Jump to content

Drugs case Jagan Roja??


NBK-Dravid

Recommended Posts

తెలుగు సినీ పరిశ్రమ తరువాత రాజకీయ నాయకులను తాకిన డ్రగ్స్ ప్రకంపనలు

 

జగన్,రోజాలకు కు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చించి.ఆగస్టు 3 వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం...తెలుగు సినీ పరిశ్రమలో సునామీ సృష్టించిన డ్రగ్స్ రాకెట్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాజకీయ రంగాన్ని కూడా తాకబోతుందా అంటే అవుననే అంటుంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ.జగన్ కు నోటీసులు పంపే ముందు ఒకటికి రెండుసార్లు ఆధారాలు సేకరించే పనిని పక్కాగా చెప్పటిన అధికారులు దొరికిన ఎవిడెన్స్ చూసి షాక్ అయ్యారు... అసలు డ్రగ్స్ రాకెట్ లో పెద్ద డాన్ గా ఎదిగిన కెల్విన్ ఒక్కప్పుడు చిన్న డ్రగ్ సప్లయర్ గా బెంగుళూరులో వ్యాపారాన్ని ప్రారంభించాడు.అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నారు.ఆ సమయంలో కుమారుడి చేష్టలు తనకి చెడ్డ పేరు తెస్తాయి అనే భయంతో జగన్ ను బెంగుళూరుకు మాత్రమే పరిమితం చేశారు.దీనితో జగన్ డిప్రెషన్లోకి వెళ్లారు.తన చిన్న నాటి మిత్రుడు అయిన మంగళికృష్ణ అప్పటికే డ్రగ్స్ అలవాటు,కెల్విన్ తో స్నేహం ఉండటంతో ఒక రోజు బెంగుళూరులో జగన్ నిర్మించిన యలహంక భవంతి లో జగన్ కు,కెల్విన్ ను పరిచయం చేసాడు మంగళికృష్ణ అప్పటి నుండి జగన్ డిప్రెషన్ నుండి బయటపడటానికి డ్రగ్స్ కు అలవాటు పడ్డాడాని ప్రాథమిక విచారణలో తేలింది.ఒక్కో సారి డ్రగ్స్ ప్రభావంతో కుటుంబ సభ్యుల పై కూడా విచిత్రంగా ప్రవర్తించేవాడు అనే నిజాలు బయటపడుతున్నాయి...తండ్రి మరణానంతరం సి.ఎం కావాలి అని కల,ఎన్నికల్లో ఓటమి తరువాత బాగా కుంగి పోయిన జగన్ అప్పుడప్పుడు ఎవరికి తెలియకుండా బెంగుళూరు,ఇతర దేశాలు వెళ్లి డ్రగ్స్ తీసుకొంటారు అని ప్రాథమిక విచారణ లో తేలింది.జగన్ చంచల్గూడా జైల్ లో ఉన్నప్పుడు కూడా ఒత్తిడిని తట్టుకోవడం కోసం అంతకు ముందు సి.బి.ఐ ముందు విచారణకు హాజరుఅయ్యినప్పుడు డ్రగ్స్ కావాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేసారని అయితే ఆ సమయంలో మనం మరింత సమస్యలు ఎదుర్కొంటాం అని వారు వారించి అందుకు నిరాకరించారు అని సమాచారం.జగన్ హైదరాబాద్ నుండి కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత,మంగలి కృష్ణ ,కెల్విన్ లు కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యి డ్రగ్స్ అమ్మకాలు టాలీవుడ్ లో ప్రారంభించారని తేలింది.అయితే విచారణలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడుతున్నాయి.జగన్ కు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది దగ్గర స్నేహితులతో ఇప్పటికి డ్రగ్స్ వినియోగిస్తున్నారు అని తేలింది.వారికి కూడా త్వరలోనే నోటీసులు పంపడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు.అయితే జగన్ తో పాటు రోజా కూడా నోటీసులు అందుకున్నారు. కెల్విన్ కు రోజా కూ ఎటువంటి సంబంధం లేదు కెల్విన్ ఏర్పాటు చేసిన రాకెట్ లో మరో డ్రగ్ సప్లయర్ డాడీ సినిమా ఇండస్ట్రీలో ఇతరులని టార్గెట్ చేసినట్టే రోజాకు అవకాశాలు లేని సమయంలో డ్రగ్స్ అలవాటు చేసి ఒత్తిడి నుండి బయటకు రావడానికి సహకరించాడు అని సమాచారం.నటించే సమయంలోనూ,బహిరంగ సభల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడాలి అన్నప్పుడు రోజా కొకైన్ 1 గ్రాము తీసుకునేది అని అధికారులు గుర్తించారు.ఆధారాలు దొరికాయి విచారణ ప్రారంభించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు....

 

 

Whatsapp lo vachina msg.. ekadina unda webworld lo deeni gurinchi.. leka pulihara na??

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...