Jump to content

AndhraBullodu

Members
  • Posts

    828
  • Joined

  • Last visited

Reputation Activity

  1. Like
    AndhraBullodu got a reaction from Yaswanth526 in APNRT   
    ikkadae DB lo  @baagunnara /  @Yaswanth526 anukunta (aa paina message lo Sep 22nd post ae), free training dhi pedite, nenu APNRT lo sign up ayyi (na post kooda ee page modhatlonae undhi), python training ki register ayya. appudu ventanae email lo chepparu, batch full ayyindhi, taravaata batch samyaalu choosi email pamputham ani.
    ninnae anukuntunna, enti inka pampaledhu 3 nelalu ayina kooda, vadilesara ? management sarigga ledhemo, ila ayite ela anukunna.
    theera choosthae ippude email vachindhi. repat nundi training start ani, nenu enroll ayina python ki, samayam mariyu link kooda icharu antharjaalam lo choodataaniki.
    repatnunde python sikshana modhalu anta. kummuthunnaru assala veellu, "nijamga Naipunyaabhivrudhi lo manollu Na Bhootho Na Bhavishyath".
    evarikanna python sikshana meedha asakthi unte PM cheyyandi, link pamputha.
  2. Thanks
    AndhraBullodu reacted to baagunnara in APNRT   
    Got below email:
    Free IT Training
    To create better employment opportunity to NRT's. APNRT offers world-class IT training for all members free of cost in partnership with Kelly Technologies.
    Starting September 23rd.
    Courses covered: Data Science, AWS, Block Chain, Artificial Intelligence, Python etc. 
     
