Jump to content

BJP will oppose TG....!

SREE_123

Recommended Posts

టీ-బిల్లుకు మద్దతుపై పునరాలోచన!
3 వారాల క్రితం ఆడ్వాణీ ఇంట్లో సమావేశం
'బేషరతు మద్దతు'పై సుష్మకు మందలింపు
అప్పటి నుంచీ మౌనం వహించిన అగ్రనేత
సీమాంధ్రకు న్యాయం చేస్తేనే బిల్లుకు మద్దతు?
విభజన ప్రక్రియ వివాదాస్పదం
సరిదిద్దుకోకపోతే లక్ష్యానికి విఘాతం
సీనియర్ నేత అరుణ్ జైట్లీ హెచ్చరిక
సవరణలు ప్రతిపాదిస్తామన్న కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : తెలంగాణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మోకాలడ్డే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీ తిరస్కరించటం, సీమాంధ్ర ప్రయోజనాలకు భంగకరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావటం, న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉండడంతో బీజేపీ మీమాంసలో పడినట్టు సమాచారం. రాజకీయ అవసరాలు కూడా కమలనాథులను పునరాలోచనకు ప్రేరేపించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో 'యథాతథ బిల్లు'కు మద్దతు ఇచ్చే విషయంలో తొందరపడకూడదని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లుపై ముందుకెళితే ససేమిరా ఒప్పుకోకూడదని అది ఒక అంచనాకు వచ్చింది. బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీ నివాసంలో 20 రోజుల కిందట జరిగిన సమావేశంలో ఈ మేరకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అవి వెల్లడించిన సమాచారం ప్రకారం... తెలంగాణ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తామని పదేపదే వాగ్దానాలు చేస్తున్న సీనియర్ నేత, లోక్‌సభా పక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌పై పార్టీ నాయకుడొకరు ఈ సమావేశంలో ఫిర్యాదు చేశారు. దీనిపై మిగతా నాయకులంతా స్పందించడంతో, సమావేశంలో తెలంగాణ బిల్లుపై కీలకమైన చర్చ జరిగింది. కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు యథాతథంగా మద్దతు ఇవ్వకూడదనే నిర్ణయం కూడా ఇందులోనే తీసుకున్నారు. ఈ కారణంగానే... రాష్ట్ర విభజన బిల్లుపై మాట్లాడకుండా సుష్మా స్వరాజ్ అప్పటి నుంచి మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బీజేపీ జాతీయ మండలి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తమ వైఖరిని విస్పష్టంగా తెలియజేశారు. ఒక ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన చెప్పారు.

అన్ని ప్రాంతాలకూ న్యాయం చేసే విధంగా బీజేపీ తాను అధికారంలోకి రాగానే నిర్ణయం తీసుకుంటుందని, బీజేపీ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ అందులో స్పష్టం చేయటం గమనార్హం. అప్పటి నుంచి పార్టీ నేతలందరూ ఇదే లైన్‌ను అనుసరిస్తున్నారు. శనివారం నాడు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా సమన్యాయం అంటూ మాట్లాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కిషన్‌రెడ్డి ఇప్పటిదాకా అనేక సార్లు టి- బిల్లుకు బీజేపీ మద్దతు ఇస్తుందని చెప్పారు. అయితే తాజాగా ఆయన బిల్లుకు తాము సవరణలు ప్రతిపాదించబోతున్నట్టు స్పష్టంచేయడం గమనర్హాం. సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయకుండా రాష్ట్ర విభజన జరిగే అవకాశాలు లేవని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని ఆయన సంకేతాలిచ్చారు.

మరోవైపు రాజ్యసభలో బీజేపీ పక్ష నాయకుడైన అరుణ్‌జైట్లీ తన బ్లాగ్ ద్వారా తాజాగా పార్టీ వైఖరిని తేటతెల్లం చేశారు. తెలంగాణ ఏర్పాటు అనే ఒక మంచి అవకాశం, రాజకీయ చతురత లోపించడం వల్ల వివాదాస్పదమైందని ఆయన వ్యాఖ్యనించారు. కాంగ్రెస్ తప్పుమీద తప్పు చేసిందని, ఫలితంగా రెండు ప్రాంతాలూ అశాంతిలో కూరుకుపోయాయని దుయ్యబట్టారు. త్వరలో బిల్లు పార్లమెంటు ముందుకు వస్తున్నదనీ, తెలంగాణ ఏర్పాటుకు తాము పదేపదే మద్దతు ప్రకటించామని అంటూనే జైట్లీ సీమాంధ్రకు న్యాయం చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. "ఒక సత్కార్యాన్ని (గుడ్‌కాజ్‌ని) సరిగా చేపట్టకపోతే చివరికి అది అసలు లక్ష్యానికే విఘాతం కలిగించవచ్చు''అని జైట్లీ హెచ్చరించడం గమనార్హం.

