన్న విజయవాడలోనే పట్టుమని 1000 మంది రాలేదు. ఉన్న జనాల్లో ఎర్ర జెండాలే ఎక్కువ ఉన్నాయి.కమ్యూనిస్టు ప్రాబల్యం బలంగా ఉన్న ప్రాంతం కూడాను. అయ్యో రామా....పవన్ కళ్యాణ్ ని ఎవరూ పట్టించుకోవడం లేదని నేనస్సలు అనలేదండి. Link to comment Share on other sites More sharing options...
Narendra1 Posted April 6, 2018 Share Posted April 6, 2018 PK ga Link to comment Share on other sites More sharing options...
krish2015 Posted April 6, 2018 Share Posted April 6, 2018 Nenu live lo chusanu 2000-3000 untaru Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted April 6, 2018 Share Posted April 6, 2018 1 minute ago, krish2015 said: Nenu live lo chusanu 2000-3000 untaru Not even 5000 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 6, 2018 Share Posted April 6, 2018 1 minute ago, krish2015 said: Nenu live lo chusanu 2000-3000 untaru ayithe bari ga vacchinatee ga super Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted April 6, 2018 Share Posted April 6, 2018 1 minute ago, krish2015 said: Nenu live lo chusanu 2000-3000 untaru Anduko oka 1000 cpi cpm Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 6, 2018 Author Share Posted April 6, 2018 1 minute ago, krish2015 said: Nenu live lo chusanu 2000-3000 untaru Aa rally lo vunte alane anipisthadhi building Medha nunchii chusthe telusthadhi Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 6, 2018 Author Share Posted April 6, 2018 1 minute ago, Saichandra said: Anduko oka 1000 cpi cpm 60% Valle vunnaru akada Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 6, 2018 Share Posted April 6, 2018 6 minutes ago, Raaz@NBK said: Aa rally lo vunte alane anipisthadhi building Medha nunchii chusthe telusthadhi bro a video lo matladindi ravi gare na Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 6, 2018 Author Share Posted April 6, 2018 3 minutes ago, sonykongara said: bro a video lo matladindi ravi gane na Don't know bro Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 6, 2018 Author Share Posted April 6, 2018 అఖిలపక్షానికి మీరెందుకు వెళ్లలా? ముఖ్యమంత్రి..అసలు హోదా మీద..ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నాడు..అనేది మాకు తెలియచేసినట్టయితే..అఖిలపక్షానికి వెళ్లే వాడిని : PK అది తెలియచెయ్యటానికేగా అఖిలకపక్షం అని పెట్టింది : Reporter? అంటే..అదీ..ఆ..2 Years క్రితం పెట్టుంటే బాగుండేది: PK Link to comment Share on other sites More sharing options...
bollini405 Posted April 6, 2018 Share Posted April 6, 2018 GA daag endi huge response for PK padayatra Ani vesadanta.. Link to comment Share on other sites More sharing options...
lalithnarayana Posted April 6, 2018 Share Posted April 6, 2018 ఎర్రబలం లేకుంటే పవన్ ఢమాలేనా? Fri Apr 06 2018 14:55:51 GMT+0530 (IST) AddThis Sharing Buttons Share to FacebookShare to TwitterShare to WhatsAppShare to EmailShare to More పవన్ కల్యాణ్ చాలా డాంబికంగా ... నేషనల్ హైవేలను దిగ్బంధనం చేసేస్తాం.. ఢిల్లీ సర్కారు కదిలేలా చేస్తాం.. 