Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

Vizag Bheemili Beach Road to go curve-free

THE HANS INDIA |   May 15,2018 , 01:54 AM IST
   

grabon.jpg

The existing road between the Visakhapatnam and Bheelimi beach front
The existing road between the Visakhapatnam and Bheelimi beach front
 
 
Visakhapatnam: Now, tourists can enjoy a long beach front drive and have fun time, with the state government deciding to remove 13 major and medium curves between the Visakhapatnam–Bheemili Beach Road and convert it into a six-lane one.
 
As part of the exercise to make the Visakhapatnam as an global tourist hub, the state government has taken a decision to remove curves in the 26-km long stretch between the Visakhapatnam–Bheemili Beach Road. 
 
 
 
 
 
 
 
 
 
 
The government also decided to establish and create beach front tourist attractions between Bheemili and Visakhapatnam beach front.
In fact, there is a double road between Visakhapatnam and Bheemili with a clear view of blue waters. However, there are number of dangerous curves existing between the two marine locations.  
 
 
 
The 26-km long beach road is one the beautiful tourist attractions in the city. However, till 1997, there is a very narrow road between Visakhapatnam and Bheemili. During his first tenure as Chief Minister in 1998, N Chandrababu Naidu directed the officials to cut the two hills near Kailasagiri and lay good road. As part of the tourism promotion activities, a road was laid, and it was further developed into double road with central lighting. 
 
As the Bhogapuram international airport coming up, the state has decided to construct hassle-free road connectivity to air passengers from Bhogapuram-Vizag-Bhogapuram and decided to lay six-lane road between Visakhapatnam and Bheemili.
 
During the recent collector’s conference held in Amaravati, Naidu directed Collector Pravin Kumar to make the proposal for removal of all the curves between the two ends.
 
“It is a challenging task to make the road into a six-lane without curves. However, once the 26-km direct road completed, it will be an international tourist attraction and more number of tourists will come up on the beach front.
 
In fact, the six-lane road project proposals have been submitted to government at an estimated cost of Rs 270 crore. But, the project cost will be revised with new proposal to remove all the curves,” a senior official of Roads and Buildings told The Hans India.
 
Link to comment
Share on other sites

విశాఖలో స్కిల్‌ వర్సిటీ
22-05-2018 02:47:35
 
  • భారత పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వర్సిటీని ఏర్పాటు చేయనుంది. పదో తరగతితో చదువు ఆపేసినవారికి, పదో తరగతిలో ఫెయిలైనవారికి కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం ద్వారా మెరుగైన ఉపాధి చూపించాలనే లక్ష్యంతో విశాఖలో స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం భారతీయ పరిశ్రమల సమాఖ్య నేతృత్వంలో.. పేరొందిన పరిశ్రమలుస్కిల్స్‌ వర్సిటీలో ప్రయోగశాలలు ఏర్పాటు చేసేలా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ వర్సిటీ ఏర్పాటుతో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు.. హీరో, ఇసుజి, కియ, టాటా, అశోక్‌ లేల్యాండ్‌ వంటి సంస్థలు తమకు అనువైన వారిని గుర్తించి.. వారికి ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధిని ఇచ్చేందుకు ముందుకు వస్తాయని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చెబుతోంది. విశాఖలో ఏర్పాటు చేసే స్కిల్స్‌ వర్సిటీలో ఏటా 20,000 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తారని పేర్కొంది. అదేవిధంగా ఏటా 5000 మందికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చే సామర్థ్యం కలిగిన మినీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఇనిస్టిట్యూట్‌లను విశాఖ, అమరావతి, తిరుపతిలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మినీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఇనిస్ట్టిట్యూట్‌లు కూడా భారతీయ పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఉన్నతాధికారవర్గాలు వివరిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ద్వారా నెల నుంచి మూడు నెలల వ్యవధిలో కంప్యూటర్‌ లిటరసీ, కుట్లు, అల్లికలు, పచ్చళ్ల తయారీ వంటి వాటిలో శిక్షణను ఇస్తున్నారు. ఇవన్నీ నామమాత్రంగానే ఉంటున్నాయే తప్ప స్వయం ఉపాధికిగానీ, పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పనకు గానీ దోహదపడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ధి వర్సిటీ నిరుద్యోగులకు కచ్చితమైన ఉపాధిని కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రఖ్యాత ఆటో దిగ్గజ సంస్థ కియాతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంప్రదింపులు జరిపింది. ఈ సంస్థ ముందుకొచ్చి.. తమకు అవసరమైన నైపుణ్యాలేమిటో స్పష్టం చేయడంలో కీలక అడుగు పడింది.
Link to comment
Share on other sites

అందం చూడవయా...ఆనందించవయా...
సాగర తీరంలో రూ. 60 కోట్లతో సమీకృత పర్యాటక ప్రాజెక్టు
ఒకే టిక్కెట్‌పై అన్ని ప్రదర్శనశాలలూ వీక్షించే అవకాశం
బీచ్‌ రోడ్డులో భూ గర్భ పార్కింగ్‌ వ్యవస్థ
భూగర్భ రాకపోకలకు కసరత్తు
ఈనాడు, విశాఖపట్నం
vsp-top1a.jpg

కురుసుర జలాంతర్గామి..
టీయూ-142 యుద్ధవిమాన ప్రదర్శనశాల.. రాజీవ్‌ స్మృతి భవన్‌..
ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌..
విక్టరీ ఎట్‌ సీ.. కొత్తగా రానున్న సీ హారియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రదర్శనశాల...
వీటిని ఒకే టిక్కెట్‌పై వీక్షించే అవకాశం..
భూగర్భ వాహన పార్కింగ్‌..
కీలక ప్రదర్శనశాలలను కలుపుతూ భూగర్భ మార్గం ఏర్పాటు...
ఇవన్నీ కలిపి సమీకృత పర్యాటక ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతోంది. ఇందుకోసం వుడా రూ. 60 కోట్లను వెచ్చించబోతోంది.
విష్యత్తులో ఆర్కే బీచ్‌ ప్రపంచ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి సమీకృత పర్యాటక ప్రాజెక్టు దోహదపడుతుందని ప్రభుత్వ అంచనా. ఈ సమీకృత ప్రదర్శనశాల టిక్కెట్‌ ధర రూ. 60గా నిర్ణయించాలన్న ప్రతిపాదన ఉన్నా.. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