సుష్మా మౌనం, మొన్న రాజ్‌నాథ్ ప్రకటన, నేడు కిషన్‌రెడ్డి, జైట్లీ అభిప్రాయాల నేపథ్యంలో టీ బిల్లుకు మద్దతుపై బీజేపీ పునరాలోచనలో పడినట్టు భావిస్తున్నారు. సమన్యాయ సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్న తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకోనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా సమన్యాయ వాదన వినిపిస్తుండడం విశేషం. అదే సమయంలో సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమానికీ కమలనాథులు శ్రీకారం చుట్టారు. అగ్ర నేత వెంకయ్య నాయుడు ఒకవైపు సీమాంధ్రలో విస్తృతంగా పర్యటిస్తూ, సభలు- సమావేశాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు సీమాంధ్ర నుంచి కీలక నేతలను పార్టీలో చేర్పించే కార్యక్రమాన్నీ బీజేపీ నాయకులు ముమ్మరం చేశారు.

"తెలంగాణ ఏర్పాటు అనే ఒక మంచి అవకాశం, రాజకీయ చతురత లోపించడం వల్ల వివాదాస్పదమైంది. ఒక సత్కార్యాన్ని (గుడ్‌కాజ్‌ని) సరిగా చేపట్టకపోతే చివరికి అది అసలు లక్ష్యానికే విఘాతం కలిగించవచ్చు.
- అరుణ్ జైట్లీ

Link to comment
Share on other sites

  • Replies 93
  • Created
  • Last Reply

Tdp tho alliance kosam bjp tg pi u-turn anedi good joke jus konni modifications propose chesthaaru daani cong accept chesthadi bjp national party not regional party ippudu party ki manchi wave unna time monnativaraku support ani cheppi ippudu u turn teesukunte bjp ijjath national level lo pothundi ani vaallaki telusu

:iagree:

Bjp wont stop it...but in worst case they may seek some time on it and press for points which will appease both sides....by completely stalling or taking a u turn they will face a lot of criticism.

Link to comment
Share on other sites

oka region ki anyayam vhesthoo division ki support chesinaa kooda national level lo anti vastadi.. BJP ki T credit Congress ki pokoodadu ani balamgaa vundi.. atleast elections ki inko 1 or 2 years undanna blind ga support chesey vaallemo.. but elections time lo political mileage congress ki ivvadam ishtam ledu.. so vallu kooda sama nyayam, congress oppukoleni amendments prepare cheyatam chestannaaru..

Link to comment
Share on other sites

Tdp tho alliance kosam bjp tg pi u-turn anedi good joke jus konni modifications propose chesthaaru daani cong accept chesthadi bjp national party not regional party ippudu party ki manchi wave unna time monnativaraku support ani cheppi ippudu u turn teesukunte bjp ijjath national level lo pothundi ani vaallaki telusu

Good joke... one sided ga TG ki support chesina National level lanti party BJP ki ijjath pothundhi national level lo.. BJP ki ippudu CBN chala avasaram.. endhukante.. 3rd front kalavataniki chusthunnaru.. so NDA ki antha easy kadhu power loki ravatam.. sontham gaa full majority radhu bjp ki.. they have to depend on allies like CBN.. moreover BJP sama nyayam stand theesukondhi.. ee bill lo samanyayam chesinatu lekapothe BJP dont support.. NDA vachaka sama nyayam chesi TG isthamu antaaru..

for ur information Mulayam singh yadav lantii vallu TG ki sasthe support cheyyaru.. inka kontha mandhi vunnaru oppose chesevallu.. Noway bill ee feb session lo pass avvadhu.. :shakehands:

Link to comment
Share on other sites

Tdp tho alliance kosam bjp tg pi u-turn anedi good joke jus konni modifications propose chesthaaru daani cong accept chesthadi bjp national party not regional party ippudu party ki manchi wave unna time monnativaraku support ani cheppi ippudu u turn teesukunte bjp ijjath national level lo pothundi ani vaallaki telusu

If They support also what is the benifit they..will get...will they win 1 MP atlest by their won in TG.....

Then y should they support......At least if they listen to Babu words..what ever they get in AP is Bonus for them....otherwise from AP Big Zerooooooooo....! which has third largest seats...after UP and MH. 

Link to comment
Share on other sites

If They support also what is the benifit they..will get...will they win 1 MP atlest by their won in TG.....

Then y should they support......At least if they listen to Babu words..what ever they get in AP is Bonus for them....otherwise from AP Big Zerooooooooo....! which has third largest seats...after UP and MH.

vaallu oppose cheyadam valla vachhe use enti vallaku andhra lo 1% vote kuda ledu unnade tg lo adi sankanaakinchukuntaara
Link to comment
Share on other sites

If meeru cheppinattu tdp tho alliance kosam bjp bill oppose cheshina uap lo lections lo jarigithe single Np karchu lekunda cong + trs combo 100 mla seats n 14 mp seats kodathadi tg loo akkada jagan gaadu oka 50 mlas ni laaginaa malli tdp opposition ne, state devide ithe min andhra lo ina tdp govt form avuthadi uap lo ithe cong + trs + jagan govt form chestgaaru

Link to comment
Share on other sites

1. parliament lo bill pettataaniki president recommend cheyyali

2. Incase recommend chestey, supreme court ki veltaaru 

3. Incase supreme court kooda addukokapotey, some opposition parties no confidence motion move cheyabotunnaru corruption & price hikes meeda ( T meeda kaaakunda other issues meeda ayitey memu NCM ki support chestaam ani BJP cheppindi)

4. Incase NCM win ayinaa.. Bill pettina aa 3 days Parliament sajaavu ga jaragaali.. 

5. Incase sajaavu ga jarigitey, appudu T bill ki BJP ichey amendments meeda disco jarigiddi..avi congi oppukuntey bill pass ayiddi.