  3. Like
    AndhraBullodu reacted to ravindras in SAGAR right&Gundlakamm :18 lakh acres golden days very soon   
    proposed lift irrigation project lift 7,000 cusecs.  any project requires assured supply of water.if water supply stops in the middle/last stages of crop farmers don't get required yield.  yes, in this year we got good inflow from munneru.
    if we transfer 11,500 cusecs water for 24 hours it is equivalent to 1 tmc
    floods from munneru won't be more than a month. this year we lost 40 tmc. out of 40 tmc with 7,000 cusecs lift capacity we can utilize 30*7000/11500 = 18 tmc . we can store 10 tmc in  vykuntapuram barrage . make it total 28 tmc . this year is best year since 2014 . we can't expect same water availability in every year
    polavaram spillway and coffer dam will be completed by may 2019. polavaram rmc discharge capacity at head end is 17,500 cusecs. from june 2019 polavaram rmc discharge water at the rate of 17,500 cusecs ( discharge rate at polavaram head with bed level width 85 meters).  around 3.2 lakh acres will be irrigated along polavaram rmc. 11,500 cusecs(discharge rate at polavaram tail with bed level width 73 meters) will be reached to pavithra sangamam near prakasam barrage. even if no farmers along the polavaram rmc don't use water , still 11,500 cusecs will be reached to prakasam barrage.
    polavaram rmc width is 85 meter at head (near polavaram) and 73 meter at tail(near prakasam barrage)
    https://www.deccanchronicle.com/nation/current-affairs/250816/polavaram-right-canal-to-be-ready-by-july-2017.html
    i will give one analogy you have two pipes with different diameters. both pipes are connected .assume one pipe with 2 meters diameter another pipe with 1 meter diameter. try to send water from one end to other end at maximum possible rate. water discharge capacity will be decided by pipe with smaller diameter.
    another example 1 liter  kinley water bottle . kinley bottle diameter is high at the bottom and middle sections . bottle width is lower at top section.  when you drink water from kinley water bottle, dicharge will be at the rate of top section. if you want more discharge remove top section(cone section) of bottle and try to drink water from bottle. same concept  apply to any canal.
    any canal in general  will be build in trapezoidal section. water discharge capacity decided by bed width, width at top, depth , gradient of canal(mean sea level at head end to mean sea level at tail end and length of canal).  if there are curves in canal then canal discharge capacity will be reduced .this is the one of the reason canal width is more at curves. 
    gradient =  (start point height - end point height) / distance between two points . in general canal gradients in the ratio varies from 1: 5000 to 1: 10,000
    you mentioned chintalapudi lift  is plus. chintalapudi lift canal is build for serving upland areas of westgodavari, krishna districts , nsp left canal 3rd zone in andhra pradesh.  chintalapudi lift canal is not parallel canal till prakasam barrage(or pavithra sangamam). cbn plans to lift water from chintalapudi lift canal to polavaram rmc  near Kovvurupadu village in west godavari . once polavaram cofferdam is completed water will be discharged through gravity to polavaram rmc with full capacity. there is no need to lift water from chintalapudi canal to polavaram rmc. suppose water is lifted from chintalapudi lift canal to polavaram rmc which is already carrying water with full capacity, water will be spillover to nearby fields . this water won't reach prakasam barrage.
    as per my knowledge  polavaram rmc cannot discharge more than 11,500 cusecs to prakasam barrage. these 11,500 cusecs are required for krishna delta to irrigate fields at tail end of krishna ayacut canals.
    my question is where we get 7,000 cusecs for proposed project out of 11,500 cusecs at prakasam barrage. can we depend just on flood water from munneru which is flowing only one month.
    if water is released to krishna delta using on and off method, then proposed lift irrigation project is useful for  irrigating dry crops in nsp right canal and providing drinking water to guntur , prakasam district. if nsp right ayacut want to cultivate paddy crop this project is not enough. 
    anyway this project is interim arrangement for godavari penna link.  
    in my opinon,  godavari penna link needs to started with maximum possible capacity immediately after completing polavaram. we can't delay anymore . atleast if cbn acquires land for main canal , bollapalle reservoir asap it will help  us in not increasing land acquisition costs. land acquisition cost becomes biggest bottleneck for any project. 
    cbn needs to complete godavari-penna first takeup  amaravathi - anantpur expressway later .otherwise land acquisition cost will increases enormously for link canal which makes it impossible to acquire project.  before vajpayee building national highways land prices are around 2 to 3 lakhs in fertile westgodavari districts . now it costs increases badly. db members in guntur,praksasam ,nellore can ask their parents about land prices before 1999.
    i wrote to pmo around 4 times that help ap on polavaram, godavari-penna . i  asked them not to start amaravathi-anantpur expressway until completing godavari-penna link . 
  4. Like
    AndhraBullodu reacted to sonykongara in Amaravati   
    అమరావతికి అతిపెద్ద రైల్వేస్టేషన్‌
