Jump to content

గుండె నిబ్బరంతో రాజకీయాలలో గబ్బు లేపుతున్న జఫ్ఫాస

3mar

Recommended Posts

YSR చనిపోయినప్పుడు 1500 మంద సామాన్యులుి గుండె ఆగి చనిపోయారు...పాపం 108, ఆరోగ్యశ్రీ కానీ కాపాడలేకపోయింది. తెలుగు ప్రజల్ని జగన నిరంతర ఓదార్పు యాత్ర నుంచి తప్పించి లేకపోయింది.

కానీ ఆశ్చర్యం ఏంటి అంటే,  YSR సొంత కుటుంబం లో కానీ, 

బంధు మిత్రులలో కానీ, 

YSR కి అత్యంత సన్నిహితులై సొంతగా గెలిపించుకున్న Ministers, MLAs, MPs, MLCs, ZPTC, MPTC, Corporators, Ward Members కానీ, 

QuidProQuo Industrialists, Businessman, Contractors,

Govt లో YSR తొత్తులు కానీ, 

YSR సొంత మీడియా సాక్షి  లో కానీ, భజన పరులు కొమ్మినేని లాంటి వాళ్ళు కానీ, సోషల్ మీడియా లో YSR ఏమొటియం తో ఊగిపోయే జఫ్ఫాస్ (JaFFas) కానీ, ఇలా YSR వాదులు ఎవ్వరైనా కానీ ఎటువంటి మనోవేదన కి గురి కాకుండా గుండె ధైర్యం తో ఉన్నారు. 

పాపం! అతి సామాన్యులు 1500 మంది మాత్రం YSR మరణ వార్తకి గుండె ధైర్యం చాలక, మనో వేదన తో చని పోయారు...

భూమి మీద సహజ మరణాలు, ఆసుపత్రుల లో మరణాలు, ఆత్మ హత్యలు రోజు ఉండేవి......

offcourse గుండె ఆగితేనే మరణం అంటారు....కానీ అలా 2009 లో గుండె ఆగిన మరణాలు మన రాష్ట్రంలో మాత్రం YSR కోసం అన్నది Jaffas ఓదార్పు యాత్ర కి మూల సిద్ధాంతం!

కానీ ఇప్పుడు 2017 లో తెలుగు రాష్ట్రాల లో ఎవ్వరి గుండె ఆగిన దానికి కారణం చంద్రబాబు!
Link to comment
Share on other sites

:roflmao:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...