5th step ki mundey break paduddi ani bjp kooda anukontundi.. 

s..chala barriers vunnai..nenu optimistic gane vunna e dakota bill pass kaadani..anukunnadhi jarigaka appudu veddam posts trs batchey meedhaa..aa roju kosam waitin..
Link to comment
Share on other sites

Feb 20th varaku pass aypotadi bill... Oppose Cheste SA lo oche votes kanna support Cheste TG lo oche seats chaala important vallaki... Just konni changes adugutaru negligible ones ante... Why will they lose their much stronger vote bank for some non existent one.. And why will they destroy their credibility in an election year???

Link to comment
Share on other sites

CPI and CPM ki emi voting share vundhi ani 1983+1984+1989+1994+2009 lo TDP and  2004 loo INC vethetho alliance petukunnaiah........minumum 500 votes per constiuency nunchi (rough ga 20-25 seats)konni chotla 30,000-40,000 votes  unayee valaki ani allaince pettukovatam jarguthundhii.....BJP kuda adhe parishthethe.....individual gaa pothe maximum 1 mp 4-5 mla luugelustharuu.....allaince lu valla conversion ratio konni sarlu kick back avuthundhi konni sarluu individual strenth kanna ekkuvaa seats vasthaih.....general ga BJP mana state lo 2-3 percent standard voting vundhii but this coming election valla vote share 10 percent plus vunthadhii....TDP ki standard ga 26-28 percent voting undhii......repu elections ki 34-36 percent voting TDP ki ravachu.....TDP and BJP individuall ga poti chesthey  seats enni vosthayee? kalasi poti chesthey enni vosthayee?...kalishtyee iddarikii labham....kalavakapothey BJP ki chala nastham and TDP thou single largest party ga emerge aiynaa government form chesey seats ravuuu.....BJP+TDP conform gaa government form chesthadhii and BJP ki central lo government form cheyaitanikii path smooth avuthundhii...less than 1000 votes thoo seat lu chalaa poithayee and 2009 lo TDP alagaa chala poiyaee.....

Link to comment
Share on other sites

Feb 20th varaku pass aypotadi bill... Oppose Cheste SA lo oche votes kanna support Cheste TG lo oche seats chaala important vallaki... Just konni changes adugutaru negligible ones ante... Why will they lose their much stronger vote bank for some non existent one.. And why will they destroy their credibility in an election year???

How many MP seats will BJP get with out TDP alluance in TG?

Link to comment
Share on other sites

CBN and MODI together mutually will target both central and state governements....simple ga CBN sketch regarding telengana will be implemented by MODI inturn CBN will help MODI at central to his level....CBN and MODI already understanding jarigindhi TELANGANA 2014 elections mundhuu radhuu.......conform

adhi confirm annai..adhi official ga telise varaku silent ga vundatame best annai..
Link to comment
Share on other sites

Feb 20th varaku pass aypotadi bill... Oppose Cheste SA lo oche votes kanna support Cheste TG lo oche seats chaala important vallaki... Just konni changes adugutaru negligible ones ante... Why will they lose their much stronger vote bank for some non existent one.. And why will they destroy their credibility in an election year???

Stop dreaming

Political benefits okkate main ajenda kadu BJP ki .. "BJP upa pranteeya party kadu" .Bill ela unna ok cheseyyala .. flyover kattadanike 2-3 years tiskuntaru, Capital lekunda SA ni ela seperate chestaru .. TG ivvandi SA kalina parledu anukotaniki adi Congress kadu BJP.

Inka polical matter loki vaste .. Eee Dakota bill ki ok chepte enni seats gelpistaru TG lo .. max 2 .. Ade TDP alliance petukuni Bill oppose chesi .. adikaram loki vachaka equal justice tho mem istam antaru. TDP allainace valla BJP SA lo polical gain entha vastadi annadani kante .. UAP lo TDP ki vache MP seats BJP ki important ..

Link to comment
Share on other sites

NTN annai..last tym alliance lo votes transfer kaale..aa communists n trs vollavi..adhe bjp combo aithe sure ga transfer ayyeki chances ekkuvunnai...

yes .... 1999 elections lo BJP and TDP voting share pattern chusthe manakuu ardhamaithadhee....vajpayee wave kanna modi wave is much stonger  

Link to comment
Share on other sites

yes .... 1999 elections lo BJP and TDP voting share pattern chusthe manakuu ardhamaithadhee....vajpayee wave kanna modi wave is much stonger

annai..vajpayee wave appudu ela vundho telidhu kaani..modi wave aithe o range lo vundhi..modi ki cbn n tdp cadre kaliste n viceversa..super vuntundhi..
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...