    30-08-2018 07:18:26   పది లైన్లతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం రాష్ట్రంలో చురుగ్గా అభివృద్ధి పనులు రైల్వే డీఆర్‌ఎం వి.జి. భూమా   మంగళగిరి: అమరావతిలో అతిపెద్ద రైల్వేస్టేషన్‌ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు గుంటూరు డివిజనల్‌ రైల్వే మేనేజరు విజి భూమా తెలిపారు. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధునికీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్‌లోని పలు కళాత్మక రూపాలను బుధవారం ప్రజలకు అంకితం చేశారు. తొలుత డీఆర్‌ఎం భూమా, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ జయరామిరెడ్డి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్షు శుక్లా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్టేషన్‌ ఆవరణలో కలియతిరిగి సుందరీకరణ దృశ్యాలను పరిశీలించి అచ్చెరువొందారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో డీఆర్‌ఎం భూమా మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ ప్రాజెక్టులో పది లైన్లతో కూడిన అతిపెద్ద రైల్వేస్టేషన్‌ ఏర్పాటవుతుందన్నారు. అతి త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.   ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఇప్పటివరకు రైల్వేస్టేషన్‌ లేని గుంటూరు, ప్రకాశం, నెల్లూరును కలుపుతూ రైల్వేలైన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నడికుడి నుంచి శావల్యాపురం వరకు నేరుగా ఏర్పాటు చేస్తున్న రైల్వే మార్గం మార్చి నాటికి పూర్తవుతుందన్నారు. గుంటూరు నుంచి గుంతకల్లు వరకు డబ్లింగ్‌ పనులు జరుగుతున్నాయని, గుంటూరు నుంచి హైదరాబాద్‌ వరకు కూడా డబ్లింగ్‌ లైను వేయాలని ఉన్నతాధికారులను కోరినట్టు చెప్పారు. అలాగే గుంటూరు-హైదరాబాద్‌ ఎలక్ట్రిఫికేషన్‌ లైను వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తవుతుందన్నారు. రైల్వేస్టేషన్ల సుందరీకరణకు సంబంధించి గత ఏడాది నుంచి జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతున్నాయని, ఈసారి మంగళగిరి రైల్వేస్టేషన్‌ను పోటీలకు పంపించి మొదటి పది స్థానాల్లో నిలపడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని, అందుకు ప్రయాణీకులు, ప్రజలు సహకరించాలని కోరారు.   హరిత శోభితంగా మంగళగిరి రైల్వేస్టేషన్‌.. అమరావతి రాజధానిలో కీలకంగా ఉన్న మంగళగిరి రైల్వేస్టేషన్‌ను హరిత శోభితంగా తీర్చిదిద్దడంతోపాటు రాబోయే రోజుల్లో అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని వీజీ భూమా తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ వెలిసే అవకాశం ఉండడంతో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి స్టేషన్‌ను రెట్టింపు స్థాయిలో విస్తరిస్తామన్నారు. మంగళగిరి రైల్వేస్టేషన్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ శ్రీకాళహస్తి కళంకారీ ఆకృతులతో ఆధునికీకరించినట్లు చెప్పారు.   గుంటూరు జిల్లాకు చెందిన జొన్నలగడ్డ నిరంజన్‌ కుటుంబం శ్రీకాళహస్తిలో స్థిరపడి ఐదు తరాల నుంచి కళంకారీ డిజైన్లను రూపొందిస్తుందని, వారి ద్వారా ఈ ఆకృతులకు జీవం పోయడం అభినందనీయమన్నారు. ఆటోమెటిక్‌ టిక్కెట్‌ వెండింగ్‌ మెషీన్‌, స్టేషన్‌కు ప్రత్యేక మార్గం, పచ్చదనం, మరో ఫ్లాట్‌ఫారం ఏర్పాటు దివ్యాంగులకు ప్రత్యేక టాయిలెట్లు వంటి సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఆర్ట్‌ గ్యాలరీ, కూచిపూడి, కళంకారీ, ఇతర సాంస్కృతిక అంశాలను ప్రోత్సహించే విధంగా స్టేషన్‌ ఆవరణలో ఎగ్జిబిషన్‌ హాలును ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని పర్యాటక శాఖ అధికారులను కోరారు.       చేతివృత్తులకు పర్యాటక శాఖ ద్వారా మార్కెటింగ్‌: ఏపీటీడీసీ చైర్మన్‌ జయరామిరెడ్డి దేశ, విదేశాల్లో విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్న మంగళగిరి చేనేత, కొండపల్లి బొమ్మలు, కళంకారీ డిజైన్ల వంటి చేతివృత్తులకు పర్యాటక శాఖ ద్వారా ప్రచారం కల్పించి మార్కెటింగ్‌ చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ జయరామిరెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా ఏపీ టూరిజం రిసార్ట్స్‌లో చేతివృత్తులకు సంబంధించిన డిజైన్లు, ఉత్పత్తులను పర్యాటకులకు అందుబాటులో వుంచి, ఎంపిక చేసుకున్న వాటిని మార్కెటింగ్‌ చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో నాలుగు రైల్వేస్టేషన్లను పైలట్‌ ప్రాజెక్టు కింద ఆధునికీకరించాలని నిర్ణయించి, అమరావతి రాజధానికి అతి చేరువలో వున్న మంగళగిరికి తొలి ప్రాధాన్యత కల్పించినట్టు చెప్పారు.   కళంకారీ డిజైన్లకు గుంటూరు జిల్లానే కేంద్రమని, ఇక్కడి నుంచి వలస వెళ్లిన కుటుంబం శ్రీకాళహస్తిలో స్థిరపడి అయిదు తరాలుగా కళంకారీ డిజైన్ల తయారీలో నిమగ్నమైందని, మంగళగిరి రైల్వేస్టేషన్‌ను కళంకారీ డిజైన్లతో అత్యద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన చేయడం పట్ల సీఈవో హిమాన్షు శుక్లాను అభినందించారు. గుంతకల్లు-గుంటూరు రైల్వేలైను త్వరలో పూర్తికానుందని, భవిష్యత్తులో ప్రయాణీకులు ఎక్కువ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.     ప్రగతి పథంలో పర్యాటక శాఖ: సీఈవో హిమాన్షు శుక్లా ఏపీ పర్యాటక శాఖ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ఏపీటీడీసీ సీఈవో హిమాన్షు శుక్లా తెలిపారు. గతేడాది 15 శాతం వృద్ధి సాధించగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 16 శాతం వృద్ధి సాధించినట్టు చెప్పారు. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి స్టేషన్‌ మాదిరిగానే తిరుపతి, విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ స్టేషన్లను ఈ ఏడాది చివరి నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, ఇతర రద్దీ ప్రాంతాలలో నీరు, మరుగుదొడ్లు, సమాచార కేంద్రాలు, క్యాబ్‌ సర్వీసులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.   రాష్ట్రంలో పది వేల మంది క్యాబ్‌ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, 800 మందికి శిక్షణ పూర్తిచేశామని చెప్పారు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో విశాఖ, తిరుపతి, కోయంబత్తూర్‌, చెన్నై, ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నడుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఓలా, ఊబర్‌ వంటి ప్రైవేటు సంస్థలతో కలిసి పర్యాటకులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైల్వే సీనియర్‌ డీసీఎం కె.ఉమామహేశ్వరరావు, సీనియర్‌ డీఈఎం (కోఆర్డినేషన్‌) జివి ప్రసాదరావు, ఏపీ టూరిజం లండన్‌ ప్రతినిధి జయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   Advertisement
  5. Like
    AndhraBullodu reacted to sonykongara in Kondapalli Fort & Mulapadu   
  6. Like
    AndhraBullodu reacted to sonykongara in Ramayapatnam Port   
×
×
  • Create New...