Jump to content

CBN garu meeku punyam untundi sir reject these for the sake of Nation


AnnaGaru

Recommended Posts

  • Replies 69
  • Created
  • Last Reply
9 minutes ago, Kiriti said:

కృష్ణా నీటి లభ్యత తగ్గింది.. గోదావరే దిక్కు: హరీశ్‌ .

 

http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break131

State divide ayyevaraku Kaleswaram varaku godavari lo G kadukkodaniki water undavu ani ardam kaledu Osmania howle gallaki

Srisailam nundi seema ki lift chesi dobbite kani Lambu rao gaadi ki ardam kaledu krishna lo availability ledu, andhrula neeti dopidi kaadu ani :D 

Link to comment
Share on other sites

2 hours ago, AbbaiG said:

State divide ayyevaraku Kaleswaram varaku godavari lo G kadukkodaniki water undavu ani ardam kaledu Osmania howle gallaki

Srisailam nundi seema ki lift chesi dobbite kani Lambu rao gaadi ki ardam kaledu krishna lo availability ledu, andhrula neeti dopidi kaadu ani :D 

adenti bro ala anesaru

poradindhe maa Nidhulu, Niyamakalu, Neella kosam ayithe

Link to comment
Share on other sites

10 minutes ago, DVSDev said:

Identi mallee aaa TG side linking ki AP kooda anukoolam antaaru - did I miss something

we thought direction of  Godavari Krishna Kaveri Penna via AP best deal for us anukunnaam kadaa - 

AP anukoolam ani analedu

Kaleswaram -  Sagar - Penna ayithe AP ki max 50 tmc kuda ravu

and on paper its 10 - 20 tmc only - that AP can use

anduke, AP Center decision tarvatha cheptham antundhi

 

"

ముఖ్యమంత్రి మాట ఇది!
ఢిల్లీ భేటీపై మంగళవారం జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఇంజనీరు ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత కేంద్రం సమీక్ష గురించి సీఎంకు మంత్రి ఉమా తెలియజేశారు. సావధానంగా విన్న సీఎం.. కేంద్రం నిర్ణయం ఏమిటో తెలియకుండా .. రాష్ట్రం తన వైఖరిని చెప్పేయడం సరికాదని సూచించారు. గోదావరి - కావేరి అనుసంధానంపై కేంద్రం మనసులో ఏముందో తెలుసుకోవాలని సూచించారు. ఇటీవల కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను నాగార్జున సాగర్‌ ద్వారా కావేరికి మళ్లించాలన్న ఆలోచనలో కేంద్రం ఉందనే ప్రచారమూ జరిగిందని మంత్రి ఉమాకు చంద్రబాబు గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో కేంద్ర నిర్ణయంపై స్పష్టత వచ్చేదాకా ఆగాలని పేర్కొన్నారు. బుధవారం సమావేశంలో కేంద్రం మనసులో ఏముందో తెలిస్తే .. అప్పుడు రాష్ట్రం వైఖరి ఏమిటో తేటతెల్లం చేసేందుకు వీలుంటుందని చెప్పారు. గోదావరి - కావేరి అనుసంధాన ప్రక్రియ కాళేశ్వరం నుంచి కావేరీ దాకా తీసుకువెళ్లే పరిస్థితి ఏమిటో, పోలవరం నుంచి వయా పెన్నా, కావేరీ దాకా తీసుకువెళ్తే ఎదురయ్యే ఫలితాలేమిటో అధ్యయనం చేద్దామని వివరించారు.
 
సమావేశానికి ఈఎన్‌సీ ఎం వెంకటేశ్వరరావును పంపితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే సమయంలో బుధవారం నాటి సమావేశం ప్రాథమికమైనదే అయినందున .. గోదావరి - కావేరిపై కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించాక .. నిర్వహించే సమావేశానికి ఈఎన్‌సీ హాజరైతే బాగుంటుందన్న అభిప్రాయమూ వచ్చింది. మొత్తానికి ఢిల్లీలో బుధవారం కేంద్ర జల వనరుల శాఖ నిర్వహించే సమీక్ష .. రెండు తెలుగు రాష్ట్రాలకూ అత్యంత కీలకం కానున్నదని జల వనరుల నిపుణులు చెబుతున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తే, గోదావరి జలాల్లో వచ్చే వాటా ఎంతో తెలుస్తుంది. నామమాత్రంగా 10 టీఎంసీలో, 20 టీఎంసీలో ఇస్తామంటే రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదు. కనీసం 100 నుంచి 200 టీఎంసీలు వస్తే .. రాష్ట్రానికి ప్రయోజనం. ఇలాంటి అంశాలన్నింటిపైనా ఈ సమావేశం స్పష్టతనిస్తుందంటున్నారు.
"
Link to comment
Share on other sites

http://epaper.eenadu.net/index.php?rt=image/index/img/20180118a_007135009.jpg

20180118a_003134011.jpg

idi munduku velladu....1500 TMC kavalannaru antaga batch(ante 250 TMC project lo 500 TMC share kavalanna mata indirect ga)...freefood kaburlu mamulugu levu le asalu...So that means tomorrow when project is complete showing that 1500 allocation they will take water from Sagar..
Power bill will be shared on others...emi dorkaru ra arey....

