Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. Boooddeee EeeDeee emi peekaleru ani aalla Daddy cheppadu andi gaa..
  3. Nuv super ana kuda........adi sound system ki super...movie ki kadu....ani all mentally fixed uncle......
  4. clear wave uncle...mee YCP vaallu campaigning kudaa sarigga seyyatam ledu.....
  5. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే "మీ భూమికి సంబంధించిన సర్వ హక్కుల డాక్యుమెంట్స్ మీ దగ్గర తర తరాల నుంచి ఉన్నా కూడా ( లేదా) ఈ మధ్య కొన్నవి ఉన్నా కూడా.. మళ్లీ ఇప్పుడు TRO ( కొత్తగా సృష్టించిన వ్యవస్థ) దగ్గరకి వెళ్లి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.... " ... అలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ భూమి మీది అని ఒక జిరాక్స్ కాపీ సర్టిఫికెట్ ఇస్తారు.. అంతా బాగానే ఉంది కదా ! ఎందుకు ప్రజలు అందరూ భయపడుతున్నారు? భయం ఎందుకంటే... 1. మన వ్యవస్థ లో బర్త్ సర్టిఫికేట్ , డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లాంటి అతి చిన్న పనులకు కూడా ఎన్ని వేలు లంచాలు ఇవ్వాలో తెలుసు.. అలాంటిది లక్షలు విలువ చేసే భూమిని రీ -సర్టిఫై చెయ్యాలి అంటే రేపు మీ అందరూ ఎన్ని లక్షలు ఖర్చు చెయ్యాలో ఊహించుకోండి . అది కూడా వైసిపి ప్రభుత్వం అపాయింట్ చేస్తే ఆ TRO లు ఎంత అడుగుతారో ప్రజలకు బాగా తెలుసు 2. TRO ల కి ఇచ్చేది కాకుండా ఇంకా మన భూమి సర్వే చేయడానికి వచ్చే వాళ్లు ఎంత అడుగుతారో ప్రజలకి తెలుసు 3. అంటే ఇప్పుడు దాకా ఏ ఖర్చు లేకుండా మీ / మన అందరికీ... ఉన్న భూమికి మళ్లీ మనమే యజమాని అవ్వాలంటే ఎన్ని లక్షలు లంచాల రూపం లో వదులుతాయో అంచనాలకి అందదు 4. ఇక స్థానికం గా ఆంధ్ర లో నివాసం ఉండే వారికి అయ్యే ఖర్చు కి రెట్టింపు లేదా మూడు రెట్లు లంచం బయట ఉండేవాళ్లు ఇవ్వాలి... హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమెరికా , ఆస్ట్రేలియా , దుబాయ్ ల్లో ఉండే వారికి మీ వూరుకి వెళ్లి రిజిస్టర్ చేస్తే. ..మీకేంటి సార్ సాఫ్ట్ వేర్ , మీకేంటి సార్ NRI అని ఇంకా ఎక్కువ లంచం అడుగుతారు. . 5. ఇవి అన్ని కాకుండా మరణశాసనం లాంటిది DISPUTE REGISTER... దీని గురించి మరింత తెలుసుకోండి! మీ భూమి పైన ఎవరు లిటిగేషన్ వేసినా స్థానిక కోర్టు లకి వెళ్లడానికి లేదు. TRO చెప్పిందే శాసనం లేదా హైకోర్టు కి వెళ్లాలి. హైకోర్టు లో కేసు అంటే ఎంత ఖర్చు తో కూడుకున్న పనో తెలిసిందే ... ....ఇలా ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి ఈ చట్టం లో! IPC చట్టం దేశం అంతా ఒక్కటే కానీ ఇంప్లిమెంట్ చేసే రాష్ట్రాన్ని బట్టి ఆయా రాష్ట్రాలు ప్రశాంతంగా కొన్ని, బేసిక్ హ్యూమన్ రైట్స్ లేకుండా కొన్ని రాష్ట్రాలు ఎలా అయ్యాయో.... ఈ ల్యాండ్ చట్టం కూడా అంతే..... కేంద్ర ప్రభుత్వం ప్రిపేర్ చేసిన ఒరిజినల్ చట్టం లో కొన్ని మంచి ఉద్దేశాలు ఉన్నా, ఆంధ్ర లాంటి రాష్ట్రాలు దానికి చేసిన మార్పులు చేర్పులు చాలా దురుద్దేశం తో కూడినవి.... జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలు, దోపిడీ మా జన్మ హక్కు గా భావించే అతని వర్గ దోపిడీదారులు ఈ చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారో ఎవరో మీకు చెప్పక్కర్లేదు! మీ భూమి మీది కాదు!
  6. TRO gurunchi neeku em telusu Ramesh bochu... ma db lo vallake telusu 😆
  7. akada cinema lo ala ... Ikkada twist vuntundi last lo mari 😆 cinema hit avtundi aa twist ke 😂
  8. Ninna mamulu elevations kaadu ga manodiki 😆 cm Ramesh greater than cm ani 😂 ikada chokka chirigithe DGP change ani 😂
  9. Then he is good ae ga A true lover of TDP ae ga 😅🧐
  10. We don't agree ... Share all your own observations and knowledge u have on this bill we will give marks that's all
  11. May 12 he need to submit his thesis with all his observations and interesting points like twitter and facebook articles to niti ayog ... Wat ru talking
  12. @chanti149bro may 13 varuku ps.y.cho povali kutami ravali ane flow lo elipodam inko topic vaddu may 14 ninchi mee mee opinions doubts etc etc anni post cheyandi !!
  1. Load more activity
×
×
  • Create New...