14వ తేదీన గుంటూరు ప్రసంగంలో ప్రకటించారు. తీరా ఆయన చేయదలచుకున్నది దిగ్బంధనం కాదని.. కేవలం నేషనల్ హైవేల మీద కొద్దిదూరం నడక మాత్రమే అని.. మొన్న ప్రకటించారు. ప్రత్యేకహోదా సాధించడానికి హైవేల మీద ‘కొద్ది దూరం’ నడుస్తాం అని పవన్ ప్రకటించారు. అనగా సుమారుగా విజయవాడలోని బెంజి సర్కిల్ నుంచి రామవరప్పాడు జంక్షన్ దాకా అన్నమాట. అనగా సుమారు ఆరేడు కిలోమీటర్లు నడిచేసి.. ఆ దెబ్బతో హోదా సాధించేద్దాం అని పవన్ అనుకున్నారు. అందుకు ఆయన వామపక్షాలను కూడా కలుపుకున్నారు. కానీ శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ తన మిత్రపక్షాలతో కలిసి విజయవాడ హైవేలపై సాగించిన యాత్ర కామెడీగా సాగిందనే చెప్పాలి. నేషనల్ హైవే మీద సుమారుగా 400 మంది కార్యకర్తలు కూడా లేకుండా.. పవన్ యాత్ర సాగడం గమనార్హం. అందులో కూడా.. వామపక్షాలకు ఎంతో బలమైన ప్రాంతం అయిన విజయవాడలో పాల్గొన్న కార్యకర్తలంతా దాదాపుగా లెఫ్ట్ పార్టీలకు చెందిన వారే. ప్రదర్శనలో నడకలో కనిపించినవన్నీ ఎర్ర జెండాలే. జనసేన పార్టీ జెండాలు ఏదో మచ్చుకు ఓ పది వరకు ఉన్నాయి తప్ప.. హవా మొత్తం వారిదే కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వామపక్షాలు నిర్వహించిన నడకలో పవన్ కల్యాణ్ అతిథిలాగా పాల్గొన్నట్టు ఉన్నదే తప్ప.. పవన్ సొంతంగా లీడ్ చేస్తూ నడక సాగించినట్లు లేకపోవడం విశేషం. పాపం పవన్ కల్యాణ్ తాము హైవేల మీద నడవడానికి పిలుపు ఇస్తే.. జనం వెల్లువతో రాష్ట్రం స్తంభించిపోతుందని అనుకున్నారు. ‘తమ పాదయాత్ర వలన జనజీవనానికి కాస్త ఇబ్బంది తప్పదు గానీ.. అందరూ సహకరించాలని’ ఆయన ముందే పిలుపు ఇచ్చారు. కానీ నిజానికి ఇవాళ సాగిన యాత్రకు అంత సీన్ లేకపోవడం విశేషం. జనానికి వారి నడక వల్ల ఇబ్బంది కలిగేంత ఎక్కువ మంది పాల్గొన లేదు. అయితే పవన్ ఇలాంటి పాదయాత్ర ప్రకటించినప్పుడు.. ఆయన వెంట పోరాడ్డానికి రాకపోయినా... ఆయన క్రేజీ సినిమా హీరోగనుక రోడ్లపై నడిస్తే చూడ్డానికి ఎగబడే కుర్రకారు చాలా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ.. అలాంటి జనసందోహం కూడా లేకుండా.. కేవలం నాలుగు వందలకు మించని కార్యకర్తలతో జనసేన- వామపక్షాల ఉమ్మడి ఉద్యమం పేలవంగా సాగిపోయింది. ఈ బలాన్ని నమ్ముకునే పవన్ అధికారంలోకి వచ్చేయగలనని రంకెలు వేస్తున్నారా అని జనం నవ్వుకుంటున్నారు. Link to comment Share on other sites More sharing options...
OneAndOnlyMKC Posted April 6, 2018 Share Posted April 6, 2018 Adi Mari adi Mari chal mohana Ranga ki PK producer ga andaru cinema ki vellaru so PK ki dabbulu vastai Malli Praja seva chestadu ... Ade eedu ycp aithe shit gadu : ma pawala uncle padayatra ani bhojanam manesina: xyz raydu, abc balija, pqr Reddy, 123 Joseph ani rasetodu ... Link to comment Share on other sites More sharing options...
VAMSI tALASILA Posted April 6, 2018 Share Posted April 6, 2018 erra zendalu, police vallani thesesthe migilna JSP janalni finger counting cheyyocchu. malli veedu TDP ni prajalu evaru nammtla andukane memu SS kosam fight chestham anta. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 6, 2018 Author Share Posted April 6, 2018 Andhulo Sagan mandhi Undavalli yerrabalem nunchii believe vuntaru Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted April 6, 2018 Share Posted April 6, 2018 NPK hurted.... Pakkana ladies lekunda sudandroyi.. vithanaalu Halle karyakramam modaledathaadu Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted April 6, 2018 Share Posted April 6, 2018 deenike veedu malli prajalaku manavi.. naa padayatra valla meeku badha kaliginchinanduku kaani tappadu anta... Link to comment Share on other sites More sharing options...
