Jump to content

IT Raids


Nfdbno1

Recommended Posts

  • Replies 162
  • Created
  • Last Reply

 

Rs. 2 Lakh Crore Black Money Declared By Mumbai Family Under Investigation: Government

 

A Mumbai family's declaration of Rs. 2 lakh crore income has been rejected and investigations in the matter are on, the Union Finance Ministry has said. The ministry said the declaration was rejected as it was "suspicious in nature, being filed by persons of small means".

 

The family of four -- Abdul Razzaque Mohammed Sayed, his son Mohammed Aarif Abdul Razzaque Sayed, wife Rukhsana Abdul Razzaque Sayed and sister Noorjahan Mohammed Sayed, are residents of Bandra.

 

----------------------------------------------(news excerpt)-------------------------------------------

http://www.ndtv.com/india-news/rs-2-lakh-crore-income-declaration-by-mumbai-family-being-investigated-government-1633843

 

Link to comment
Share on other sites

The IT department found that the family has small means that there was no way they could earn 2 lakh crores.

 

 

------------------------------(news excerpt)------------------------------------------------------

 

One does not need too many clues, about who their masters are, in this mercenary activity.....

Link to comment
Share on other sites

భోషాణం బద్దలు 

09-12-2016 01:40:49
636168444495976773.jpg
 
 
100 కిలోల బంగారం.. 90 కోట్లు స్వాధీనం
చెన్నైలో కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి ఇంట్లో నిధి 
  • వెయ్యి కోట్ల ఆస్తుల పత్రాలు లభ్యం
  • నగదులో 70 కోట్లు కొత్త కరెన్సీ
  • శేఖర్‌ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడు
  • అన్నాడీఎంకే పెద్దలకు ఆప్తుడు
  • శశికళ, పన్నీర్‌లకు సన్నిహితుడు
  • ఇసుక అనుమతులన్నీ ఆయనవే
 
చెన్నై, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పెద్దనోట్ల కట్టలు తెగాయి. ఒకటీ రెండూ కాదు... ఏకంగా రూ.70 కోట్ల విలువైన సరికొత్త 2వేల నోట్లు బయటపడ్డాయి. అంతా ఇంతా కాదు... ఒకేసారి వంద కిలోల బంగారు ‘నిక్షేపాలు’ జిగేల్‌మన్నాయి. సామాన్య జనం పెళ్లి పేరంటాలు వాయిదా వేసుకుంటూ, చావుకొస్తే నానా తంటాలు పడుతుండగా... పెద్దలు మాత్రం కట్టలుకట్టలుగా సొమ్ములు పోగేసుకున్న వైనం వెలుగు చూసింది. చెన్నైకి చెందిన బడా కాంట్రాక్టర్‌, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడు, తమిళనాడు అధికారపార్టీ అన్నాడీఎంకే ప్రముఖులకు అత్యంత సన్నిహితుడైన జె.శేఖర్‌ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరిపినప్పుడు ఈ ‘నిధి - నిక్షేపాలు’ బయటపడ్డాయి. సోదాల్లో రూ.90 కోట్ల నగదు లభించగా... రూ.70 కోట్లు అచ్చంగా కొత్త 2 వేల నోట్లే! చెన్నైలోని శేఖర్‌ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు గురువారం తనిఖీ చేశారు. ఆయన స్నేహితులు, వ్యాపార భాగస్వాములుగా భావిస్తున్న శ్రీనివాసులు రెడ్డి, ప్రేమ్‌రెడ్డి, కిరణ్‌ రెడ్డి తదితరుల నివాసాల్లోనూ తనిఖీలు జరిగాయి. ఉదయం 8.30 నుంచి తనిఖీలు స్థానిక టి.నగర్‌లోని సాంబశివ వీధి, బజుల్లా రోడ్డు, విజయరాఘవ రోడ్డు, అన్నానగర్‌, మొగప్పేర్‌ తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన తనిఖీల్లో నగదు, నగలతో పాటు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రూ.90 కోట్లలో సుమారు 20 కోట్లు పాత 1000, 500 నోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కోటి కిలో బరువున్న వంద బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు. ఇక... వేలూరు జిల్లా విరుదంపట్టిలో ఉన్న శేఖర్‌ రెడ్డి నివాసానికి ఐటీ అధికారులు సీలు వేశారు. చిత్తూరు జిల్లాలోని ఆయన కార్యాలయాల్లోనూ తనిఖీ చేసినట్లు సమాచారం. విజయ రాఘవరోడ్డులో ఉన్న శేఖర్‌ రెడ్డి కార్యాలయానికి ఐటీ సిబ్బంది కరెన్సీ లెక్కించే యంత్రాలను తీసుకెళ్లి సొమ్ములు లెక్కపెట్టాల్సి వచ్చింది. మొత్తం ఆస్తుల విలువను లెక్కించేందుకు అప్పటికిప్పుడు అదనపు సిబ్బందిని, ఆడిటర్లను, బ్యాంకు అధికారులను రప్పించారు. పలుచోట్ల సోదాలు ఇంకా జరుగుతున్నాయి. అవి పూర్తయితేగానీ మొత్తం లెక్కలు బయటపడవు.
 
