Jump to content

JS+CPI+CPM

Raaz@NBK

Recommended Posts

బీభత్సమైన ఫ్యాన్ ఫాలౌయింగ్ ఉన్న విజయవాడలోనే పట్టుమని 1000 మంది రాలేదు.

ఉన్న జనాల్లో ఎర్ర జెండాలే ఎక్కువ ఉన్నాయి.కమ్యూనిస్టు ప్రాబల్యం బలంగా ఉన్న ప్రాంతం కూడాను.

అయ్యో రామా....పవన్ కళ్యాణ్ ని ఎవరూ పట్టించుకోవడం లేదని నేనస్సలు అనలేదండి.

Link to comment
Share on other sites

అఖిలపక్షానికి మీరెందుకు వెళ్లలా?

ముఖ్యమంత్రి..అసలు హోదా మీద..ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నాడు..అనేది మాకు తెలియచేసినట్టయితే..అఖిలపక్షానికి వెళ్లే వాడిని : PK

అది తెలియచెయ్యటానికేగా అఖిలకపక్షం అని పెట్టింది : Reporter?

అంటే..అదీ..ఆ..2 Years క్రితం పెట్టుంటే బాగుండేది: PK

Link to comment
Share on other sites

ఎర్రబలం లేకుంటే పవన్ ఢమాలేనా?

Fri Apr 06 2018 14:55:51 GMT+0530 (IST)

Pawan-kalyan-Pada-Yatra-in-Vijayawada-1523006971-124.jpg

పవన్ కల్యాణ్ చాలా డాంబికంగా ... నేషనల్ హైవేలను దిగ్బంధనం చేసేస్తాం.. ఢిల్లీ సర్కారు కదిలేలా చేస్తాం.. 14వ తేదీన గుంటూరు ప్రసంగంలో ప్రకటించారు. తీరా ఆయన చేయదలచుకున్నది దిగ్బంధనం కాదని.. కేవలం నేషనల్ హైవేల మీద కొద్దిదూరం నడక మాత్రమే అని.. మొన్న ప్రకటించారు. ప్రత్యేకహోదా సాధించడానికి హైవేల మీద ‘కొద్ది దూరం’ నడుస్తాం అని పవన్ ప్రకటించారు. అనగా సుమారుగా విజయవాడలోని బెంజి సర్కిల్ నుంచి రామవరప్పాడు జంక్షన్ దాకా అన్నమాట. అనగా సుమారు ఆరేడు కిలోమీటర్లు నడిచేసి.. ఆ దెబ్బతో హోదా సాధించేద్దాం అని పవన్ అనుకున్నారు. అందుకు ఆయన వామపక్షాలను కూడా కలుపుకున్నారు.

కానీ శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ తన మిత్రపక్షాలతో కలిసి విజయవాడ హైవేలపై సాగించిన యాత్ర కామెడీగా సాగిందనే చెప్పాలి. నేషనల్ హైవే మీద సుమారుగా 400 మంది కార్యకర్తలు కూడా లేకుండా.. పవన్ యాత్ర సాగడం గమనార్హం. అందులో కూడా.. వామపక్షాలకు ఎంతో బలమైన ప్రాంతం అయిన విజయవాడలో పాల్గొన్న కార్యకర్తలంతా దాదాపుగా లెఫ్ట్ పార్టీలకు చెందిన వారే. ప్రదర్శనలో నడకలో కనిపించినవన్నీ ఎర్ర జెండాలే. జనసేన పార్టీ జెండాలు ఏదో మచ్చుకు ఓ పది వరకు ఉన్నాయి తప్ప.. హవా మొత్తం వారిదే కనిపించింది. ఒక్క మాటలో  చెప్పాలంటే.. వామపక్షాలు నిర్వహించిన నడకలో పవన్ కల్యాణ్ అతిథిలాగా పాల్గొన్నట్టు ఉన్నదే తప్ప.. పవన్ సొంతంగా లీడ్ చేస్తూ నడక సాగించినట్లు లేకపోవడం విశేషం.

పాపం పవన్ కల్యాణ్ తాము హైవేల మీద నడవడానికి పిలుపు ఇస్తే.. జనం వెల్లువతో రాష్ట్రం స్తంభించిపోతుందని అనుకున్నారు. ‘తమ పాదయాత్ర వలన జనజీవనానికి కాస్త ఇబ్బంది తప్పదు గానీ.. అందరూ సహకరించాలని’ ఆయన ముందే పిలుపు ఇచ్చారు. కానీ నిజానికి ఇవాళ సాగిన యాత్రకు అంత సీన్ లేకపోవడం విశేషం. జనానికి వారి నడక వల్ల ఇబ్బంది కలిగేంత ఎక్కువ మంది పాల్గొన లేదు.

అయితే పవన్ ఇలాంటి పాదయాత్ర ప్రకటించినప్పుడు.. ఆయన వెంట పోరాడ్డానికి రాకపోయినా... ఆయన క్రేజీ సినిమా హీరోగనుక రోడ్లపై నడిస్తే చూడ్డానికి ఎగబడే కుర్రకారు చాలా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ.. అలాంటి జనసందోహం  కూడా లేకుండా.. కేవలం నాలుగు వందలకు మించని కార్యకర్తలతో జనసేన- వామపక్షాల ఉమ్మడి ఉద్యమం పేలవంగా సాగిపోయింది. ఈ బలాన్ని నమ్ముకునే పవన్ అధికారంలోకి వచ్చేయగలనని రంకెలు వేస్తున్నారా అని జనం నవ్వుకుంటున్నారు.

