Jump to content

ఎవరైనా రాజ్యసభ లో ఇచ్చిన ఈ సమాధానం కాపీని సేకరించండి.


sonykongara

Recommended Posts

ఎవరైనా రాజ్యసభ లో ఇచ్చిన ఈ సమాధానం కాపీని సేకరించండి. తెలంగాణ ప్రభుత్వం మోత్తం 5731 కోట్లు ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ లకు చెల్లించాలి. #KCRcheatedAP

Dwb13OOU0AA4ZBf.jpg
Link to comment
Share on other sites

58 minutes ago, ramntr said:

Why nt asking, AP కూడా ఎంతో ఇవ్వాలి అన్నారు coal ki, దానిని మినహా ichi tg ఇస్తే poddi ga.. ఇలానే vunte వడ్డీ vasthadani Waiting aaa

enduku adagatam ledu, vadu kavalani ivvatamledu

Link to comment
Share on other sites

ఆంధ్ర డిస్కమ్‌లకు 5,127 కోట్ల బకాయి
09-01-2019 03:34:10
 
  • తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాలి: కేంద్రం
న్యూఢిల్లీ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లకు తెలంగాణ డిస్కమ్‌లు రూ. 5,127 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ వెల్లడించారు. ఇందులో రూ. 604.7 కోట్ల వడ్డీని చేర్చలేదని తెలిపారు. రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ డి.శ్రీనివాస్‌ అడిగిన ఓ ప్రశ్నకు మంగళవారం కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...