భూగర్భంలో.. రెండు కిలోమీటర్లు.. : ఆర్కే బీచ్‌లో ఆకర్షణీయ నగర  పథకంలో భాగంగా బహుళ అంతస్థుల పార్కింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తొలుత వుడా భావించింది. ఇందుకు సరిపడా స్థలం లభ్యం కాక భూగర్భ పార్కింగ్‌వైపు మొగ్గు చూపుతోంది. ఈ ఆకృతుల బాధ్యతను ఎస్‌ఎంజీ సంస్థకు అప్పగించింది. అతిత్వరలోనే తుదిరూపు రానుంది.
* సమీకృత ప్రాజెక్టుకు పైవంతెన తరహా నిర్మించి సందర్శనీయ స్థలాలను అనుసంధానం చేయాలని తొలుత భావించినా.. బీచ్‌ అందం దెబ్బతింటుందని భావించి భూగర్భ మార్గం ఏర్పాటుకు మొగ్గు చూపించింది.
* భూగర్భ పార్కింగుకు రాజీవ్‌ స్మృతి భవన్‌ వెనుక ఉన్న భూభాగంతోపాటు.. ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ ముందున్న భాగాన్ని వినియోగించాలని వుడా అధికారులు నిర్ణయించారు. టీయూ 142 నుంచి విక్టరీ ఎట్‌ సీ వరకు నిర్మించాలని తొలుత భావించినా.. వైఎంసీఏ వరకు విస్తరించాలన్న నిర్ణయానికి వచ్చారు. నిర్మాణం పూర్తయ్యాక యథావిధిగా పైన పచ్చదనం పెంచుతారు.
* బీచ్‌ రోడ్డు, కాలిబాటకు ఎలాంటి విఘాతం కలగకుండా భూగర్భ నుంచే టీయూ నుంచి వైఎంసీఏ వరకు రెండు కిలోమీటర్ల నిడివిన మైనస్‌ వన్‌ స్థాయిలో.. అంటే భూపైభాగం నుంచి తొమ్మిది అడుగుల లోతులో ఈ నిర్మాణం సాగిస్తారు. వెడల్పు 18 మీటర్ల మేర ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్లాక మ్యూజియంలోకి ప్రవేశించేలా.. లేదంటే కార్‌ పార్కింగ్‌ చేసి బయటకు వచ్చేలా ఏర్పాట్లు ఉంటాయి.
* భూగర్భంలో 700 నుంచి 900 వరకు కార్లు, 300 నుంచి 400 వరకు ద్విచక్ర వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేస్తారు.
* రాజీవ్‌ స్మృ భవన్‌.. విక్టరీ ఎట్‌ సీ దగ్గర పైకి వచ్చేలా ఏర్పాట్లు ఉంటాయి. అండర్‌ పాస్‌వే ద్వారా వెళ్తే.. ఈ రెండుచోట్లా యాంపీ థియేటర్‌, కాఫీషాపు, సావనీర్‌ షాప్‌, కురుసుర, విక్టరీ ఎట్‌ సీ, సీ హారియర్‌ తదితర చరిత్రలు తెలిపే గోడ చిత్రాలు ఏర్పాటు చేస్తారు. విక్టరీ ఎట్‌ సీ ప్రాధాన్యాన్ని మూడు భాషల్లో గ్రానైట్‌ పలకలపై ప్రదర్శించాలనే ఆలోచనలో అధికారులున్నారు.
* భూగర్భ పార్కింగు ఉన్న చోట ఎయిర్‌ బ్లోయర్లు అమరుస్తారు. దీంతో సహజ గాలి వెలువడేలా నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
* పర్యాటకులు, సందర్శకులు వెళ్లేందుకు వీలుగా రైల్వే టన్నెల్‌ తరహాలో ముందుగానే కాంక్రీట్‌ నిర్మాణాలు తయారు చేసి చొప్పిస్తే పనులు త్వరగా పూర్తయ్యే వీలుంటుందని భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి దృష్టికి ఆకృతులు
సమీకృత పర్యాటక ప్రాజెక్టుతోపాటు దీనికి అనుగుణంగా నిర్మించే భూగర్భ పార్కింగ్‌ నమూనాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన ఆమోదించాక అమలుకు చర్యలు తీసుకుంటాం. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సీఆర్‌జెడ్‌ అనుమతి తీసుకోవాలా..? వద్దా..? అనే దానిపై చర్చిస్తున్నాం. జలాంతర్గామి ప్రదర్శనశాల నిర్మాణ సమయంలోనే నౌకాదళ అనుమతులు తీసుకున్నారు. కాబట్టి ఇపుడు అవసరం లేదన్న వాదన ఉంది. దీనిపైనా స్పష్టతకు వస్తాం. బీచ్‌ రోడ్డులో కురుసుర, టీయూ ప్రాంతంలో రోడ్డు మీద ఎలాంటి పార్కింగ్‌ కనిపించకూడదని, బీచ్‌ రోడ్డు అందం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో భూగర్భ పార్కింగ్‌ వ్యవస్థ, అనుసంధాన మార్గంపై దృష్టి పెట్టాం.

- పట్నాల బసంత్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు, విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా)

గాల్లో తేలినట్టుందే..
రూ. 10 కోట్ల వ్యయంతో సీ హారియర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ మ్యూజియం ఏర్పాటు బాధ్యతను ప్రభుత్వం వుడాకు అప్పగించింది. దీన్ని నేలపై కాకుండా ఓ స్తంభంపై కనిపించేలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఆకృతులనూ సిద్ధం చేశారు. టీయూ తరహాలోనే ఈ ప్రదర్శనశాలనూ ప్రత్యేక ఆకర్షణగా ఆ సమీపంలోనే ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. గోవాలో అధ్యయనం చేసిన వుడా బృందం ఈ ప్రాజెక్టునూ ఆకర్షణీయంగా పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది.

