Jump to content

BiggBoss Contestants


NBK-Dravid

Recommended Posts

636358358762744998.jpg


హైదరాబాద్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ షో ప్రారంభమైంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో పార్టిసిపెంట్స్ ఎవరనేది తెలిసిపోయింది. యువ హీరో సాయిబాలాజీ, హీరో సంపూర్ణేష్ బాబు, క్యారక్టర్ ఆర్టిస్ట్ ఆదర్శ, కమెడియన్ ధన్‌రాజ్, హీరోయిన్ అర్చన, సింగర్ మధుప్రియ, యాంకర్ కత్తి కార్తీక, ఐటెం గాళ్ ముమైత్ ఖాన్ తదితరులున్నారు. స్టార్ మా టీవీలో 9 గంటలకు ప్రారంభమైన షో ఆరంభం అదిరింది. ఎన్టీఆర్ డోంట్ స్టాప్ సెల్యూట్ సాంగ్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...