Jump to content

టీడీపీ నేతలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు: హరీశ్


OnlyTDP

Recommended Posts

మహబూబ్‌నగర్‌: కాళేశ్వరం, మల్లన్నసాగర్‌ పూర్తయితే పోలవరానికి నీళ్లు రావని.. చంద్రబాబు టీడీపీ నేతలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేయించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ టీడీపీ నాయకులకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజెక్టులన్నీ పూర్తయి కోటి ఎకరాలకు నీళ్లొస్తే... వారి పప్పులు ఉడకవని కాంగ్రెస్, టీడీపీ నేతలు పనులను అడ్డుకుంటున్నారని హరీశ్ రావు ఆరోపించారు. పాలమూరు జిల్లాలో 18 లక్షల ఎకరాలకు సాగునీరందాలని హరీశ్‌రావు అన్నారు. మక్తల్‌ వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా నర్సింహగౌడ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు.

Link to comment
Share on other sites

కాళేశ్వరం, మల్లన్నసాగర్‌ పూర్తయితే పోలవరానికి నీళ్లు రావని.. చంద్రబాబు టీడీపీ నేతలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేయించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

 

 

Hahaha ,,, this Rao never disappoints AP

Link to comment
Share on other sites

కాళేశ్వరం, మల్లన్నసాగర్‌ పూర్తయితే పోలవరానికి నీళ్లు రావని.. చంద్రబాబు టీడీపీ నేతలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేయించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

 

 

Hahaha ,,, this Rao never disappoints AP

VIDI BONDHA

Link to comment
Share on other sites

కాళేశ్వరం, మల్లన్నసాగర్‌ పూర్తయితే పోలవరానికి నీళ్లు రావని.. చంద్రబాబు టీడీపీ నేతలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేయించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

 

 

Hahaha ,,, this Rao never disappoints AP

 

 

Comedy at peaks

 

Arey akada unna motham projects 20tmc vi kaduta 1crores acres ki water ni cheptuntene telustundi vela telivi

 

Godavari ki flood vasthe 20tmc will filled in 2 days appudu em chestaru project gates open cheyakunda em pikutadu?? if they didn't open gates project will washed away Jai Telangana

Link to comment
Share on other sites

Polvaram ki pina eee tributary nundi water baga vastay... is tg planning any thing on them...

 

TG can't stop water because main source is sabari where as  small rivers will come into sabari and it finally comes into Godavari in AP region so they can't touch our water.

 

Main ga few rivers will touch in khammam avi apalana big dams not possible so water vasthe heavy water lekunte desert laga avutundi godavari See 3 years no flow but according to doras saying 150-200 days 2tmc/day ekada nunchi chesaro ee calculatons 

Link to comment
Share on other sites

Meeredo 100 TMC gravity projects kaduthunte memu addukuntunattu mee ee sallu.. Bokkalodi avi rendu lift based project..Chesukodi kavalasinantha..Bokka meeke maaku kaadugaa..

 

Polavaram ki water ekkada nunchi vastayo teliyanantha picholemmo nuvvu chepithe vine vallu memu kadule..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...