RKumar Posted May 2, 2016 Share Posted May 2, 2016 30రోజులు.. రూ.99కోట్లుసాగర్ కాలువల ఆధునికీకరణక్షేత్రస్థాయికి పనుల వేగవంతంపనులు చేయని గుత్తేదారులపై చర్యలుఈనాడు-గుంటూరు నాగార్జునసాగర్ కాలువల ఆధునికీకరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిని పరిశీలించి జాప్యం చేస్తున్న గుత్తేదారులపై చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈక్రమంలో మే నెలలో రూ.99.61 కోట్ల విలువైన పనులు చేయాలని లక్ష్యం విధించింది. పనులు చేయని గుత్తేదారులను తొలగించి కొత్తవారికి పనులు అప్పగిస్తోంది. 2008లో ప్రారంభమైన సాగర్ కాలువల ఆధునికీకరణ పనులు నత్తనడకన కొనసాగాయి. గత ప్రభుత్వ హయాంలో ముందస్తు అడ్వాన్సులు తీసుకున్న మేరకు కూడా పనులు చేయకుండా గుత్తేదారులు సాకులతో కాలయాపన చేశారు. రాష్ట్రవిభజన తర్వాత సాగర్ కాలువలకు కేటాయించిన నిధులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పంచుకున్నాయి. గత ఏడాది పనులపై సమీక్షించిన ప్రభుత్వం పనులు చేయని గుత్తేదారులను తొలగించడం, నోటీసులు ఇవ్వడంతో పనులలో కదలిక మొదలైంది. దీంతో గత ఏడాది ఏకంగా రూ.500 కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. మిగిలిన పనులను మే 2016 నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో నెలలవారీగా లక్ష్యాలు విధించి పనులు చేస్తున్నారు. మే నెలలో లింగంగుంట్ల, ఒంగోలు, జగ్గయ్యపేట సర్కిళ్ల పరిధిలో రూ.99.61కోట్ల విలువైన పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారానికోసారి ప్రగతి సమీక్షనాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల పరిధిలో నీటిపంపిణీ సంఘాల కాలువలు(డీసీ), నీటివినియోగసంఘాల కాలువలు(డబ్ల్యూఏ) యుద్ధప్రాతిపదికన ఆధునికీకరణ పూర్తిచేయాలని నిర్ణయించారు. కాలువలకు సాగునీరు విడుదల చేయనందున మే నెల మొత్తం పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో రూ.99.61కోట్ల విలువైన పనులు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయి ఇంజినీర్లు కాలువలపై తిరుగుతూ పనులను పర్యవేక్షించి సకాలంలో పూర్తిచేయించాలి. సర్కిల్స్థాయిలో లింగంగుంట్ల, ఒంగోలు, పులిచింతల ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్లు వారానికోసారి క్షేత్రస్థాయి ఇంజినీర్లతో పనుల ప్రగతిని సమీక్షిస్తారు. ఈనేపథ్యంలో పనుల ప్రగతికి ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం సాగర్ కాలువలు ఆధునికీకరణ సకాలంలో పూర్తిచేయాలని లక్ష్యం విధించడంతో జలవనరులశాఖ ఇంజినీర్లు గుత్తేదారులను అప్రమత్తం చేస్తున్నారు. కార్యాచరణ ప్రణాళిక ఇలా...సర్కిల్ మేనెలలో చేయాల్సిన పనివిలువ(రూ.కోట్లలో)లింగంగుంట్ల 51.42ఒంగోలు 18.13పులిచింతల 30.06-------------------------మొత్తం 99.61------------------------ నాణ్యతతో కూడిన పనులునాగార్జునసాగర్ కాలువలకు సాగునీరు విడుదల చేయనందున పనులు చేయడానికి ధీర్ఘకాలం వెసులుబాటు లభించింది. ఈనేపథ్యంలో గుత్తేదారులకు లక్ష్యాలు విధించి పనులు చేయాలని సూచించాం. ఇంజినీర్లు అందరూ క్షేత్రస్థాయికి వెళ్లి పనులు వేగంతోపాటు నాణ్యతగా జరిగేలా చూడాలని ఆదేశించాం. కాలువల ఆధునికీకరణ పనులు ప్రారంభించిన 2009 నుంచి ఒక సీజన్లో రూ.500కోట్ల విలువైన పనులు చేయడం ఇదే తొలిసారి. మిగిలిన కాలువల పనులను మే, జూన్ నెలల్లో పూర్తిచేస్తాం. -వీర్రాజు, ముఖ్యఇంజినీరు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted May 2, 2016 Share Posted May 2, 2016 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 2, 2016 Share Posted May 2, 2016 Link to comment Share on other sites More sharing options...
surapaneni1 Posted May 2, 2016 Share Posted May 2, 2016 Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted May 2, 2016 Share Posted May 2, 2016 nuvvu e dept anukuntaga masteru emanna info vuntey veyyochu ga e smilies ye na maaku Link to comment Share on other sites More sharing options...
swas Posted May 2, 2016 Share Posted May 2, 2016 nuvvu e dept anukuntaga masteru emanna info vuntey veyyochu ga e smilies ye na maaku aaa bro smileys tappa em veyadu lendi Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted May 7, 2016 Share Posted May 7, 2016 http://www.nandamurifans.com/forum/index.php?/topic/369359-modernization-of-sagar-left-canal/ Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted May 7, 2016 Share Posted May 7, 2016 nuvvu e dept anukuntaga masteru emanna info vuntey veyyochu ga e smilies ye na maakuAyana dhee movie JP lekka.... Only expressions.... Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted May 7, 2016 Share Posted May 7, 2016 aaa bro smileys tappa em veyadu lendi Ayana dhee movie JP lekka.... Only expressions.... its a polite request from my side anthey ...request cheyyagalam demand cheyyalem .. Link to comment Share on other sites More sharing options...
surapaneni1 Posted June 6, 2016 Share Posted June 6, 2016 aaa bro smileys tappa em veyadu lendi NENU IKKADA NIJALU CHEPTE KULLI KULLI EDUSTARU... NAA MEEDA......... Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted June 6, 2016 Share Posted June 6, 2016 NENU IKKADA NIJALU CHEPTE KULLI KULLI EDUSTARU... NAA MEEDA......... Aithey pm cheyyi masteru Link to comment Share on other sites More sharing options...
MVS Posted June 6, 2016 Share Posted June 6, 2016 Kulli kulli edustara deniki Edo prati sari Edo favour G's cheputunatlu Link to comment Share on other sites More sharing options...
Peter Griffin Posted June 6, 2016 Share Posted June 6, 2016 NENU IKKADA NIJALU CHEPTE KULLI KULLI EDUSTARU... NAA MEEDA......... nuvu kummu neeku enduku natugadu addu vunthadu neeku Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.