సబ్‌మెరైన్‌ పర్యాటక ప్రదర్శనశాలకు రూ. 20 కోట్లు మంజూరైన సంగతి తెలిసిందే. సమీకృత ప్రాజెక్టులో భాగంగా దీనికి అనువైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Link to comment
Share on other sites

విమానాశ్రయ వాతావరణాన్ని మెరుగుపరచాలి
రాకపోకలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి
వివిధ శాఖల అధికారులకు జేసీ సూచన
vsp-brk7a.jpg

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో ఎయిర్‌ ఫీల్డ్‌ ఎన్విరాన్‌మెంట్‌ యాజమాన్య కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పెరిగిపోతున్న మొక్కలు, ఘన వ్యర్థాలను వెంటనే తొలగించాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. ఈ వ్యర్థాల వల్లే కాకులు, గెద్దలు, ఇతర పక్షుల విహారం పెరిగిపోతోందన్నారు. వాటి వల్ల వచ్చే అనర్థాలపై స్థానికులకు అవగాహన కల్పించాలన్నారు. మేహాద్రిగెడ్డ, కొండ గెడ్డల ద్వారా వస్తున్న నీరు అక్కడ నిల్వ ఉంటోందని, ఈ సమస్య పరిష్కారానికి పక్కా డ్రెయినేజీ వ్యవస్థ ఉండాలన్నారు. బీచ్‌రోడ్డు, జగదాంబకూడలి ప్రాంతాల్లో ఫోకస్‌ దీపాలు, బెలూన్ల వినియోగం గణనీయంగా పెరిగిందని, వీటివల్ల విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. వాటిని నియంత్రించాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎలాంటి అనుమతులు లేకుండా జగదాంబ ప్రాంతంలో డ్రోన్లను ప్రయోగిస్తున్నారని, వాటిని నియంత్రించాలన్నారు. విమానాశ్రయ డైరెక్టర్‌ హెచ్‌ఎం ఆదిల్‌ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అమలుపై వివరించారు. సమీక్షలో ఎయిర్‌పోర్టు మేనేజరు సంతోష్‌కుమార్‌, భద్రత విభాగ మేనేజర్‌ వేణుగోపాల్‌, ఐఎన్‌ఎస్‌ డేగా అధికారి పంకజ్‌ మోంగియా, ఇతర శాఖల అధికారులు గోవిందరాజులు, సుధాకర్‌, చిరంజీవులు, శశిభూషణరావు, లక్ష్మీనారాయణ, పరమేశ్వర్‌ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

India’s most cleanest city Vishakhapatnam, Andhra Pradesh

विशाखापट्नम भारत का एक मात्र ऐसा शहर है जिससे समुद्र तट के साथ लगी खूबसूरत पर्वतमालाएं भी मिली हैं। नीला शीशे-सा चमक मरता पानी और नज़दीक ही बनी हरी भरी पहाड़ियां बहुत ही खूबसूरत लेण्डस्केप बनाती हैं। जैसे किसी चित्रकार ने अपनी कूंची से कैनवास पर रंग भर दिए हों।

विशाखापट्नम जिसे वाईज़ैग भी कहा जाता है कोरामंडल तट पर बसा एक शांत और बेहद साफ सुथरा शहर है। कोरामंडल तट को लेकर यहाँ कई कहानियां प्रचलित हैं। कहते हैं कि सही शब्द कोरामंडल नहीं चोल-मंडलम था। इस क्षेत्र में चोल राजाओं का शासन था। और इस क्षेत्र या मंडल को तमिल भाषा में चोल-मंडलम कहते थे। लेकिन यह शब्द फ़्रांस और पुर्तगाल से आए उपनिवेशी सौदागर के लिए बोलना कठिन था इसलिए उन्होंने चोल-मंडलम को कोरामंडल कह कर पुकारा। तभी से इस तट का नाम कोरामंडल तट पड़ा।

Beach-Vishakhapatnam

इस शहर का इतिहास भले ही ईसा मसीह से भी पहले का हो लेकिन यह शहर हर मामले में आधुनिक है। कहते हैं कि यह शहर कभी मछुवारों का गांव हुआ करता था। आज यह भारतीय नौसेना के पूर्वी कमांड का केन्द्र है। मछवारों के आदिवासी जीवन की सादगी और भारतीय सेना की रुतबा इस शहर को बहुत ही अनोखा बनाता है। इसीलिए शायद इस शहर को देश के सबसे स्वच्छ शहर के तमगे से नवाज़ा गया है।

विशाखापट्नम का सम्बन्ध महात्माबुद्ध से भी देखने को मिलता है। यहाँ शहर से 15 किलोमीटर की दूरी पर तोट्लकोंडा नामक स्थान पर 2500 साल पुराने एक बौद्ध मठ के अवशेष मिलते हैं। इस बौद्ध मठ का सम्बन्ध बौद्ध धर्म के महायान संप्रदाय से माना जाता है।

विशाखापट्नम बंदरगाह

विशाखापट्नम एक छोटी खाड़ी पर बसा है, इसलिए इसे हार्बर सिटी भी कहते हैं। और क्यों न कहें विशाखापट्नम बंदरगाह देश का सबसे गहरा बंदरगाह जो है। इसका पोताश्रय प्राकृतिक है।

सामरिक द्रष्टि से इस शहर का बहुत ही महत्वपूर्ण रोल रहा है। कौशिक मुखर्जी जोकि इस शहर की रग रग से वाक़िफ़ हैं बताते हैं कि सेकेंड वर्ल्ड वॉर के समय में इस पोर्ट का महत्व इतना था कि बिर्टिश आर्मी ने इस पोर्ट की रक्षा के लिए यहाँ पिलबॉक्स बनाए थे। पीलबॉक्स एक प्रकार की कंक्रीट की संरचना होती है जिसके अंदर मशीनगन रखी जाती हैं।  1933 में यह बंदरगाह व्यापार के लिए खोला गया था। विशाखापट्नम बंदरगाह में 170 मीटर लम्बे ज़हाज ठहर सकते हैं। यह व्यापार में देश का चौथा सबसे बड़ा बंदरगाह है। किसी ज़माने में व्यापारियों के लिए हार्बर सिटी विशाखापट्टनम कलकत्ता के पोर्ट से भी ज़्यादा आकर्षक थी क्यूंकि यहाँ तक पहुँचने में कम समय लगता था। यहाँ एक पानी का जहाज़ बनाने का कारख़ाना भी है।

रामकृष्ण समुद्र तट:

विशाखापट्नम में अनेक बीच मौजूद हैं लेकिन यहाँ का सबसे आकर्षक बीच रामकृष्ण बीच है। शहर के दिल में होने के कारण यह बीच लोगों में ख़ासा प्रिये है। इस तट से लगा हुआ ही बीच रोड है। जिसके एक पूरब में बीच है और पश्चिम में खूबसूरत इमारतों की सजीली पंक्तियाँ। इन्हीं इमारतों के बीच रामकृष्ण मिशन भवन है, इसी भवन के नाम पर इस बीच का नाम रामकृष्ण बीच पड़ा। बीच रोड को सजाने में यहाँ के नगर निगम ने कोई कोर कसर बाक़ी नहीं रखी है। रोड के किनारे बने छोटे छोटे पार्क और जगह-जगह लगी मूर्तियां इस जगह को जीवंतता देती हैं।