Link to comment
Share on other sites

Adi Mari adi Mari chal mohana Ranga ki PK producer ga andaru cinema ki vellaru so PK ki dabbulu vastai Malli Praja seva chestadu ...

Ade eedu ycp aithe shit gadu : ma pawala uncle padayatra ani bhojanam manesina: xyz raydu, abc balija, pqr Reddy, 123 Joseph ani rasetodu ...

Link to comment
Share on other sites

46 minutes ago, lalithnarayana said:

ఎర్రబలం లేకుంటే పవన్ ఢమాలేనా?

Fri Apr 06 2018 14:55:51 GMT+0530 (IST)

Pawan-kalyan-Pada-Yatra-in-Vijayawada-1523006971-124.jpg

పవన్ కల్యాణ్ చాలా డాంబికంగా ... నేషనల్ హైవేలను దిగ్బంధనం చేసేస్తాం.. ఢిల్లీ సర్కారు కదిలేలా చేస్తాం.. 14వ తేదీన గుంటూరు ప్రసంగంలో ప్రకటించారు. తీరా ఆయన చేయదలచుకున్నది దిగ్బంధనం కాదని.. కేవలం నేషనల్ హైవేల మీద కొద్దిదూరం నడక మాత్రమే అని.. మొన్న ప్రకటించారు. ప్రత్యేకహోదా సాధించడానికి హైవేల మీద ‘కొద్ది దూరం’ నడుస్తాం అని పవన్ ప్రకటించారు. అనగా సుమారుగా విజయవాడలోని బెంజి సర్కిల్ నుంచి రామవరప్పాడు జంక్షన్ దాకా అన్నమాట. అనగా సుమారు ఆరేడు కిలోమీటర్లు నడిచేసి.. ఆ దెబ్బతో హోదా సాధించేద్దాం అని పవన్ అనుకున్నారు. అందుకు ఆయన వామపక్షాలను కూడా కలుపుకున్నారు.

కానీ శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ తన మిత్రపక్షాలతో కలిసి విజయవాడ హైవేలపై సాగించిన యాత్ర కామెడీగా సాగిందనే చెప్పాలి. నేషనల్ హైవే మీద సుమారుగా 400 మంది కార్యకర్తలు కూడా లేకుండా.. పవన్ యాత్ర సాగడం గమనార్హం. అందులో కూడా.. వామపక్షాలకు ఎంతో బలమైన ప్రాంతం అయిన విజయవాడలో పాల్గొన్న కార్యకర్తలంతా దాదాపుగా లెఫ్ట్ పార్టీలకు చెందిన వారే. ప్రదర్శనలో నడకలో కనిపించినవన్నీ ఎర్ర జెండాలే. జనసేన పార్టీ జెండాలు ఏదో మచ్చుకు ఓ పది వరకు ఉన్నాయి తప్ప.. హవా మొత్తం వారిదే కనిపించింది. ఒక్క మాటలో  చెప్పాలంటే.. వామపక్షాలు నిర్వహించిన నడకలో పవన్ కల్యాణ్ అతిథిలాగా పాల్గొన్నట్టు ఉన్నదే తప్ప.. పవన్ సొంతంగా లీడ్ చేస్తూ నడక సాగించినట్లు లేకపోవడం విశేషం.

పాపం పవన్ కల్యాణ్ తాము హైవేల మీద నడవడానికి పిలుపు ఇస్తే.. జనం వెల్లువతో రాష్ట్రం స్తంభించిపోతుందని అనుకున్నారు. ‘తమ పాదయాత్ర వలన జనజీవనానికి కాస్త ఇబ్బంది తప్పదు గానీ.. అందరూ సహకరించాలని’ ఆయన ముందే పిలుపు ఇచ్చారు. కానీ నిజానికి ఇవాళ సాగిన యాత్రకు అంత సీన్ లేకపోవడం విశేషం. జనానికి వారి నడక వల్ల ఇబ్బంది కలిగేంత ఎక్కువ మంది పాల్గొన లేదు.

అయితే పవన్ ఇలాంటి పాదయాత్ర ప్రకటించినప్పుడు.. ఆయన వెంట పోరాడ్డానికి రాకపోయినా... ఆయన క్రేజీ సినిమా హీరోగనుక రోడ్లపై నడిస్తే చూడ్డానికి ఎగబడే కుర్రకారు చాలా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ.. అలాంటి జనసందోహం  కూడా లేకుండా.. కేవలం నాలుగు వందలకు మించని కార్యకర్తలతో జనసేన- వామపక్షాల ఉమ్మడి ఉద్యమం పేలవంగా సాగిపోయింది. ఈ బలాన్ని నమ్ముకునే పవన్ అధికారంలోకి వచ్చేయగలనని రంకెలు వేస్తున్నారా అని జనం నవ్వుకుంటున్నారు.

మధు చొక్కా ippi thiruguthunnadu.... Sun debbakanukunta.. 

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

అఖిలపక్షానికి మీరెందుకు వెళ్లలా?

ముఖ్యమంత్రి..అసలు హోదా మీద..ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నాడు..అనేది మాకు తెలియచేసినట్టయితే..అఖిలపక్షానికి వెళ్లే వాడిని : PK

అది తెలియచెయ్యటానికేగా అఖిలకపక్షం అని పెట్టింది : Reporter?

అంటే..అదీ..ఆ..2 Years క్రితం పెట్టుంటే బాగుండేది: PK

annada.....adebba enni sarlu fool avuthadu....twitter lo sava dobbandi adni

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...