Reputation Activity
-
BalayyaTarak reacted to Pavan Kumar in just LOL😊☺️😊☺️
*కుక్కని తప్పించ బోయి బైక్ కంట్రోల్ తప్పి సైడు ఉన్న కాలువలో పడ్డాడు శ్రీనివాస్*
*కష్టపడి బైటికి చేరాడు*
*అటుగా వస్తున్న ఓ అందమైన అమ్మాయి కారుఆపి దగ్గర కొచ్చింది.*
*బాగానే వుందా? ఏదైనా ప్రోబ్లమా? అని అడిగింది.*
*లేదు..లేదు..నేను బాగానే వున్నట్టున్నాను. అన్నాడు శ్రీనివాస్*
*పరవా లేదు !! రండి.. చెక్ చేస్తా !!. మా ఇల్లుఇక్కడికి చాలా దగ్గర,.." అందామె.*
*" థేంక్యూ !! కానీ మా ఆవిడ ఏమనుకుంటుందో...." అన్నాడతను.*
*"మరోలా అనుకోకండి. నేను నర్స్ ను. ఏవైనా దెబ్బలు తగిలి వుంటే చూసి ట్రీట్ చేస్తాను. అనుకోడానికేముంది.?" అందామె.*
*ఆమె చాలా అందంగా వుంది.*
*శ్రీనివాస్ 'నో ' అనలేక పోయేడు. అయినా అన్నాడు.. మా ఆవిడ అస్సలు ఇష్టపడదు..నేనిలా చెయ్యడం.!*
*అయినా ఆమెను చూస్తూ ఏమీ అనలేక, ఆమె ఇంటికి ఇద్దరు వెళ్లారు. చెక్ చేసి పెద్ద ప్రోబ్లమ్స్ యేమీ లేవని కన్ఫర్మ్ చేసిందామె.*
*ఆమె ఇచ్చిన డ్రింక్ తాగాడు. కొద్దిసేపయ్యాక " మా ఆవిడ ఖచ్చితంగా ఫీలవుతుంది. నేను వెళ్తా.!!" అన్నాడతను.*
*సిల్లీగా వుంది మీరుచెప్పేది.. అసలు ఆవిడ కెలా తెలుస్తుంది ? ఆవిడ ఇంటి దగ్గర వుంటుంది కదా అందామే*
*కాదు. ఆవిడింకా కాలువలోనే వుంది అన్నాడు.
-
BalayyaTarak reacted to Yaswanth526 in just LOL -
BalayyaTarak reacted to rajanani in just LOL -
BalayyaTarak reacted to NAGA_NTR in Balayya Holi Celebrations -
BalayyaTarak reacted to NAGA_NTR in just LOL -
BalayyaTarak reacted to NAGA_NTR in just LOL -
BalayyaTarak reacted to KING007 in just LOL -
BalayyaTarak reacted to rajanani in just LOL -
BalayyaTarak reacted to NAGA_NTR in just LOL -
BalayyaTarak reacted to KING007 in just LOL -
BalayyaTarak reacted to NAGA_NTR in just LOL -
BalayyaTarak reacted to KING007 in just LOL -
BalayyaTarak reacted to NAGA_NTR in just LOL -
BalayyaTarak got a reaction from karthik_n in Movies You Watched TodayEedu maa tv lonunnapudu koda ide tanthuga, serials dub chesi locals ki pani lekunda chesthunnadu ani, same repeating emo ott lo
-
BalayyaTarak reacted to NAGA_NTR in just LOL -
BalayyaTarak reacted to NAGA_NTR in just LOL -
BalayyaTarak reacted to balu_eee214 in Nandamuri Rare n Unseen Pics -
BalayyaTarak got a reaction from Ntrforever in StocksSuper untadi, try it out once if available
We used to shuffle between Bru and Nescafe earlier, after started using this brand shuffling between two varieties available in this
-
BalayyaTarak got a reaction from Ntrforever in StocksYes, plant is some where between Tenali and Managalagiri
Oka retired Justice establish chesaru and I think ippudu valla son or son-in-law manage chesthunnaru
Eee madya ikkada availability perigindi , inthakamundu exports okkate undevi anukunta I first saw this in UK
-
BalayyaTarak reacted to Naresh_NTR in Stocksya vadu konnadu anukunta recent ga.. relist valla dhummu leputondi... aina shares quantity takkuva anukunta...
-
BalayyaTarak reacted to NAGA_NTR in just LOL -
BalayyaTarak reacted to NAGA_NTR in just LOL -
BalayyaTarak reacted to NAGA_NTR in just LOL -
BalayyaTarak reacted to NAGA_NTR in just LOL -
BalayyaTarak reacted to NAGA_NTR in just LOL