Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
విహంగమా.. వినోద తరంగమా
20ap-state2a.jpg

విశాఖ నగరం రుషికొండ తీరంలో పారా గ్లైడింగ్‌తో ప్రకృతి అందాల వీక్షణ ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందాల సాగరతీరం, తూర్పు కనుమల సోయగాలను తనివితీరా చూస్తూ వారు ఆనందాన్ని పొందుతున్నారు. పదినిమిషాల వ్యవధితో కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎంతోమంది వీక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఓ పర్యాటకుడు సాగర తీర ప్రాంతంలో పారాగ్లైడింగ్‌ చేస్తున్న సందర్భంగా తీసిన చిత్రమిది.

   - ఈనాడు, విశాఖపట్నం
Link to comment
Share on other sites

 

 
 

విశాఖ నగరం, మన్యం ప్రాంతాలకు మరింతగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు సరికొత్త సౌకర్యాలపై పర్యాటక శాఖ దృష్టి సారించింది. అందుబాటులో ఉన్న వనరులను ఇంకా మెరుగుపరచడం, రవాణా సౌకర్యాలను వృద్ధి చేయబోతోంది.

Dqk053PUUAAjMGW.jpg
Dqk053pVsAEDQPD.jpg
Dqk053hU0AEcW3X.jpg
Dqk053gUcAE7wfg.jpg
Link to comment
Share on other sites

విశాఖలో జాతీయ తీర పరిశోధన సంస్థ
01-11-2018 02:52:40
 
విశాఖపట్నం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): జాతీయ తీర పరిశోధన సంస్థ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీసీఆర్‌) సంస్థను విశాఖ నగరంలోని యారాడ కొండ (డాల్ఫిన్‌నో్‌స)పై ఏర్పాటు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి తమిళనాడు వరకు తీర ప్రాంతంలో మార్పులు, తుఫాన్లపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తుంది. కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి హర్షవర్దన్‌ నవంబరు రెండున ఈ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు.
Link to comment
Share on other sites

@sonykongara  annai, aa vizag chuttu pakkala kondala meedha, thoorpu kanumallo, chettulu kottesi ila anni kattukuntu pote... malli mana paristhiti kerala varadhaala laaga avutundemo. (monna mangalavaaram yaaraada konda post gurunchi antunna)

abrivrudhi cheyyakoodadhani kaadhu, naa uddesaam. paryavaranam meedha prabhaavaanni, veelayinanatha tagginchi, veelayinantha thakkuva chettlu tholaginchaalani. Baabu gaaru mokkalu baaga penchutaarani telusu, kaani emanna charyalu teesukuntunnara ee eastern ghats ni kaapaadataaniki?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...