Palnadu Posted April 12, 2019 Share Posted April 12, 2019 విశాఖలో భారీగా క్రాస్ ఓటింగ్.. జేడీకి కలిసొచ్చేనా? శాఖపట్నం: విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలో క్రాస్ ఓటింగ్ భారీగా నమోదైనట్టు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఇది జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సానుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది. దీని పరిధిలోని గాజువాక శాసనసభ స్థానం నుంచి బరిలో ఉన్న పవన్‌కల్యాణ్ మినహా మిగిలిన స్థానాల్లోనివారు బలహీనంగానే ఉన్నారు. ఆయా నియోజకవర్గాలకు వారు వ్యక్తిగతంగా పెద్దగా తెలిసినవారు కాకపోవడంతో అది లక్ష్మీనారాయణపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చాలామంది భావించారు. పైగా తెదేపా, వైకాపా అభ్యర్థులు అన్ని విధాలుగా బలవంతులు. అయినా ఇరు పార్టీల నుంచి క్రాస్ ఓటింగ్ భారీగానే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ కేసులను ధైర్యంగా దర్యాప్తు చేశారన్న ముద్ర ఆయనకు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. స్థానికుడు కాదన్న ప్రచారాన్ని ఎదుర్కొన్నా.. తాను విశాఖ వదిలి వెళ్లనని, ఇక్కడే ఇల్లు తీసుకున్నానని తేల్చి చెప్పారు. తను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తనపై కేసులు కూడా వేసుకోవచ్చని వందరూపాయల బాండ్ పేపర్‌పై హామీలన్నీ రాసి ఆ పత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో అందరికీ అందుబాటులో ఉంచారు. నగరంలో ఉంటున్న ఇతరరాష్ట్రాల ఓటర్లతో వారివారి భాషల్లో మాట్లాడడం కూడా ఆయనకు కలిసివచ్చినట్టు తెలుస్తోంది. నగరంలో ఎలా ఉన్నా గ్రామీణ ప్రాంతాల వారికి లక్ష్మీనారాయణ పెద్దగా తెలియరని కొంతమంది భావించినా.. అక్కడా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు స్పష్టమవుతోంది. మరోపక్క తెదేపా అభ్యర్థి శ్రీభరత్ కూడా గట్టి పోటీనిచ్చారు. ఈయన తరఫున పలువురు దిగ్గజ నేతలు ప్రచారం చేశారు. క్షేత్రస్థాయిలో తెదేపా బలంగా ఉండడం, ఎమ్మెల్యేలందరూ పూర్తిస్థాయిలో సహకరించడం భరత్‌కు కలిసొచ్చిన అంశాలు. భాజపా తరపున బరిలోకి దిగిన పురందేశ్వరి తనవంతు ప్రయత్నాన్ని చేశారు Link to comment Share on other sites More sharing options...
ramntr Posted April 12, 2019 Share Posted April 12, 2019 Expected ey, JD ni తీసుకుంటే bokka అన్నారు, goodwill vundi, in case if he is tdp mp candidate no 2nd thought.. Even now jsp gelichina, టిడిపి khathalo vesukovachu.. 😀😀 Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted April 12, 2019 Share Posted April 12, 2019 Cheppalem. TDP votes cross aithe YCP win avvochu 🤦♂️ Link to comment Share on other sites More sharing options...
RKumar Posted April 12, 2019 Share Posted April 12, 2019 kontha tdp vote cross ayyindi, 2L paina cross voting vunte JD ki chance. lekapothe Bharat will pull it. Link to comment Share on other sites More sharing options...
muttineni Posted April 12, 2019 Share Posted April 12, 2019 1 hour ago, Nfan from 1982 said: Cheppalem. TDP votes cross aithe YCP win avvochu 🤦♂️ I am also guessing same Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted April 12, 2019 Share Posted April 12, 2019 TDP Out here.. JD Sure shot seat adhi.. Link to comment Share on other sites More sharing options...
Mahen_Nfan Posted April 12, 2019 Share Posted April 12, 2019 2 hours ago, Nfan from 1982 said: Cheppalem. TDP votes cross aithe YCP win avvochu 🤦♂️ Link to comment Share on other sites More sharing options...
krishna_Bidda Posted April 12, 2019 Share Posted April 12, 2019 3 hours ago, Nfan from 1982 said: Cheppalem. TDP votes cross aithe YCP win avvochu 🤦♂️ Ycp 3rd place kosam Bjp to fighting.... Link to comment Share on other sites More sharing options...
Jaitra Posted April 12, 2019 Share Posted April 12, 2019 Just now, krishna_Bidda said: Ycp 3rd place kosam Bjp to fighting.... Bharath koduthunnadaa Link to comment Share on other sites More sharing options...
krishna_Bidda Posted April 12, 2019 Share Posted April 12, 2019 25 minutes ago, Jaitra said: Bharath koduthunnadaa Mostly JD ledante Bharat ...vere party ki scope ee ledu Link to comment Share on other sites More sharing options...
Jaitra Posted April 12, 2019 Share Posted April 12, 2019 1 minute ago, krishna_Bidda said: Mostly JD ledante Bharat ...vere party ki scope ee ledu Okok Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.