 
ఎవరీ శేఖర్‌ రెడ్డి?
తమిళనాడులోని వేలూరు జిల్లా కట్పాడి సమీపంలోని తొండ్ర తులసి అనే గ్రామం! ఆయన మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. తొలుత చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునేవారు. తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగుపెట్టారు. కాలక్రమంలో స్థానిక రాజకీయ నాయకులకు దగ్గరయ్యారు. ‘స్థాయి’ పెరిగేకొద్దీ... తమిళనాడు ప్రభుత్వంలో పని చేసే కొంతమంది సీనియర్‌ ఐఏఎస్‌లకు సన్నిహితుడిగా మారారు. రోడ్లు, నిర్మాణ కాంట్రాక్టు పనులు కూడా చేపట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, 2001లో ప్రజా పనుల శాఖమంత్రిగా ఉన్న పన్నీర్‌ సెల్వానికి కూడా దగ్గరయ్యారు. అప్పటి నుంచే శేఖర్‌ రెడ్డి దశ మారినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక కాంట్రాక్టులు ఆయనను వెతుక్కుంటూ వచ్చేవని చెబుతారు. వైభవ్‌ ఇనఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేఎ్‌సఆర్‌ బిల్డర్స్‌ పేరిట రెండు కంపెనీలకు శేఖర్‌ రెడ్డి అధినేతగా ఉన్నారు. భారీ స్థాయిలో ఇసుక ర్యాంప్‌లుకూడా ఉన్నాయి. తమిళనాడువ్యాప్తంగా ఇసుక తవ్వకాల అనుమతులన్నీ ఆయనకే దక్కడం విశేషం. ప్రస్తుతం ఈసీఆర్‌ రోడ్డు విస్తరణ, వీరాణాం చెరువు పూడికతీత పనులతోపాటు రూ.వెయ్యికోట్లకు పైగా విలువ చేసే కాంట్రాక్టు పనులు చేతిలో ఉన్నాయి. శశికళకు, తమిళనాడు మంత్రి విజయ భాస్కర్‌కు కూడా శేఖర్‌రెడ్డి సన్నిహితుడే. డీఎంకేలోనూ పలువురు ప్రముఖులతో బాగా పరిచయమని చెబుతారు. చిత్తూరులోని దుర్గా కాలనీలో శేఖర్‌ రెడ్డి అత్తగారి ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది.
 
 
సెల్వం సిఫారసుతో...
జయలలిత సన్నిహితురాలు శశికళతోనూ శేఖర్‌ రెడ్డికి మంచి పరిచయాలున్నాయి. జయ బెంగళూరు జైల్లో ఉన్న సమయంలో పన్నీర్‌సెల్వం సిఫారసుతోనే ఆయనకు టీటీడీ పాలకమండలిలో సభ్యత్వం లభించినట్లు తెలిసింది. ఇటీవల పన్నీర్‌సెల్వం తిరుమల సందర్శించినప్పుడు శేఖర్‌ రెడ్డి ఆయన వెంటే ఉన్నారు. వ్యక్తిగతంగా శేఖర్‌ రెడ్డికి మంచి పేరే ఉంది. స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీగా విరాళాలు ఇస్తుంటారు. డబ్బుల్లేక చదువుకోలేని విద్యార్థులను ఆదుకుంటారు. 

