Jump to content

***Monsoon Updates***


mahesh1987

Recommended Posts

High Alert and Caution to Coastal AP:

 

Coastal AP between Nellore and kakinada will be in firing line of TC. Huge amount of rains expected between these areas. Very heavy rainfall expected in the next 24 hours between these areas starting from now

Parts of kadapa and total chittor districts will get heavy rainfall on and off, sometimes very heavy

Link to comment
Share on other sites

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరుకు 170 కి.మీ అగ్నేయంగా కేంద్రీకృతమై తీవ్రవాయుగుండంగా మరింది. తీవ్ర వాయుగుండం ఈశాన్యంగా ఒడిశావైపు కదులుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశముందని అధికారులు అంచనావేస్తున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నం, మచిలీపట్నం, చెన్నై ఓడరేవుల్లో మూడో నంబరు, విశాఖ ఓడరేవులో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంపై పరిస్థితిని ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లా కలెక్టర్లతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎస్‌ సహా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండి మందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Link to comment
Share on other sites

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా .. 
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతోపాటు ఆత్మకూరు, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేటలో వర్షం కురిసింది. తమిళనాడు సహా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు వాయుగుండం ప్రభావం ఉండటంతో నెల్లూరు జిల్లాలోని తీరప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తడలో 14.4, సూళ్లూరుపేటలో 14, వాకాడులో 12.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Link to comment
Share on other sites

తిరుమలలో భారీ వర్షం 
తిరుమలలో కుండపోతగా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అర్థరాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. తిరుమలకు వచ్చే యాత్రీకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్సు వెలుపల క్యూలైన్లలో ఉన్న భక్తులు భారీ వర్షంతో ఇబ్బంది పడుతున్నారు.

Link to comment
Share on other sites

RAYALASEEMA

ANANTPUR 95.3 ANANTAPUR

GUNTAKAL 91.0 ANANTAPUR

MADAKASIRA 76.4 ANANTAPUR

C BELAGAL 75.0 KURNOOL

SIMHADRIPURAM 74.2 CUDDAPAH

RAMAGIRI 72.8 ANANTAPUR

GORANTLA 72.4 ANANTAPUR

ALLAGADDA 69.0 KURNOOL

PATTIKANDA 68.2 KURNOOL

DHARMAVARAM 65.2 ANANTAPUR

HINDUPUR 64.4 ANANTAPUR

ASPARI 60.8 KURNOOL

CHILAMATHUR 55.4 ANANTAPUR

LEPAKSHI 54.2 ANANTAPUR

SETTUR 53.4 ANANTAPUR

DEVANAKONDA 52.4 KURNOOL

YEMMIGANUR(ARG) 51.0 KURNOOL

ALUR 50.0 KURNOOL

NANDAVARAM 48.0 KURNOOL

PENU KONDA 47.8 ANANTAPUR

KONDAPURAM 47.2 CUDDAPAH

KURNOOL 46.3 KURNOOL

GONEGANDLA 45.2 KURNOOL

AMADAGUR 42.4 ANANTAPUR

ANANTHRAJPETA(ARG) 42.0 CUDDAPAH

PAMIDI 40.8 ANANTAPUR

TADIMARRI 40.2 ANANTAPUR

ROLLA 40.2 ANANTAPUR

BATHALAPALLE 38.8 ANANTAPUR

YEMMIGANUR 38.4 KURNOOL

OWK 37.6 KURNOOL

PAGIDYALA 36.4 KURNOOL

GOOTY 36.0 ANANTAPUR

KADIRI(A) 36.0 ANANTAPUR

ATMAKUR 35.2 ANANTAPUR

SINGANAMALA 35.2 ANANTAPUR

OBULADEVARACHERUVU 35.2 ANANTAPUR

KAMBADUR 35.0 ANANTAPUR

PEAPALLY 32.6 KURNOOL

URAVAKONDA 32.0 ANANTAPUR

KANEKAL 31.4 ANANTAPUR

ROYACHOTI 30.8 CUDDAPAH

KADIRI 30.8 ANANTAPUR

PALAMANER 30.6 CHITTOOR

JUPADU BUNGALOW 29.6 KURNOOL

KUPPAM 29.0 CHITTOOR

KALYANDRUG 28.8 ANANTAPUR

BRAHMASAMUDRAM 28.6 ANANTAPUR

SAMBEPALLE 28.4 CUDDAPAH

KOILKUNTLA 27.2 KURNOOL

CHENNE KOTHAPALLE 26.2 ANANTAPUR

AGALI 26.2 ANANTAPUR

KODUR 25.6 CUDDAPAH

TANAKAL 25.2 ANANTAPUR

DHONE 24.0 KURNOOL

DORNIPADU 23.8 KURNOOL

NALLAMADA 23.2 ANANTAPUR

RAPTADU 22.6 ANANTAPUR

GUMMAGATTA 21.2 ANANTAPUR

KUNURPI 20.4 ANANTAPUR

PULIVENDLA 20.4 CUDDAPAH

TADPATRI 20.4 ANANTAPUR

PENAGALURU 20.2 CUDDAPAH

RUDRAVARAM 20.0 KURNOOL

GUDUR 19.6 KURNOOL

RAJAMPET 15.0 CUDDAPAH

PAKALA 14.8 CHITTOOR

LAKKIREDDIPALLE 14.6 CUDDAPAH

PUNGANUR 13.4 CHITTOOR

PRODDUTUR 10.8 CUDDAPAH

NANDYAL 10.6 KURNOOL

SANTHIPURAM 9.2 CHITTOOR

JAMMALAMADUGU 9.2 CUDDAPAH

ATMAKUR 9.2 KURNOOL

BADVEL 7.8 CUDDAPAH

THAMBALAPALLE 7.6 CHITTOOR

MUDDANUR 6.8 CUDDAPAH

CHINNAMANDEM 5.4 CUDDAPAH

PULLAMPETA 5.2 CUDDAPAH

AMARAPURAM 4.8 ANANTAPUR

AROGYAVARAM 4.6 CHITTOOR

GURRAMKONDA 4.6 CHITTOOR

AROGYAVARAM(ARG) 4.0 CHITTOOR

TIRUMALLA(A) 4.0 CHITTOOR

RAYADURG 3.6 ANANTAPUR

ATLUR 3.6 CUDDAPAH

RAJU PALEM 3.4 CUDDAPAH

HOLAGUNDA 3.2 KURNOOL

MANDAPALLE 3.0 CHITTOOR

UTUKURU(A) 3.0 CUDDAPAH

CUDDAPAH 3.0 CUDDAPAH

KALAKADA 2.2 CHITTOOR

VEMPALLE 1.2 CUDDAPAH

TIRUPATI(A) 1.0 CHITTOOR

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...