यहाँ सुबह सात बजे से पहले यातायात की आवाजाही पर रोक सिर्फ इसलिए लगी हुई है क्यूंकि यहाँ बड़ी संख्या में स्थानीय लोग मॉर्निंग वॉक के लिए आते हैं। भोर की पहली किरण से ही यहाँ चहल पहल देखी जा सकती है। क्यूंकि यह देश का पूर्वी तट है इसलिए यहाँ से सूर्योदय देखना बड़ा ही सुखद अनुभव है। बंगाल की खाड़ी के साफ़ नील पानी से रक्ताम्भित सूर्य का उदय नयनाभिराम वाला होता है। सुनहरी रेत पर पड़ती सूर्य आभा बहुत सुन्दर लगती है।

बीच रोड एक तरह से इस शहर के सूत्रधार की भूमिका निभाता है और कई मुख्य आकर्षणों को अपने साथ बांधे रखता है। इसी के सहारे सहारे चलते जाइये और आप देख सकेंगे यहाँ के मुख्य आकर्षण जैसे, आई एन एस कुरसुरा पनडुब्बी, एयरफोर्स संग्रहालय, मत्स्यदर्शिनी, फिशिंग डॉक, ज़ू फ्रंट गेट, वुदा पार्क, चिल्ड्रन पार्क, ऋषिकोंडा बीच, आंध्र प्रदेश टूरिज्म बोर्ड द्वारा संचालित बोटिंग पॉइंट और भीमली बीच आदि सभी इसी के साथ एक डोर में बंधे जान पड़ते हैं।

वैसे तो पूरा दिन बीच के किनारे काफी रौनक रहती है। लेकिन शाम होते ही यह रौनक और बढ़ने लगती है। अगर वीकेंड है तो यहां स्थानीय लोगों का जमघट भी लग जाता है। तट के आसपास कुछ छोटे रेस्तरां भी हैं। जहां अन्य भोजन के साथ सी फूड का स्वाद भी लिया जा सकता है। तट पर भी खानपान के कुछ स्टाल सजने लगते हैं। यहीं कुछ दुकानों पर शंख और सीपियों से बने हस्तशिल्प के सामान भी खूब मिलते हैं।

 

ऋषिकोंडा बीच

kailasgiri-view-Vishakhapatnam.jpg

अगर आप समुद्र की दमदार लहरों के साथ दो दो हाथ करना चाहते हैं तो ऋषिकोंडा बीच आप जैसे एडवेंचर प्रेमियों के लिए बहुत कुछ ऑफर करता है। आप यहाँ वाटर स्पोर्ट्स जैसे कायकिंग, स्कूबा डाइविंग आदि का मज़ा ले सकते हैं ।यहाँ प्रोफेशनल स्कूबा डाइविंग ट्रेनर्स की निगरानी में यह सारी एक्टिविटीज करवाई जाती हैं। यहाँ अनेक रेस्टोरेंट मौजूद हैं जहाँ बैठ कर आप अपनी थकान मिटा सकते हैं। ऋषिकोंडा बीच आंध्र प्रदेश के सबसे सुंदर समुद्र तटों में से एक है, यहाँ का पानी जैसे आपको बांध लेता है अभी अधिक पर्यटक न होने के कारण यह अभी साफ सुथरा है। ऋषिकोंडा बीच शहर से करीब 8 किलोमीटर दूर है।

इंदिरा गांधी जूलोजिकल पार्क

लगभग 450 एकड़ में फैले इस प्राणी उद्यान में विभिन्न पशु-पक्षियों को उनका प्राकृतिक परिवेश प्रदान करने का प्रयास किया गया है। इसलिए इसे देखना सुखद लगता है। यह सुन्दर वन्य जीव उद्यान सोमवार के दिन बंद रहता है। शहर के इतना नज़दीक होने के बावजूद यहाँ पर वन्य जीवों की कोई कमी नहीं है। यह अभ्यारण वन्य जीवों की 400 अलग-अलग प्रजातियों का घर है।

डॉल्फिन नोज़(नाक):

अगर आप रामकृष्ण बीच पर खड़े हैं तो आपके दाईं ओर छितिज पर एक अनोखी संरचना दिखाई देगी। यह गोलाकार लिए हुई एक पहाड़ी है जिसे डॉल्फिन नोज़ कहा जाता है। इसकी ऊंचाई 350 मीटर है, आज़ादी से पहले ब्रिटिश आर्मी इस ऊँचे स्थान का उपयोग पूरे बंदरगाह और शहर पर निगरानी करने के लिए करती थी। यहाँ एक लाइटहाउस भी है। यहाँ एक चर्च, एक मज़ार और एक मंदिर मौजूद है।

कुरसुरा सबमरीन म्यूजियम

INS Kursura Submarine-vizag

आप विशाखापट्नम जाएं और कुरसुरा सबमरीन म्यूज़ियम न देखें ऐसा तो हो ही नहीं सकता। बीच रोड पर अपनी पूरी शान के साथ खड़ी कुरसुरा सबमरीन विशाखापट्नम की पहचान है। इस सबमरीन को सोवियत संघ से मंगवाया गया था। फणिराज जी जोकि पंद्रह साल इस सबमरीन पर तैनात रहे हैं और आजकल इस सबमरीन के क्यूरेटर की ज़िम्मेदारी संभल रहे हैं बताते हैं “कि यह भारतीय नौसेना पनडुब्बी शाखा की नींव का पत्थर थी। अपनी सेवा के 31 गौरवशाली वर्षों के दौरान पनडुब्बी ने 73,500 समुद्री मील की दूरी तय करते हुए लगभग सभी प्रकार नौसेना संचालन में भाग लिया। आईएनएस कुरसुरा ने 1971 के भारत – पाक युद्ध में एक महत्वपूर्ण भूमिका निभाई। इस पनडुब्बी ने अपनी अग्रणी यात्राओं और दूसरे देशों में ध्वज दर्शन के मिशन के माध्यम से सद्भावना और सौहार्द का विस्तार किया था। अपने विशाल जीवन काल में, आईएनएस कुरसुरा ने 13 बार नियंत्रण बदले, इसके अंतिम कमांडिंग अधिकारी कमांडर के.एम. श्रीधरन रहे हैं। आईएनएस कुरसुरा को 27 फरवरी 2001 को डिकमीशन किया गया था।  इसकी डिकमीशन के बाद कुरसुरा पनडुब्बी को आर.के. समुद्रतट विशाखापटनम में स्थित एक पनडुब्बी संग्रहालय में बदला गया। इस संग्रहालय का उद्घाटन आंध्र प्रदेश के मुख्यमंत्री, श्री चंद्रबाबू नायडू द्वारा 09 अगस्त 2002 को किया गया और 24 अगस्त 2002 को इसे जनता के लिए खोला गया”

