Jump to content

KBR->NIzam Park


raaz

Recommended Posts

పాఠ్యాంశాలుగా నిజాం చరిత్ర: ఉప ముఖ్యమంత్రి అలీ
అలీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన నిజాం ముని మనుమడు
పాఠ్యాంశంగా నిజాం చరిత్ర.. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ
జూ అలీని కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నిజాం ముని మనుమడు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలో ఆంధ్రోళ్ల పేరుతో ఉండే పలు ప్రాంతాలు, కట్టడాల పేర్లను తొలగిస్తామని, కేబీఆర్‌ పార్కుకు నిజాం పేరును పెట్టడంతో పాటుగా ఆసఫ్‌జాహీలు, కుతుబ్‌షాహీల చరిత్రను పాఠ్యాంశాలుగా పెడతామని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల సంతృప్తి చెందిన చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ముని మనుమడు నవాబ్‌ షహమత్‌ జాహ్‌ బహదూర్‌ ఆదివారం మహమూద్‌ అలీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ నిజాం కాలంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగిందని, ఆంధ్రోళ్లు చేసిందేమీలేదని, కనీసం ఒక దవాఖానా కూడా నిర్మించలేదని విమర్శించారు. నిజాం మునిమనమడు మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు. కేసీఆర్‌ పాలన చూస్తుంటే నిజాం అభివృద్ధి పాలన గుర్తుకొస్తుందని అన్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

siggu anedhi untey ...ye matram aina koncham aina untey yodhulu dhenini oppose chestharu ......untadhi ani expect cheyyatam le 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...