Jump to content

AP CM Inaugurated Isuzu Motors plant at sricity


Recommended Posts

చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

chandrababu152a.jpg తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు బుధవారం మరోసారి చిత్తూరు జిల్లాకు రానున్నారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీలో రూ.3వేల కోట్లతో నిర్మించిన ఇసూజూ వాహనాల పరిశ్రమను ఆయన ప్రారంభించనున్నారు. ఆర్నెల్ల క్రితం పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి బుధవారం ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభిచనున్నారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 400 మందికి, పరోక్షంగా 600 మందికి ఉపాధి లభించనుంది. అత్యంత ఆధునిక పరిజ్ఞానం, రోబోటిక్‌ సహాయంతో ఈ పరిశ్రమలో వాహనాలను తయారు చేయనున్నట్లు పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది.  రూ.3వేల కోట్లతో  ఏర్పాటు చేయనున్న పరిశ్రమలో తొలి విడతగా  నిర్మించిన పరిశ్రమను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

  •  

 

Link to post
Share on other sites


నేడు శ్రీసిటీకి సీఎం

635973257202934103.jpg


  • ఇసుజి కార్ల పరిశ్రమ ప్రారంభోత్సవం 
తడ, ఏప్రిల్‌ 26: ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శ్రీసిటీకి రానున్నారు. ఈ సెజ్‌లో ఏర్పాటుచేస్తున్న జపాన్‌కు చెందిన ఇసుజి కార్ల పరిశ్రమ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. శ్రీసీటీ సెజ్‌లోని క్యాడ్‌బరీ చాక్లెట్‌ పరిశ్రమను సీఎం సోమవారం ప్రారంభించిన సం గతి తెలిసిందే. ఇలా రెండు రోజుల వ్యవధిలో రెండు భారీ పరిశ్రమలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుపుకోవడం విశేషం. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి శ్రీసిటీకి రానున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన నెల్లూరు వెళ్లాల్సి ఉండగా... ఆ షెడ్యూల్‌ రద్దయింది. దీంతో, శ్రీసిటీ నుంచి తిరుగు ప్రయాణంలో నేరుగా విజయవాడకు వెళ్లనున్నారు
Link to post
Share on other sites

:terrific: :terrific:

 

 

ah chennai ki full competition ivvali automobile sector lo top vundhi TN

 

 

Vizag-chennai corridor works start chesi max mana AP lo untundi ga automobiles with ports ni kaluputaru and we get more exports to other countries from AP

Link to post
Share on other sites
Japanese utility vehicle manufacturer Isuzu Motors today inaugurated its Greenfield manufacturing unit located in SriCity, Andhra Pradesh. The Rs 3,000-crore facility was inaugurated by Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu.

The first product rolled out was the adventure utility vehicle D-MAX V-Cross, which was showcased at the Auto Expo. The company then said that the price would be around Rs 15 lakh.

Isuzu is betting big on India as its new manufacturing base and had signed an MoU with Andhra Pradesh government in 2013 to establish a full-fledged automotive manufacturing unit at SriCity in Chitoor district, a fast emerging industrial hub in this part of the country located on the borders of Tamil Nadu and Andhra Pradesh.

The SriCity facility would have an initial production capacity of 50,000 units a year which can be scaled up to 1,20,000 units per year with a cumulative investment of around Rs 3,000 crore. The project is estimated to generate 2,000-3,000 jobs. The company currently has 26 dealers. Localisation at start of production is around 70%.

The construction work on the 107 acre land began in June 2014.

Currently, Isuzu India is getting build its D-Max pickup and MU-7 SUV for the Indian market at the plant of Hindustan Motors Finance Corporation Ltd (HMFCL), a CK Birla Group company, at Thiruvallur in Tamil Nadu under a manufacturing contract. The company has been importing ready-to-take off sports utility vehicle (SUV) and pick-up trucks from its facility in Thailand, to market them in the Indian market.

According to its India road map plan, the company would focus on pick-up truck and SUV segments in the country to boost sales.

1454480553-0499.jpgIsuzu also signed a MoU to facilitate investment by its suppliers in the state under the Automobile and Auto Component policy 2015– 2020. Under the policy, the automakers and auto component manufacturers will be offered various incentives and concessions for promoting automotive manufacturing in the state. As per the MoUs, the auto comp majors will explore the investment opportunities within AP to supply OEMs.

According to SIAM numbers Isuzu Motors India Pvt Ltd has clocked sales (passenger vehicles) of 392 units in 2015-16 as compared to 271 units in passenger vehicles market domestically.

Utility vehicles sales stood at 392 units in 2015-16 and domestic sales 271 units in 2014-15.