इस पनडुब्बी पर 75 लोगों की ड्यूटी रहती थी। समुद्र से इसे यहाँ तक लाने में डेढ़ साल का समय लगा। सबमरीन में दर्शकों को समझने के लिए मॉडल द्वारा समुद्र की गहराईयों के नीचे वास्तविक जीवन का पुनः चित्रण किया गया है। हर वर्ष हज़ारों की तादाद में पर्यटक कुरसुरा सबमरीन म्यूज़ियम देखने आते हैं। आज भले ही भारत खुद सबमरीन निर्माण में स्वालम्बी हो चुका है लेकिन सबमरीन के इतिहास में कुरसुरा सबमरीन का नाम अभी भी स्वर्णिम अक्षरों में दर्ज है।

टी यू 142 एयरक्राफ्ट म्यूज़ियम

areal-view-beach-road-aircraft-meuseum.j

कुरसुरा सबमरीन म्यूजियम के सामने ही एयरक्राफ्ट म्यूज़ियम है। विशाखापत्तनम अर्बन डेवेवलॅपमेंट अथॉरिटी ने 14 करोड़ की लागत लगा कर इस अनोखे संग्रहालय का निर्माण किया है। इस म्यूजियम का उद्घाटन माननीय राष्ट्रपति महामहिम रामनाथ कोविंद जी के हाथों से 2017 में किया गया था। इस संग्रहालय में आप टी यू 142 एयरक्राफ्ट के भीतर जाकर भी देख सकेंगे। इस संग्रहालय में कई दीर्घाएं है जिनमे मॉडल द्वारा भारतीय वायुसेना की गतिविधियों को प्रदर्शित किया गया है।  बच्चों को यह म्यूज़ियम बहुत लुभाता है। इसके बाहर वाइजैग के अल्फाबेट लगाए गए हैं जिसके साथ युवाओं में सेल्फी लेने का बड़ा ही क्रेज़ है।

कैलाशगिरि

Kailashgiri-Vishakhapatnam.jpg

अगर आपको विशाखापट्नम का सबसे खूबसूरत व्यू देखना है तो कैलाशगिरि ज़रूर जाएं। कोशिश करें कि या तो सुबह के समय जाएं या फिर शाम के समय जाएं। कैलाशगिरि एक छोटी सी पहाड़ी का नाम है जिस पर एक खूबसूरत पार्क बना है। इस पार्क की चोटी पर शिव पार्वती की धवल प्रतिमा आपका स्वागत करती है। चारों और हरयाली और ऊपर साफ नीला आकाश देखने लायक दृश्य बनता है। कैलाशगिरि तक पहुंचने के लिए नीचे से केबिल कार द्वारा भी जाया जा सकता है। 90 रुपए खर्च कर इस रोप वे का आनंद उठा सकते हैं। पहाड़ी पर ही चिल्ड्रन पार्क, टाइटेनिक व्यूप्वाइंट, फूलघड़ी, टेलीस्कोपिक प्वाइंट भी है। यहाँ बच्चों के लिए एक टॉय ट्रैन भी मौजूद है।

पहाड़ी से एक दिशा में विशाखापट्नम का विहंगम दृश्य नजर आता है। कैलाशगिरि पहुँचने का रास्ता बहुत सुन्दर है। आपके साथ साथ समुद्र तट भी चलता रहता है। जब आप बोटिंग करने समुद्र में जाएंगे तो वहां से कैलाश गिरी नज़र आती है। दूर से ही पहाड़ी पर सफ़ेद अक्षरों में लिखा कैलाशगिरि सुन्दर लगता है। यहाँ से बंगाल की खाड़ी का द्रश्य बहुत सुन्दर नज़र आता है। यह पार्क सुबह आठ से शाम आठ बजे तक खुला रहता है।

सिंहाचलम मंदिर

simhachalam Temple vishakhapatnam

सिंहाचलम मंदिर भगवान विष्णु को समर्पित एक भव्य मंदिर है. इस मंदिर का यहाँ के स्थानीय लोगों में बड़ा महत्व है। हर साल यहाँ हज़ारों की तादाद में लोग परिक्रमा करने आते हैं। हर वर्ष जून जुलाई माह में श्रद्धालु सिंहाचलम पर्वत की 34 किलोमीटर लम्बी परिक्रमा करते हैं।

इस मंदिर की वास्तुकला देखने लायक है। यहाँ हिरण्यकश्यप और भक्त प्रलाद की पौराणिक कहानी मूर्ति स्वरुप में दर्शाई गई है।

इस मंदिर का मुख पश्चिम की ओर है। मंदिर की केंद्रीय भाग को कलिंग वास्तुकला शैली के अनुसार बनाया गया है। यह मंदिर पहाड़ी की चोटी पर स्थित है जिसके कारण इस मंदिर का नाम सिंहाचलम पड़ा है। “सिंह” का संस्कृत में अर्थ होता है “शेर” और “अद्रि” व् “अचल” का अर्थ है पहाड़ी। यह मंदिर भगवान् नरसिंह के भारत में स्थित 18 “नरसिंह क्षेत्रों” में से एक है।

मंदिर की सजावट देखने लायक होती है। यह मंदिर विशाखापट्नम से 20 किलोमीटर दूर हरे भरे सिंहाचलम पर्वत की चोटी पर बना है। यहाँ तक पहुँचने का रास्ता बहुत सुहावना है।

रोस हिल चर्च

कहते हैं विशाखापट्नम की आत्मा उसकी तीन पहाड़ियों में निहित है। इन तीन पहाड़ियों की सबसे ऊँची चोटी को रोस हिल कहा जाता है जहाँ एक सुन्दर सफ़ेद चर्च है। इस चर्च का नाम मदर मेरी चर्च है। यह चर्च सन 1864 में बना था। बाक़ी की दो चोटियों में एक चोटी पर बाबा इश्क़ मदीना की दरगाह है और दूसरी पर भगवान वेंकटेश्वर का मंदिर। यह तीनों हिल्स विशाखापट्नम के लोगों के बीच के सम्प्रदायिक सौहार्द का प्रतीक हैं।