By the way North India river-interlink is TOTAL 100% CENTER bearing and released 50,000 crores. Where as this one Gadkari is still thinking 90:10 or 60:40!!! and also he still need to find sources !!!!..gujju Bhakts idi kooda Nationalism lo part a?

 

20180118a_007135009.jpg

 

20180118a_003134011.jpg

Link to comment
Share on other sites

రెండు మార్గాల్లో సంధానం
18-01-2018 01:47:41
 
636518368629202998.jpg
  • తొలి దశలో గోదావరి-కావేరీ సంగమం
  • ఆ తర్వాత మహానది-గోదావరి కలయిక
  • ఖమ్మం జిల్లా అకినేపల్లి వద్ద డ్యామ్‌.. అక్కడి నుంచి సాగర్‌, పెన్నా ద్వారా కావేరికి
  • గడ్కరీ ప్రతిపాదన.. తమకు 1500 టీఎంసీలు ఇస్తే సరేనన్న తెలంగాణ
  • సీఎంలతో భేటీ అనంతరం తదుపరి నిర్ణయం.. సంధాన స్ఫూర్తి బాబుదే: గడ్కరీ
న్యూఢిల్లీ/అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ‘‘గోదావరి-కృష్ణా సంగమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నదుల అనుసంధానానికి ప్రధాన స్ఫూర్తిగా నిలిచారు. ఇదే స్ఫూర్తితో .. దేశంలోని ఇతర నదుల అనుసంధాన ప్రక్రియకు రాష్ట్రాలన్నీ సహకరించాలి’’ అని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కోరారు. బుధవారం ఢిల్లీలో జరిగిన నదీ జలాల అనుసంధాన పథకం 14వ సమావేశానికి
 
 
ఆయన అధ్యక్షత వహించారు. తన ప్రారంభోపన్యాసంలోనే.. గోదావరి - కృష్ణా నదులను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా అనుసంధానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిద్వారా 13 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారన్నారు. చంద్రబాబు దూరదృష్టికి ఇది నిదర్శనమని తెలిపారు. దేశ వ్యాప్తంగా నదుల అనుసంధానం చేయాలనే లక్ష్యంలో భాగంగా మహానది నుంచి కావేరి వరకు నదులను అనుసంధానించాలని కేంద్రం భావిస్తోందన్నారు. అయితే... ఇందుకు ఒడిసా ప్రభుత్వం సహకరించనందున ప్రత్యామ్నాయ కార్యాచరణను సిద్ధం చేశామని గడ్కరీ తెలిపారు. మొదటి దశలో గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టి... ఆ తర్వాత రెండో దశలో మహానది-గోదావరి అనుసంధానం చేయాలనే ప్రతిపాదన ఉందని వివరించారు. తొలిదశలో భాగంగా గోదావరిపై ఖమ్మం జిల్లా అకినేపల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మించి 170 టీఎంసీల మిగులు జలాలను నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌కు అనుసంధానించాలని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.
 
 
నాగార్జున సాగర్‌ నుంచి సోమశిల రిజర్వాయరులోని పెన్నా బేసిన్‌లోకి.. అక్కడి నుంచి కావేరీ గ్రాండ్‌ ఆనకట్ట దాకా జలాల తరలింపు జరుగుతుందన్నారు. రెండో దశలో... పోలవరం డ్యామ్‌ నుంచి పెన్నా పరీవాహకంలోకి నీటిని తరలించి... ఆ తర్వాత కావేరీలోకి జలాలను తరలించాలన్న ప్రతిపాదన కూడా ఉందని గడ్కరీ పేర్కొన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ సుముఖంగా ఉందని... మీ అభిప్రాయం కూడా చెప్పాలని ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌ను గడ్కరీ కోరారు.
 
 
అకినేపల్లి వద్ద రిజర్వాయరు నిర్మాణంతో తెలంగాణకు నష్టం జరుగుతుందని హరీశ్‌ పేర్కొన్నారు. చివరికి... తెలంగాణ అవసరాలకు 1500 టీఎంసీలు కేటాయిస్తూ లిఖిత పూర్వక హామీ ఇచ్చి మిగిలిన నీళ్లు అనుసంధానం పేరుతో తరలించినా తమకు అభ్యంతరం లేదని హరీశ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కార్యదర్శులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాక దీనిపై తుది నిర్ణయం తీసుకుందామని గడ్కరీ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...