Jump to content

సారథి గెలిపించాడు..


Ramesh39

Recommended Posts

సారథి గెలిపించాడు.. 

21sports-news1b.jpg

మొదట కృనాల్‌ పాండ్య ఆదుకున్నాడు. జట్టుకు పోరాడగలిగే స్కోరు అందించాడు. ఆ తర్వాత మిచెల్‌ జాన్సన్‌, బుమ్రాలు కీలక సమయంలో వికెట్లు పడగొట్టి ముంబయిని గెలిపించారు.. అటు బ్యాటింగ్‌లో గానీ.. ఇటు బౌలింగ్‌లో గానీ ఎలాంటి పాత్ర లేకపోయినా.. వ్యూహాలతో పుణె పని పట్టాడు రోహిత్‌ శర్మ. ప్రత్యర్థి ముందు జట్టు తక్కువే స్కోరే నిలిపినా.. తెలివైన నిర్ణయాలతో అతడు జట్టును గెలిపించిన తీరు ప్రశంసనీయం. ఆరంభంలో వికెట్లు పడకపోయినా.. భాగస్వామ్యాలు పెరుగుతున్నా.. ఒత్తిడికి గురికాని అతడు మొదట పుణె పరుగుల వేగాన్ని కట్టడి చేశాడు. ఐదుగురు బౌలర్లనే ఉపయోగించుకున్న అతడు ఆఖరి నాలుగు ఓవర్లలో పరిస్థితులకు తగ్గట్టుగా బౌలర్లను ప్రయోగించిన తీరు ఎంత పొగిడినా తక్కువే.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...