इंटरनेशनल यॉट फेस्टिवल

Yatch festival vizag

भारत में यॉट टूरिज्म बड़ी तेज़ी से आगे बढ़ रहा है। अभी तक यॉट जैसी लग्ज़री के लिए लोगों को थाईलैंड जाना होता था या फिर गोवा में भी कुछ लोग अपना यह शौक़ पूरा कर लेते थे। लेकिन पूर्वी तट पर ऐसा कुछ नहीं था। अगर आप एडवेंचर टूरिज्म, वॉटर स्पोर्ट्स की बात करें तो देश का पूर्वी तट इस विषय पर सूखा ही पड़ा था। जबकि यहाँ का पानी बहुत साफ़ है। ऐसे में यॉट टूरिज्म की शुरुवात करने का बीड़ा उठाया आंध्र प्रदेश टूरिज्म ने। महीनों की मेहनत और नेवी के कड़े क़ानूनों के बीच विशाखापट्नम के खूबसूरत समुद्री तट पर देश का पहला इंटरनेशनल यॉट फेस्टिवल मनाया गया। और इसी के साथ आगाज़ हुआ वॉटर स्पोर्ट्स की एक नई शुरुवात का। अब से विशाखापट्नम यॉट टूरिज्म के लिए भी जाना जाएगा।

Yatch festival vizag

सफ़ेद आलीशान यॉट जब समुद्र के विशाल विस्तार पर हिचकोले खाती हुई आगे बढ़ती है तो सैलानियों का जोश देखने लायक होता है। यहाँ कई साइज़ की यॉट उपलब्ध हैं। आप बड़े यॉट में लोगों के साथ इस लग्ज़री का आनंद ले सकते हैं या फिर नितांत निजी अनुभव लेने छोटे यॉट पर भी जा सकते हैं। छोटे यॉट पर एक केबिन होता है और आपकी हर सुविधा का ध्यान रखा जाता है। आप इस यॉट पर मज़े से फिशिंग भी कर हैं।

यॉट पर सवार हो आप पलक झपकते ही तट से दूर बहुत दूर समुन्द्र की गहराईयों पर बढ़ते जाते हैं और पीछे छूट जाता है विशाखापट्नम शहर का सिटीस्केप। क़तार में सजी इमारतें और उनके पीछे की पहाड़ियां हाथ हिला हिला कर आपका अभिवादन करती हुई। एक बार यॉट पर बिताया हॉलिडे आपको ढ़ेर सारी ऊर्जा से भर देगा।

विशाखापट्नम का जायका

विशाखापट्नम का खाना जाना जाता है अपने तेज़ और तीखे मसालों  के लिए। पूरे आंध्र प्रदेश के खानों में मिर्ची का एक अहम् रोल होता है। पसिरेड्डू यहाँ की मशहूर डिश है जिसे लोग नाश्ते में खाना पसंद करते हैं। मुंग की दाल से बना यह व्यंजन नारियल और टमाटर की चटनी के साथ खाया जाता है। ऋषिकोंडा पहाड़ी के पास एक छोटा सा रेस्टोरेंट है जिसे राजू और उनकी पत्नी चलाते हैं। इनका यह रेस्टोरेंट सी फ़ूड के लिए बहुत मशहूर है। यहाँ का मटन करी, फ्राई फिश और प्रॉन्स मसाला ज़रूर चखें। विशाखापट्नम का खाना मसालों से भरपूर होता है।

रामकृष्ण बीच पर शाम के स्नेक्स का मज़ा ज़रूर लें। यहाँ पर भुट्टे, चाट, पानीपुरी, मुरी, कच्चा आम मसालेदार आदि ज़रूर ट्राई करें। यहाँ मिर्ची के पकोड़े और केले के पकोड़े भी बहुत स्वाद मिलते हैं।

डिनर में मटन गोंगुरा ज़रूर ट्राई करें। यहाँ की दम बिरयानी भी बहुत मशहूर है। वैसे तो विशाखापट्नम नॉन वेज खाने वालों के लिए स्वर्ग के समान है लेकिन अगर आप वेजिटेरिअन हैं तो आपके लिए भी यहाँ कई अनोखे स्वाद मिलते हैं जैसे, कर्ड राईस, गुट्टी वानकाया कुरा (भरवां बैगन की करी) पुलिहोरा,  उपमा, मेदूवड़ा आदि।

शॉपिंग

विशाखापट्नम में शॉपिंग के लिए दो बाजार हैं श्रीपुरम और वॉटर रोड मार्किट। आप यहाँ से पोचमपल्ली, कलमकारी साड़ी और फेब्रिक खरीद सकते हैं। नज़दीक ही विजयवाड़ा है जहाँ बेहतरीन खद्दर यानि लेनिन फेब्रिक बनता है, आप वो भी इन बाजारों से खरीद सकते हैं। विशाखापट्नम से आप ट्रेडिशनल वुडन टॉय खरीद सकते हैं। बीच रोड पर सीप से बने हेंडीक्राफ्ट भी ख़रीदे जा सकते हैं।

अराकू वैली

Araku-valley-Andhra-Pradesh.jpg

अराकू वैली विशाखापट्टनम से 114 किलोमीटर की दूरी पर स्थित एक प्राकृतिक सौंदर्य का बेहतरीन नमूना है। यह आंध्र प्रदेश का एक मात्र हिल स्टेशन है। शहर पूर्वी घाट के खूबसूरत स्थलों के बीच स्थित है और इसका एक समृद्ध सांस्कृतिक के साथ ही पारंपरिक अतीत है। यह जगह शायद दक्षिण में सबसे खूबसूरत हिल स्टेशन है। भौगोलिक रूप से अराकू वैली को अनंतगिरी और संकरीमेट्टा आरक्षित वन की नैसर्गिक सुंदरता का वरदान मिला है। यह वैली गलीकोंडा, रक्तकोंडा, चितामोगोंडी, और संकरीमेट्टा के पहाड़ों से घिरी हुई है। गलीकोंडा पहाड़ी को आंध्र प्रदेश के राज्य में सबसे ऊंची पहाड़ी होने का गौरव प्राप्त है।

train-vizag.jpg

अराकू वैली प्रसिद्द है कॉफी प्लांटेशन के लिए, जनजातीय संग्रहालय, टाइडा, बोर्रा गुफाएं, सांगडा झरने और पदमपुरम बॉटनिकल गार्डन आदि के लिए प्रसिद्ध है। यहाँ की ऑर्गनिक कॉफी ‘अरकू इमेराल्‍ड’  विदेशों तक में धूम मचा चुकी है।

