rajanani
-
Posts
3,882 -
Joined
-
Last visited
-
Days Won
3
Posts posted by rajanani
-
-
-
-
7 minutes ago, OneAndOnlyMKC said:
Valla Amma Bharathi eppudu pasupu battalu vesukoleda ?
-
-
ఏమో, నిన్న site ఓపెన్ అవ్వకపోవడం, కోర్టు ఆర్డర్స్ అని మెసేజ్ రావడం చూసి మన DB పుష్పాలు ఉక్రోషంతో ఈ పని చేయించారెమోనని కాసేపు అనిపించింది.
- Mobile GOM, LION_NTR and Raaz@NBK
- 3
-
-
*(ఏబీఎన్ బ్రేకింగ్) ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై బదిలీ వేటు - ఆంజనేయులును వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు*
*(ఏబీఎన్ బ్రేకింగ్) విజయవాడ నగర సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు - కాంతిరాణాను వెంటనే రిలీవ్ చేయాలని ఈసీ ఆదేశాలు*
-
-
-
7 hours ago, Eswar09 said:Insecurity enti saab..edhigo sulam adhigo sulam ani danni choopisthunnaru tappa vadiledhi eppudu.. antha ayyaka ma CBN sir kastam valla win aythe aa credit kotteyadaniki ready ayipoyithara
నేను 3 రోజుల క్రితం పక్క తాడులో వేసిన పోస్ట్. మళ్లీ వేస్తున్నా 👇
ఏమన్నా అంటే గుక్క పెట్టి ఏడుస్తారు గానీ, ఈ పుష్పం గాళ్ళు ఎవరికో పుట్టిన వాళ్ళని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ఒక్క సెకను కూడా ఆలోచించరు సరికదా అది తమ జన్మహక్కుగా భావిస్తూ గర్వంగా తిరుగుతారు. సిగ్గు లేని బతుకు
-
Nallamilli may contest on BJP ticket from ANAPARTHY
-
-
-
-
-
(ఏబీఎన్ స్క్రోలింగ్) అమరావతి : దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌కు లైన్‌క్లియర్ - అనపర్తికి బదులు దెందులూరు ఇవ్వాలని కోరిన బీజేపీ నేతలు - తొలుత దెందులూరుపై పరిశీలించిన టీడీపీ - దెందులూరు సీటును బీజేపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన టీడీపీ నేతలు - దెందులూరు నుంచి టీడీపీ పోటీ చేయాలని కోరిన ఎంపీ అభ్యర్థి మహేష్‌యాదవ్ - దెందులూరు సీటు చింతమనేనికి క్లియర్ చేసిన హైకమాండ్ - ఆదివారం బీఫామ్ తీసుకునేందుకు రావాలని చింతమనేనికి కాల్

Rey 🐃 daatar 😂 come here
in Politics and Daily News
Posted