Its market share was 0.01% in 2015-16. Its commercial vehicles domestic sale was 1,074 units in 2015-16 as against 912 units. Its market share was 0.16% in 2015-16 as against 0.15%. LCV (goods carrier) numbers stood at 1,074 units in 2015-16 as against 912 units.
Link to post
Share on other sites

తిరుపతి : రాష్ట్ర అభివృద్ధికి క్రమశిక్షణ చాలా అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం శ్రీసిటీలో ఇసుజు మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుజు కంపెనీ వాహనాలకు రోడ్డు టాక్స్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జపాన్, ఏపీ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. జపాన్ కంపెనీలకు పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు తెలిపారు. శ్రీసిటీలో ఫైర్‌స్టేషన్, హైటెక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

Link to post
Share on other sites

చంద్రబాబు 
27br63a.jpg

చిత్తూరు: శ్రీసిటీ సెజ్‌లో 107 ఎకరాల విస్తీర్ణంలో రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఇసుజు వాహన కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అపారమైన అవకాశాలున్నయని, శ్రీసిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. త్వరలో శ్రీసిటీలో హీరో కంపెనీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు జపాన్‌తో విడదీయరాని సంబంధాలున్నాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి జపాన్‌తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. 2050 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అనంతరం ఇసుజు ప్లాంట్‌ను సీఎం పరిశీలించి అక్కడి ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు.

కార్యక్రమంలో భారత్‌లో జపాన్‌ రాయబారి కెన్జీ హీరా మజ్జు, జపాన్‌ ఇసుజు ప్రెసిడెంట్‌ మసనోరి కటయామలు, రాష్ట్ర మంత్రి నారాయణ, దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

27br63b.jpg 
27br63c.jpg

27br63d.jpg

 

Link to post
Share on other sites
Guest Urban Legend

The first India-made Isuzu D-Max V-Cross will roll out of the assembly line of the new plant

 
isuzu-andhra-pradesh-plant-zigwheels-m_7

Isuzu Motors India Pvt. Ltd. (IMI) has inaugurated a new manufacturing plant located in SriCity, Andhra Pradesh. The plant was inaugurated by the Chief Minister of Andhra Pradesh N Chandrababu Naidu. Masanori Katayama, President, Isuzu Motors Limited, Japan and Naohiro Yamaguchi, Managing Director, Isuzu Motor India Pvt. Ltd. were prominent among others present. The event also had the roll out of the first Made in India Isuzu D-MAX V-Cross SUV from the assembly line.

The new manufacturing plant is spread over 107 acres of land. The company has invested Rs 3,000 crore in building the setup. Initially the plant will have production of 50,000 units which can be scaled up to 120,000 units.

Speaking at the plant inauguration, Masanori Katayama, President, Isuzu Motors Limited, said, “We are very happy to start our local manufacturing operations in India. India is one of the biggest automobile markets and also one of the fastest growing economies in the world. India is a key part of Isuzu Motors’ global growth strategy. This new plant in India will not only cater to the requirements of the growing Indian market, but in future it will also serve as a key manufacturing hub for ISUZU’s global operations.”

Apart from the new plant inaugurated in India, Isuzu already has manufacturing operation in Japan, Thailand and the USA. The SriCity plant will follow the same Isuzu global manufacturing standards and management techniques. The production of the new generation D-MAX pickup-trucks will be carried out at this plant. Vehicles will be manufactured with 70 per cent localization that will be increased in the future. The company will initially cater only to the domestic market but has plans the start the export of vehicles to other markets.

The facility will manufacture four versions of the new generation D-MAX pick-ups- D-MAX V-Cross (4x4), D-MAX Crew Cab, D-MAX Single Cab and D-MAX Cab-Chassis variant. Isuzu had unveiled the D-MAX V-Cross at the 2016 Auto expo in Delhi. Although, the company is yet to announce the price of the D-MAX V-Cross (4x4), expect the SUV to price around the Rs 17 lakh mark.

Link to post
Share on other sites
చిత్తూరు: జపాన్‌ దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు దగ్గర సంబంధముందని, ఏపీ, జపాన్‌ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్లేషించారు. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ఇసుజు మోటార్స్‌ ఇండియామేడ్‌ డీ-మ్యాక్స్‌ వాహనాల తయారీ పరిశ్రమను బుధవారం చంద్రబాబు ప్రారంభించారు. మార్కెట్‌లోకి విడుదలయ్యే తొలి వాహనాన్ని ఆయన స్వయంగా నడిపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుద్ధిజం ఏపీ రాజధాని అమరావతిలోనే పుట్టిందని, నాగరికత, సంస్కృతి, వ్యవసాయాల్లో మీకు మాకు దగ్గరి సంబంధాలున్నాయని, పరిశ్రమల స్థాపనకు, వ్యాపార రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అనువైన రాష్ట్రమని అన్నారు. స్వారూప్య, స్వభావాల్లో దగ్గరి సంబంధాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టండని, నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో భాగస్వామ్యులు కవాలని జపాన్‌ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇసుజు కంపెనీ వాహనాలకు రోడ్డు టాక్స్‌ రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జపాన్‌ కంపెనీలకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు.
Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...