Ramesh39 Posted December 1, 2016 Share Posted December 1, 2016 హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం షూటింగ్ పూర్తయింది. చిత్రంలో శాతకర్ణి తల్లి గౌతమి పాత్రను పోషిస్తున్న హేమమాలిని ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. సినిమా స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. రెండో శతాబ్దానికి చెందిన శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ 100వ చిత్రంగా వస్తున్న దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. శ్రియ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
Ramesh39 Posted December 1, 2016 Author Share Posted December 1, 2016 12 Jan pandakki ready avvandi Jai Balayya Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted December 2, 2016 Share Posted December 2, 2016 Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted December 3, 2016 Share Posted December 3, 2016 12 Jan pandakki ready avvandi Jai Balayya Link to comment Share on other sites More sharing options...
NBK NTR Posted December 4, 2016 Share Posted December 4, 2016 12 Jan pandakki ready avvandi Jai Balayya Link to comment Share on other sites More sharing options...
viswanatha Posted December 5, 2016 Share Posted December 5, 2016 11th release cheyali Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.