‘పిల్లుల పోట్లాట’ ఫలితమా? 
శేఖర్‌ రెడ్డితోపాటు తమిళనాడు సీనియర్‌ మంత్రి ఎడప్పాడి పళనిస్వామి వియ్యంకుడైన ఈరోడ్డు రామలింగం నివాసంలోనూ ఐటీ అధికారులు తనిఖీ చేసినట్లు తెలిసింది. ఇటీవల బెంగళూరులో పట్టుబడిన రూ.150 కోట్ల కేసుతో రామలింగానికి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నివాసం నుంచి ఇటీవల సీబీఐ అధికారులు రూ.6 కోట్ల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. గురువారం రామలింగం కుమారుడైన చంద్రకాంతను వారు ప్రశ్నించారు. అదే సమయంలో శేఖర్‌ రెడ్డి బృందం నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు పంజా విసిరారు. పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి ఇద్దరూ సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. పన్నీర్‌ సెల్వమే గెలిచారు. ఈ క్రమంలోనే... ఒకరి సన్నిహితులకు సంబంధించి మరొకరు ఐటీ అధికారులకు ఉప్పందించారా అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఇటీవల శశికళకు సన్నిహితంగా మెలుగుతున్నందునే శేఖర్‌ రెడ్డిపై ప్రత్యర్థులు సమాచారం ఇచ్చి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు తమిళ సర్కారులో కుమ్ములాటలు మొదలవుతున్న నేపథ్యంలో ‘తోక జాడిస్తే ఇంతే’ అని కేంద్రం హెచ్చరికలు జారీ చేసిందా అనే చర్చ కూడా జరుగుతోంది. పోయె్‌సగార్డెనలో శశికళతో పన్నీర్‌సెల్వం మంతనాలు జరుపుతున్న సమయంలోనే ఈ దాడులు జరగడం విశేషం.
 
Link to comment
Share on other sites

91 Lakhs seized in Rajasthan.

 

http://www.business-standard.com/article/pti-stories/old-notes-worth-rs-91-lakh-seized-in-raj-116120901008_1.html

 

Kotputali police seized Rs 88 lakh in banned Rs 500 and Rs 1,000 notes from 22-year-old Rajendra Bharadwaj, assigned to deliver the money to a trader in Chaura Rasta area in Jaipur.

A Delhi-based metal firm owner had allegedly hired him for the job. The accused was arrested while travelling in a bus near Paniyala village with a bag stashed full of cash, Jaipur (rural) DSP Mahmood Khan told PTI. 

Acting on a tip-off, police teams carried out searches of the buses plying between New Delhi and Jaipur and caught the youth with the money, he said. 

(common man is complaining this time around)

 

Rajendra Bharadwaj (transporter), no names of owner, Dec 9, 2016, Kotputali, Rajasthan. 88 Lakhs.

 

Another 3.4 lakhs

Link to comment
Share on other sites

In a second income tax raid conducted on Axis Bank, one of the country's largest private sector bank, in less than a week's time, the I-T deparment said it has found Rs 100 crore deposited in 44 fake accounts at the bank's Chandi Chowk branch in New Delhi, News 18 report said.


The I-T department is believed to be questioning the manager of Chandni Chowk branch, says report.


AxisBankReuters1.jpg

Representational image. Reuters



Another report says that so far Rs 450 crore had been deposited in Axis bank post the government's note ban exercise.


Axis Bank in a statement said the lender is cooperating with investigators and will take action on wrongdoers. "The bank is committed to following the highest standards of corporate governance and has zero tolerance towards any deviation on the part of any of its employees from the set model code of conduct. Strict action will be taken against any employee found deviating from the guideline . We would also like to add that we are cooperating with the investigating agencies," the statement said.


Recently, Axis Bank said it had suspended its 19 officials allegedly involved in illegal activity post demonetisation. The bank suspended 19 officials including 6 of Kashmere Gate branch of Delhi itself, Axis Bank executive director Rajesh Dahiya had said.


Earlier this week, the Enforcement Directorate arrested two Axis Bank managers in New Delhi and seized 3 kg gold bars in connection with its money laundering probe in a racket of illegally converting old notes in connivance with banking authorities.


The agency's probe till now, after it registered a criminal complaint under the Prevention of Money Laundering Act (PMLA) on 30 November, found that huge monies were transferred through RTGS transfers to some shell companies including a case where the Director of such a firm was a "petty labourer."


 



ALSO 


The agency identified the two managers as Shobit Sinha and Vineet Gupta, working at Axis bank's Kashmere Gate branch, and said they were arrested late yesterday under the provisions of PMLA.


The case was first detected by the Delhi Police after it intercepted three people with cash of about Rs 3.7 crore in old notes, in front of the said Axis Bank branch last month, and the ED took cognisance of the police FIR to slap money laundering charges against the accused.


The Income Tax department too had carried out its action in this case and had surveyed the bank branch and later searched the residential premises of the duo.


 


 


Shobit Sinha and Vineet Gupta, (bank managers), 100 crores, New Delhi Axis bank (chandni chowk). Dec 9, 2016


Link to comment
Share on other sites

Modi has actually recalled 25000(not sure abt number) retired IT officers last month and conducted an orientation session on Nov 28, 29, 30. Their job is to only audit the banks, big fishes and conduct spontaneous raids...