ramntr Posted April 6, 2018 Share Posted April 6, 2018 46 minutes ago, lalithnarayana said: ఎర్రబలం లేకుంటే పవన్ ఢమాలేనా? Fri Apr 06 2018 14:55:51 GMT+0530 (IST) AddThis Sharing Buttons Share to FacebookShare to TwitterShare to WhatsAppShare to EmailShare to More పవన్ కల్యాణ్ చాలా డాంబికంగా ... నేషనల్ హైవేలను దిగ్బంధనం చేసేస్తాం.. ఢిల్లీ సర్కారు కదిలేలా చేస్తాం.. 14వ తేదీన గుంటూరు ప్రసంగంలో ప్రకటించారు. తీరా ఆయన చేయదలచుకున్నది దిగ్బంధనం కాదని.. కేవలం నేషనల్ హైవేల మీద కొద్దిదూరం నడక మాత్రమే అని.. మొన్న ప్రకటించారు. ప్రత్యేకహోదా సాధించడానికి హైవేల మీద ‘కొద్ది దూరం’ నడుస్తాం అని పవన్ ప్రకటించారు. అనగా సుమారుగా విజయవాడలోని బెంజి సర్కిల్ నుంచి రామవరప్పాడు జంక్షన్ దాకా అన్నమాట. అనగా సుమారు ఆరేడు కిలోమీటర్లు నడిచేసి.. ఆ దెబ్బతో హోదా సాధించేద్దాం అని పవన్ అనుకున్నారు. అందుకు ఆయన వామపక్షాలను కూడా కలుపుకున్నారు. కానీ శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ తన మిత్రపక్షాలతో కలిసి విజయవాడ హైవేలపై సాగించిన యాత్ర కామెడీగా సాగిందనే చెప్పాలి. నేషనల్ హైవే మీద సుమారుగా 400 మంది కార్యకర్తలు కూడా లేకుండా.. పవన్ యాత్ర సాగడం గమనార్హం. అందులో కూడా.. వామపక్షాలకు ఎంతో బలమైన ప్రాంతం అయిన విజయవాడలో పాల్గొన్న కార్యకర్తలంతా దాదాపుగా లెఫ్ట్ పార్టీలకు చెందిన వారే. ప్రదర్శనలో నడకలో కనిపించినవన్నీ ఎర్ర జెండాలే. జనసేన పార్టీ జెండాలు ఏదో మచ్చుకు ఓ పది వరకు ఉన్నాయి తప్ప.. హవా మొత్తం వారిదే కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వామపక్షాలు నిర్వహించిన నడకలో పవన్ కల్యాణ్ అతిథిలాగా పాల్గొన్నట్టు ఉన్నదే తప్ప.. పవన్ సొంతంగా లీడ్ చేస్తూ నడక సాగించినట్లు లేకపోవడం విశేషం. పాపం పవన్ కల్యాణ్ తాము హైవేల మీద నడవడానికి పిలుపు ఇస్తే.. జనం వెల్లువతో రాష్ట్రం స్తంభించిపోతుందని అనుకున్నారు. ‘తమ పాదయాత్ర వలన జనజీవనానికి కాస్త ఇబ్బంది తప్పదు గానీ.. అందరూ సహకరించాలని’ ఆయన ముందే పిలుపు ఇచ్చారు. కానీ నిజానికి ఇవాళ సాగిన యాత్రకు అంత సీన్ లేకపోవడం విశేషం. జనానికి వారి నడక వల్ల ఇబ్బంది కలిగేంత ఎక్కువ మంది పాల్గొన లేదు. అయితే పవన్ ఇలాంటి పాదయాత్ర ప్రకటించినప్పుడు.. ఆయన వెంట పోరాడ్డానికి రాకపోయినా... ఆయన క్రేజీ సినిమా హీరోగనుక రోడ్లపై నడిస్తే చూడ్డానికి ఎగబడే కుర్రకారు చాలా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ.. అలాంటి జనసందోహం కూడా లేకుండా.. కేవలం నాలుగు వందలకు మించని కార్యకర్తలతో జనసేన- వామపక్షాల ఉమ్మడి ఉద్యమం పేలవంగా సాగిపోయింది. ఈ బలాన్ని నమ్ముకునే పవన్ అధికారంలోకి వచ్చేయగలనని రంకెలు వేస్తున్నారా అని జనం నవ్వుకుంటున్నారు. మధు చొక్కా ippi thiruguthunnadu.... Sun debbakanukunta.. Link to comment Share on other sites More sharing options...
Chandasasanudu Posted April 6, 2018 Share Posted April 6, 2018 1 hour ago, Raaz@NBK said: అఖిలపక్షానికి మీరెందుకు వెళ్లలా? ముఖ్యమంత్రి..అసలు హోదా మీద..ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నాడు..అనేది మాకు తెలియచేసినట్టయితే..అఖిలపక్షానికి వెళ్లే వాడిని : PK అది తెలియచెయ్యటానికేగా అఖిలకపక్షం అని పెట్టింది : Reporter? అంటే..అదీ..ఆ..2 Years క్రితం పెట్టుంటే బాగుండేది: PK annada.....adebba enni sarlu fool avuthadu....twitter lo sava dobbandi adni Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.