Jump to content

Vote ku notu case gurunchi enti malli ee godava...


snvchandu

Recommended Posts

మాచర్ల ఎమ్మెల్యే కేసీఆర్‌కు అమ్ముడుపోయారు : యరపతనేని

గుంటూరు : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అమ్ముడుపోయాడని యరపతినేని ఆరోపించారు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చి అక్కడి ముఖ్యమంత్రి ద్వారా లబ్ధిపొందారని విమర్శించారు. దానికి ప్రతిగానే ఖమ్మం జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం ఇసుకరేవు కేటాయించారని ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి తెలంగాణలో పుష్కర స్నానం చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా చుక్కనీరు సాగర్‌ నుంచి వదలకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్న తెలంగాణ పై, తెలంగాణ ప్రభుత్వంపై వీళ్లకు ఎంత ప్రేమ వుందో ఈ ఉదంతం ద్వారా అర్థమవుతుందన్నారు. ఈ ప్రశ్న వేసినందుకే పిన్నెల్లి స్థాయి మరిచి ఆరోపణలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో సీతరామయ్య అనే వ్యక్తి ఆస్తిని కబ్జా చేస్తే ఆ విషయం మీడియాలో కూడా వచ్చిందన్నారు.

 

 

Asalu Jaffa lu intha deliberately AP ki against gaa chestunte tdp yenduku regional feeling teesuku raalekapotondi Andhra lo.. ycp is deliberately taking TG shelter

Link to comment
Share on other sites

Asalu ee case light le.. cbn should kill ycp .. anni losugulu pettukuni ycp inkaa rajakeeyalu chestundi AP ki against gaa antene variety gaa vundi.. tdp govt is giving too much of room to ycp

 

 

eee jagan gadi Binami's motham arrest chesi dobbaka enduku CBN inka vedini ila vadilesthe he will pollute whole AP

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...