Jump to content

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశమిది - Puri

Ramesh39

Recommended Posts

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశమిది 

9brk73a.jpg

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణతో సినిమా చేసేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికి ఆయనతో పనిచేసే అవకాశం వచ్చిందని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. నందమూరి అభిమానులు బాలకృష్ణ నుంచి ఏ అంశాలు కోరుకుంటారో అలాగే చిత్రాన్ని తెరకెక్కిస్తామని పేర్కొన్నారు.

నందమూరి బాలకృష్ణ 101 చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. పూరి జగన్నాథ్‌- బాలకృష్ణ క్రేజీ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కూకట్‌పల్లిలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నందమూరి రామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా.. తొలి సన్నివేశానికి రాజమౌళి క్లాప్‌ కొట్టారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.

Link to comment
Share on other sites

బాలకృష్ణ 101 చిత్రం షూటింగ్‌ ప్రారంభం 

9brk62a.jpg

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథ్‌ కాంబినేషనల్లో తెరకెక్కనున్న చిత్రం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. బాలకృష్ణకు ఇది 101వ చిత్రం కావడం విశేషం. హైదరాబాద్‌లో జరిగిన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌, దర్శకులు క్రిష్‌, బోయపాటి శ్రీను, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయంతో ఉత్సాహంగా ఉన్న బాలకృష్ణ తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారన్న వూహాగానాలకు కొద్దిరోజుల క్రితం పూరి జగన్నాథ్‌ తెరదించారు. బాలకృష్ణ 101 చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని.. మార్చి 9న చిత్రాన్ని ప్రారంభించి.. సెప్టెంబర్‌ 29న విడుదల చేస్తామని ప్రకటించారు.

Jai balayya

Link to comment
Share on other sites

Okati rendu punch dialogues kadu seperatega dialogue cd release chese anni dialogues vuntaayi."- Puri Jagan in #NBK101Launch

if it's true.. then chaala lekkalu sarichestaadu Balayya
Link to comment
Share on other sites

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశమిది 

9brk73a.jpg

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణతో సినిమా చేసేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికి ఆయనతో పనిచేసే అవకాశం వచ్చిందని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. నందమూరి అభిమానులు బాలకృష్ణ నుంచి ఏ అంశాలు కోరుకుంటారో అలాగే చిత్రాన్ని తెరకెక్కిస్తామని పేర్కొన్నారు.

నందమూరి బాలకృష్ణ 101 చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. పూరి జగన్నాథ్‌- బాలకృష్ణ క్రేజీ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కూకట్‌పల్లిలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నందమూరి రామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా.. తొలి సన్నివేశానికి రాజమౌళి క్లాప్‌ కొట్టారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.

:shakehands:

Puri is a talented director (not jinxing ... knocked on the wood three times :) ) ... I forgave him for AW after seeing Temper.

Expecting a good entertainer from him. Wish good luck to the team.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...