-
Posts
24,827 -
Joined
-
Last visited
-
Days Won
4
Reputation Activity
-
MVS got a reaction from dodla in ⭐ ⭐ ⭐ Veera Simha Reddy ⭐⭐⭐
బొజ్జ బోస్ సంక్రాంతి రేస్ నుంచి జంప్ అని అంటున్నారు
-
-
-
MVS got a reaction from baggie in TCL
Amaravathi oka datlone dabbulai dochi pedutunaru ane valaki ivani emi kanapadava .....
Vizag lo IT & pharma ....medical manufacturing uttarandhra...automobile nellore & ananthpur..electronic manufacturing nellore & chitoor....education,IT & hospitality Amaravathi ....renewable energy & steel plant kurnool & kadapa .....small scale industries & ITES vijayawada & guntur ....
-
MVS reacted to AnnaGaru in Formula 1 Powerboat World Championship in Amaravati
just 4 years back this area on river front was abandoned(open defecation)...Today it is seen/shared all over world
Team Abudhabi shared this back in Emirates and their news
Today race is telecast live there in Abudhabi
-
-
MVS reacted to sonykongara in Kotappakonda
కోటప్పకొండ అభివృద్ధికి సహకరించండి
18-01-2018 08:45:10 శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ అభివృద్ధి కి సహకరించాలని నీతి ఆయోగ్ కమిటీ సభ్యుడు అశోక్ కుమార్ జైన్‌ను స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కోరారు. స్పీకర్ డాక్టర్ కోడెల, అశోక్ కుమార్ జైన్ బుధవారం కోటప్పకొండలో పర్యటించారు. పర్యాటక కేంద్రం, మయూరవనం, జింకల పార్కు, పిల్లల రాజ్యం, అక్వేరియం తదితర అభివృద్ధి పనుల గురించి అశోక్ కుమార్ జైన్‌కు స్పీకర్ డాక్టర్ కోడెల వివరించారు. అనంతరం త్రికోటేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈవో బైరాగి చౌదరి వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ కోటప్పకొండ ఆధ్యాత్మిక, వినోద, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిందన్నారు. గతంలో కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద పని చేశానని, కోడెల ఆధ్వర్యంలో కోటప్పకొండ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, ఏపనైనా అనుకుంటే వెంటపడి పని చేస్తారని ప్రశంసించారు. కోటప్పకొండ అభివృద్ధికి సహకరిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గంధం రవీందర్, తహసీల్దార్ సీహెచ్ విజయజ్యోతికుమారి, అటవీ శాఖ అధికారులు, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
MVS reacted to AnnaGaru in AP IT sector
Read this and you will see how much of hardwork&step-by-step planning...freefood kaburlu emundi vadileste evadaina cheptadu..
/****very soon vizag touching 1 billion and mostly already reached
In recent years, Visakhapatnam has also witnessed the spectacular growth of the IT sector, which peaked in 2016-17 when the turnover from the city’s IT industry touched $850 Mn
https://inc42.com/buzz/bigshift-vizag-startups/
-
MVS reacted to AnnaGaru in Amaravati
illani rannivakunda unte better.....It's ok to loose that few hundred crores but there is more damage with these fellows entry
Look at "present/latest" Hyderabad based movie people and their society.....Except having money what do they have to get any "respect" unless you are cult?
drugs& xxx e.t.c avasarama ivi manaki? Gabbu pattistaru mottam a area ni...mammalni antara ani(patitu laga) egabadataru gani e batch asalu emanna positive unda a surroundings lo?
Amaravati better be as "Green&blue&no pollution&no trafiic planned middle class modern COLONY" >>>> than Chandigarh...90's Bangalore atlane undedi....
-
MVS got a reaction from Seniorfan in Krishna River Management Board
Ee thread lo ayana gurinchi enduku seperate ga thread eyyandi
-
MVS reacted to AnnaGaru in visakapatanam Fintech
The team that made it happen ! #BlockchainVizag
JA chowdary ki Padmasree(adi kooda takkuve) recommend cheyochu kaada CBN ....papam Hyderabad success lo ayana de main role...day&night kastapaddadu...saw him very close those days...pani rakshasudu pattukunte vadaladu ayana....
vallu ettagu gurtupettukorru mana vallu anna gurtnchali
-
-
MVS got a reaction from Kedism in ***Monsoon Updates***
Mari dangerous ga undi ga ah bus lu enduku naduputunaro ah conditions lo
-
-
MVS reacted to katti in Amaravati ki Hyperloop?
india ki chandrayaan lantivi avasarama ane vallu kuda vunnaru... basic needs tho paatu advanced tech kuda avasarame in this globalized world..
-
-
-
MVS reacted to PP SIMHA in Srisailam Project
amma ni vadileyademnti asalaki .. denemaa etu pothunaam saaami ..
-
-
-
MVS reacted to sonykongara in pattiseema
కృష్ణానదికి గోదావరి జలాల మళ్లింపు
ప.గో: పట్టిసీమ నుంచి కృష్ణానదికి 1750 క్యూసెక్కుల గోదావరి జలాలను అధికారులు మళ్లించారు. నేడు అదనంగా మరో 350 క్యూసెక్కుల నీరు విడుదల చేసే అవకాశం ఉంది. పోలవరం కుడి కాలువకు నీటి ప్రవాహం వల్ల ఇబ్బంది వస్తే వెంటనే మరమ్మతులు చేస్తామని పట్టిసీమ సీజీ రమేష్‌బాబు తెలిపారు. -
MVS reacted to Kedism in ***¢αℓℓιиg мα∂∂у fαиѕ ***
, nenu BAn iyyanaa ? nenu ee 2 days bhayataku velladam vallana choodaledhey
-
-