इस खूबसूरत वैली के सौंदर्य को बेहतर ढंग से निहारने के लिए भारतीय रेल ने एक स्पेशल टूरिस्ट ट्रैन चलाई है। इसे ग्लास ट्रैन भी कहते हैं। जिस में बैठ कर आप वैली का 300 डिग्री अवलोकन कर सकते हैं। विशाखापट्टनम से अराकू वैली तक के रास्ते में 10-12 सुरंगे पड़ती हैं, जंगल से होकर गुज़रती ट्रैन से अराकू वैली का नज़ारा देखने लायक होता है। यह ट्रैन सुबह 6 बजे चलती है। अगर आप सही अर्थों में इस वैली का आनंद लेना चाहते हैं तो इस ट्रैन से एक बार ज़रूर यात्रा करें। अगर आप सही अर्थों में इस वैली का आनंद लेना चाहते हैं ट्रैन से एक बार ज़रूर जाएं।

बम्बू चिकिन

आंध्र प्रदेश 119 प्रकार की जनजातियों का घर है। लोक जीवन के इस रूप को आप यहाँ के प्रसिद्ध बम्बू चिकिन के रूप में चख सकते हैं जब आप अराकू वैली जाएं तो रास्ते में बम्बू चिकिन ज़रूर ट्राई करें। बांस के अंदर तेज़ मसलों से मेरिनेट करके देसी मुर्गी के गोश्त को भर कर कोयले की आंच पर पकाया जाता है जिसे पत्ते पर सर्व किया जाता है। आपकी अराकू की यात्रा तब तक अधूरी मानी जाएगी जब तक आप इस लज़ीज़ चिकिन को न ट्राई कर लें। आदिवासी स्टाइल का यह चिकिन यहाँ बहुत फेमस है।

बोरा गुफाएं 

बोरा गुफाएं विशाखापट्टनम से 90 किलोमीटर की दूरी अराकू वैली के रास्ते में पर स्थित हैं। यह गुफाएं लगभग 10 लाख साल पुरानी मानी जाती हैं। इन की संरचनाओं पर भू वैज्ञानिक निरन्तर शोध कर रहे हैं। यह गुफाएं गोस्थनी नदी से निकले स्टैलक्टाइट व स्टैलग्माइट के रिसाव से बनी हैं।

इन गुफाओं में जाने का रास्ता बहुत छोटा है जबकि गुफाएं अंदर से काफी विराट हैं। अंदर घुसकर वहां एक अलग ही दुनिया नजर आती है। कहीं आप रेंगते हुए मानो किसी सुरंग में घुस रहे होते हैं तो कहीं अचानक आप विशालकाय बीसियों फुट ऊंचे हॉल में आ खड़े होते हैं। आंध्र प्रदेश टूरिज्म ने पर्यटकों के लिए इन गुफाओं में अलग से रंग बिरंगी रोशनियों का प्रबंध किया है जिससे लोग आसानी से इनका अवलोकन कर पाएं।

Link to comment
Share on other sites

విశాఖలో వందెకరాల్లో నైపుణ్య వర్సిటీ
26-05-2018 06:29:44
 
అమరావతి: విశాఖపట్నంలో 100ఎకరాల్లో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సంస్థ ద్వారా మూడున్నరేళ్లలో 8.67లక్షల మందికి వివిధ ఉపాధి అంశాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. వారిలో 90,850మందికి ప్లేస్‌మెంట్‌ కూడా ఇప్పించామన్నారు. ఈ ఏడాది మరో 8లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సీమన్స్‌ సంస్థ రాష్ట్రంలో 40స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని, వాటిలో 6ఎక్స్‌లెన్స్‌ సెంటర్లు, 34టెక్నాలజీ సెంటర్లు ఉంటాయని మంత్రి వివరించారు.
Link to comment
Share on other sites

తీగల్లేని నగరం!
2020 జనవరి నాటికి 40శాతం ప్రాంతాలకు భూగర్భ విద్యుత్తు తీగలు
తాజాగా మరో 2 ప్యాకేజీలకు ప్రతిపాదనలు
కోస్తా తీర నగరాలకు ఆదర్శనీయంగా పనులు
vsp-top1a.jpg

గరంలో 4 ప్యాకేజీల్లో పనుల విస్తరణ ఇలా ఉంటుంది. ఇందులో ఎరుపురంగు గుర్తులున్నవి పనుల కోసం నిధులు మంజూరైన సబ్‌స్టేషన్ల పరిధి. ఆకుపచ్చ రంగులో ఉన్న చుక్కలు.. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న సబ్‌స్టేషన్‌ ప్రాంతాలు.

నగరంలో 40శాతం ప్రాంతాల్లో వేలాడే విద్యుత్తు తీగలు ఉండవు. భీకర గాలులొచ్చినా, కుండపోత వానలు కురిసినా.. కరెంటు పోని రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయి. 2020 కల్లా ఆయా ప్రాంతాల్లో ఎక్కడా స్తంభాలు, విద్యుత్తుతీగలు కనిపించకుండా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడున్న 4 ప్యాకేజీలకు తోడుగా మరో రెండు ప్యాకేజీల్ని అదనంగా చేరుస్తూ తాజాగా పెట్టిన ప్రతిపాదనలు నగరానికి మరింత భద్రతను తీసుకొచ్చేలా ఉన్నాయి.
నగరానికి మరో తీపి కబురు. భూగర్భ విద్యుత్తు తీగల ప్రాజెక్టును విస్తరించేందుకు ఈపీడీసీఎల్‌ ముందుకొచ్చింది. ఇప్పుడున్న 4 ప్యాకేజీలకు అదనంగా మరో 2 ప్యాకేజీలకు సంబంధించిన ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. హెచ్‌బీకాలనీ, నక్కవానిపాలెం, నక్కవానిపాలెం వాటర్‌వర్క్స్‌, పోర్టు గోల్డెన్‌ జూబ్లీ ఆసుపత్రి,  తాటిచెట్లపాలెం, ఏఎస్‌ఆర్‌ నగర్‌, ఎంఎంటీసీ కాలనీ.. ఇలా 7 సబ్‌స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్ని ఈ ప్రాజెక్టు కిందకి తీసుకొచ్చేందుకు డ్రాఫ్ట్‌ తయారుచేసి ప్రపంచబ్యాంకుకు పంపించారు. ప్రస్తుతం ఇది చర్చలస్థాయిలో ఉంది. అయితే వీటిని రెండు ప్యాకేజీల కింద ఇస్తారా, లేకపోతే ఒకే ప్యాకేజీ కింద చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రపంచబ్యాంకు నుంచి అనుమతులు రాగానే టెండర్లకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే రానున్న 3 నెలల్లో టెండర్లు పూర్తి అవ్వొచ్చనే అంచనాలున్నాయి.