 

More banks are going to be raided next week.. ED has already conducted spot audit in 50 suspicious banks... more to follow.

Link to comment
Share on other sites

Modi has actually recalled 25000(not sure abt number) retired IT officers last month and conducted an orientation session on Nov 28, 29, 30. Their job is to only audit the banks, big fishes and conduct spontaneous raids...

 

More banks are going to be raided next week.. ED has already conducted spot audit in 50 suspicious banks... more to follow.

:super:

Link to comment
Share on other sites

Panaliswamy, shashikala's confidante is also raided by Ed as they took up the case. Seized 12crores in chennai.

 

The money is assumed to be related to Film finance companies

 

Palaniswamy, chennai. Dec 10, 2016. 12 crores (ne currency)

 

Link to comment
Share on other sites

http://www.nandamurifans.com/forum/index.php?/topic/389712-currency-notes-found-hidden-in-bathroom/

 

The IT Department has conducted raids on a hawala operator in Chitradurg and Hubli, with perfect information about black money. Mind blowing facts have come out in these IT raids. Huge currency and gold is found everywhere from these places in the raids, including bathroom. 5.7 crores of new 2000 Rupees notes are found including 90 lakhs of old currency is found in these raids and 28 KGs of gold biscuits along with 4 kg ornaments are found in these IT raids. This businessman is a relative of Kannada actor Doddanna.

Link to comment
Share on other sites

Police seize Rs 82L, mostly in 2K rupee notes, at #Kothur near Hyd; 2 persons, allegedly involved in money exchange for commission, held

 

CBI recovers Rs 65 lakh in Rs 2K notes from Hyderabad Sr Superintendent of Post Offices as it probes a note exchange racket.

 

Link to comment
Share on other sites

Chitradurg incident, AndharaJyothy article

 

 

బాత్రూమ్‌లోని బంగారం ఆ సీనియర్ నటుడిదేనా?
10-12-2016 18:21:28
636169908866044553.jpg
బెంగళూరు: ఇక్కడా, అక్కడా అని లేదు. ఎక్కడబడితే అక్కడ కట్టలు కట్టలు నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటివరకూ బెడ్‌రూమ్‌లోని బీరువాలు, బెడ్ల కింద ఉన్న నోట్ల కట్టలు ఇప్పుడు బాత్రూమ్‌లోకి పాక్కుంటూ వెళ్లాయి. కర్ణాటకలో తాజాగా జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. కర్ణాటకలోని చిత్రదుర్గ, హుబ్లీ నగరాల్లో ఐటీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. సీనియర్ నటుడు దొడ్డన్న అల్లుడు వీరేంద్ర ఇంట్లో అధికారులు సోదా నిర్వహించగా సీక్రెట్ బాత్రూమ్‌లో దాచిన రూ. 5.07 కోట్ల కొత్తనోట్లు, రూ.90 లక్షల పాత నోట్లు బయల్పడ్డాయి. దీంతో ఐటీ అధికారులు వీరేంద్రతోపాటు దొడ్డన్న సోదరుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.
Link to comment
Share on other sites

Over ₹ 13 crore! seized from residence of a south Delhi based lawyer. ₹ 2.6 cr in new currency. Searches still on

 

CzXRMlIUoAEls_w.jpg

 

http://www.nandamurifans.com/forum/index.php?/topic/389772-లాయర్-ఆఫీసులో-తవ్వే-కొద్దీ-కొత్/

లాయర్ ఆఫీసులో తవ్వే కొద్దీ కొత్త నోట్లు

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ కష్టాలు సామాన్యులకే గానీ, దేశంలోని బడా వ్యక్తులకు ఎంతమాత్రం సమస్య కాదని తాజాగా వెలుగు చూస్తున్న ఘటనలతో తేలిపోతున్నాయి. ఒకవైపు నగదు కొరతతో రోజుల తరబడీ, గంటల కొద్దీ ప్రజలు బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద క్యూలో నిల్చుంటే మరో వైపు ఐటీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో కోట్లకొద్దీ డబ్బుతో బడా వ్యాపారులు, ప్రముఖులు దేశంలోని చాలా చోట్ల పట్టుబడుతున్నారు.

ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, లాయర్ అయిన రోహిత్ టాండన్ నగదుపై ఐటీ దాడులు జరిగాయి. లెక్కలు చూపని డబ్బులో ఇప్పటిరకు రూ. 160 కోట్లను రోహిత్ కు చెందిన పలు బ్యాంకు ఖాతాలలో ఐటీ అధికారులు గుర్తించారు. రెండు వారాల క్రితం రూ. 19 కోట్ల డబ్బును ఐటీ అధికారులు సీజ్ చేశారు.

తాజాగా శనివారం అర్ధరాత్రి కూడా రోహిత్ కార్యాలయంపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా మరో 13.56 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులో రూ.2.6 కోట్లు కొత్త నోట్లే ఉండటం గమనార్హం.

 

తాజాగా లాయర్ ఆఫీసు నుండి చేసుకున్న నోట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

2.61 కోట్ల విలువ గల కొత్త రూ. 2వేల నోట్లు

3 కోట్లు విలువ చేసే రూ. 100 నోట్లు

7 కోట్లు విలువ చేసే రూ. 1000 పాత నోట్లు

మిగిలినవి రూ. 50/500 నోట్లు

Link to comment
Share on other sites

మొత్తం 40 కోట్లు.. ఐటీ ఎన్ని ఖాతాలను తనిఖీ చేయాలి?
11-12-2016 17:52:56
636170755746086838.jpg
న్యూఢిల్లీ : రాబోయే రోజులను తలుచుకుని ఆదాయ పన్ను శాఖ గుబులు చెందుతోంది. ఇల్లలకగానే పండగ కాదని.. ముందుంది ముసళ్ల పండగ అని ఆందోళన చెందుతోంది. పెద్ద నోట్ల రద్దు దరిమిలా.. డిసెంబరు 31 తర్వాత ఎన్ని ఖాతాలను పరిశీలించవలసి ఉంటుందో అంచనా వేసుకుని ఆ శాఖ అధికారులు కళ్లు తేలేస్తున్నారు. దేశంలోని మొత్తం 40 కోట్ల ఖాతాల్లో కేవలం ఒక్క శాతం ఖాతాలను అనుమానాస్పదంగా గుర్తించినా.. వారు తనిఖీ చేయవలసిన ఖాతాల సంఖ్య 40 లక్షలు అవుతుంది. నోట్ల రద్దుకు ముందు ఆ శాఖ సాధారణంగా ఏడాదికి సుమారు 3 లక్షల 20 వేల ఖాతాలను ఎంపిక చేసి లావాదేవీలను తనిఖీ చేసేది. అంటే ఈసారి కనిష్టంగా 12 రెట్లు పని భారం పెరగనుంది. ఆ శాఖలో ఖాతాల పరిశీలన చేపట్టగలిగిన అధికారులు 8 వేల మంది ఉన్నారు. వీరిలో 4 వేల మంది ఇతర బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. మిగతా 4 వేల మంది ఇంకా 2014-15 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన పనిలో ఉన్నారు. మరోవైపు జనవరి 31లోగా వివిధ ఖాతాల లావాదేవీల వివరాలను ఆదాయ పన్ను శాఖకు సమర్పించాలని కేంద్రం బ్యాంకులను ఆదేశించింది. రూ.50 వేల కంటే ఎక్కువ జమ అయిన జన్‌ధన్ ఖాతాలు, రూ.2 లక్షల 50 వేల కంటే ఎక్కువ జమ అయిన సేవింగ్స్ ఖాతాలు, రూ.12 లక్షల 50 వేల కంటే ఎక్కువ జమన కరెంట్ అకౌంట్స్ వివరాలు ఆదాయ పన్ను శాఖకు బ్యాంకులు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఒక్కో అధికారి 80 ఖాతాలను తనిఖీ చేయగా.. ఇప్పడు కనీసం 12 రెట్లు ఎక్కువగా ఖాతాలను సరిచూడాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పని భారాన్ని తలుచుకుంటేనే వారికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
Link to comment
Share on other sites

Modi has actually recalled 25000(not sure abt number) retired IT officers last month and conducted an orientation session on Nov 28, 29, 30. Their job is to only audit the banks, big fishes and conduct spontaneous raids...

 

More banks are going to be raided next week.. ED has already conducted spot audit in 50 suspicious banks... more to follow.

WA stuff :D
Link to comment
Share on other sites

Modi has actually recalled 25000(not sure abt number) retired IT officers last month and conducted an orientation session on Nov 28, 29, 30. Their job is to only audit the banks, big fishes and conduct spontaneous raids...

 

More banks are going to be raided next week.. ED has already conducted spot audit in 50 suspicious banks... more to follow.

Idi demonetization announce chesina week twitter lo circulate aindi baga....News lo ekkada rala mari. Intha major news cover cheyyakunda untaru anukonu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...