భూగర్భ విద్యుత్తుతీగల ప్రాజెక్టు మొత్తం వ్యయం (6 ప్యాకేజీలు): రూ.1182.38 కోట్లు
ప్రపంచబ్యాంకు నుంచి మంజూరైన నిధులు (4 ప్యాకేజీలు): రూ.832.38 కోట్లు

నగరంలోని మొత్తం సబ్‌స్టేషన్లు: 80
ప్రాజెక్టు పరిధిలోకి రానున్న సబ్‌స్టేషన్లు: 30

తొలివెలుగు వచ్చే ఏడాది..
ప్రస్తుతం మొదటి 3 ప్యాకేజీల్లో పనులు జరుగుతున్నాయి. పాండురంగాపురం సబ్‌స్టేషన్‌ పరిధిలో (ప్యాకేజీ 2) పనులు వేగంగా అవుతున్నాయి. ముందుగా ఈ సబ్‌స్టేషన్ల నుంచే భూగర్భ విద్యుత్తు సరఫరా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 1కి.మీ పాటు తీగల్ని అమర్చారు. ఈ సబ్‌స్టేషన్ల పరిధిలో ఫీడర్ల వారీగా ఎక్కడ పనులు పూర్తయితే ఆ ఫీడర్ల నుంచి ఈ తరహా విద్యుత్తును అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2019లో ఈ కల నెరవేరనుంది. ఆ తర్వాత ఒక్కొక్క సబ్‌స్టేషన్‌ విస్తరించనున్నాయి. భూగర్భ తీగలు అందుబాటులోకి రాగానే వేలాడే తీగలు, స్తంభాల్ని తొలగించే కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

తాజా పనుల పరిస్థితి ఇదీ..
భూగర్భ విద్యుత్తు తీగల ఏర్పాటుకు సంబంధించి పూర్తిస్థాయిలో సామగ్రి, యంత్రాలు తెచ్చుకున్న తర్వాతే పనులు మొదలుపెట్టేలా ఒక నిబంధన పెట్టారు. దీనివల్ల పనుల్లో వేగం ఉంటుందని, తవ్వకాల వల్ల జనాలు ఇబ్బంది పడకుండా ఉంటారనేది ఈపీడీసీఎల్‌, ప్రపంచబ్యాంకు ఉద్దేశం. ఇదేరీతిలోనే మొదటి 3 ప్యాకేజీ పనులు జరుగుతున్నాయి. ఈ మూడింటిలోనూ సర్వే పూర్తిచేశారు. బీచ్‌రోడ్డులోని ప్యాకేజీ-2లో తీగలు భూమిలో అమర్చే పనులు మొదలవగా.. ప్యాకేజీ-1, 3లో తవ్వకాలు జరిపేందుకుకోసం నమూనా గోతుల్ని (ట్రయల్‌ పిట్స్‌) తవ్వుతున్నారు. ఎక్కడైనా టెలిఫోన్‌ తీగలు, ఇతర తీగలున్నా వాటికి ఇబ్బందిలేకుండా ఈ నమూనా గోతులు సహకరిస్తాయి. ఆ తర్వాత తవ్వకాలు జరిపి తీగల్ని అమర్చేందుకు ముందుకెళ్తారు. ఇక 4వ ప్యాకేజీకి కూడా తాజాగా టెండర్లు పూర్తయ్యాయి. ఇక్కడ ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నారు.

నాణ్యత పరిశీలనకు ఏజెన్సీ
రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రాజెక్టు ఇది. అలాగే భారతదేశ తీర ప్రాంత నగరాలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో పనుల నాణ్యతలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో అటు ప్రపంచబ్యాంకు, ఇటు ఈపీడీసీఎల్‌ ఉన్నాయి. పనుల నాణ్యతను పరిశీలించి నివేదికలు ఇచ్చేందుకుగానూ వాప్కోస్‌ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఈ కంపెనీ ప్రాజెక్టు మానిటరింగ్‌ కన్సల్టెన్సీగా వ్యవహరిస్తుంది.

జనాలు బాధపడకూడదని..
* ఈ ప్రాజెక్టులో ప్రతీ వీధిలో తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల జనాల రాకపోకలకు బాగా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎక్కడైతే రాకపోకలకు అవకాశం ఉందో అక్కడ అతితక్కువ సమయంలోనే పనులు పూర్తిచేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
* జీవీఎంసీకి ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టారు. పనులు పూర్తవగానే.. రహదారులున్నచోట జీవీఎంసీనే నేరుగా పనులు మొదలుపెట్టేలా, ఆ నిధుల్ని ఈపీడీసీఎల్‌ వెచ్చించేలా పథక రచన చేశారు.
* పనులు జరిగే ప్రాంతాల్లో ముందస్తుగా అక్కడి గృహవాసులకు పనుల సమాచారాన్ని చేరవేయడంతో పాటు అవి ఎప్పటికి పూర్తవుతాయనేదీ చెప్పనున్నారు. దీనివల్ల వారి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయే పరిస్థితి లేకుండా ఉంటుందనేది అధికారుల ఆలోచన.
* ప్రతీచోటా కనీసం మీటరుకంటే ఎక్కువ లోతులో తవ్వకాలు జరుపుతున్నారు. వీధుల్లో జనసంచారం ఉండటం.. ఇందులోకి ఎవరూ జారిపడకుండా ప్రత్యేక పలకల్ని అడ్డుగా ఉంచుతున్నారు.
* పనులు జరుగుతున్న ప్రతీచోటా డిస్‌ప్లే బోర్డులను పెట్టడంతో పాటు రాత్రి సమయాల్లో విద్యుద్దీపాల్నీ అమర్చుతున్నారు. పనిచేసే కార్మికులకు పూర్తి సౌకర్యాలు, భద్రత కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఎక్కడా పొరపాటు జరగకుండా..
- హెచ్‌.వై.దొర, సీఎండీ, ఈపీడీసీఎల్‌
పనుల్లో ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా, అక్రమాలు జరగకుండా ప్రపంచబ్యాంకు నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నాణ్యం, వేగంగా పనులు జరిగేందుకు మేం పర్యవేక్షిస్తున్నాం. గుత్తేదార్లు సామగ్రిని కొనుగోలు చేయకముందే ఆ సామగ్రిని తనిఖీ చేయడం, తర్వాతే ఆమోదించడం లాంటివి చేస్తున్నాం. వాటినే పనులకు ఉపయోగించేలా వ్యవస్థ పెట్టాం. అదనంగా ప్రతిపాదనలు పెట్టిన కొత్త ప్యాకేజీలకు కూడా మరో నెల రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశాలున్నాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...