Jump to content

Kathi ragging pk


rajanani

Recommended Posts

పవన్‌ను నోరు తెరిస్తే అజ్ఞానమేనంటూ మహేష్ ట్విట్టర్‌లో విమర్శలు చేశారు.

‘‘బాబు పవన్ కల్యాణ్! రాజ్యంగ సంక్షోభం అనగానేమి? 10 మార్కుల ప్రశ్న. సమాధానం చెప్పుడు. చంద్రబాబు నాయుడు పార్లమెంటు ముందు నిరసన చేసిన ఎడల, ఆ రాజ్యాంగ సంక్షోభం ఎలా ఏర్పడును? ఉప ప్రశ్న. 5 మార్కులు పూరింపుడు. నోరు తెరిస్తే అజ్ఞానం. అజ్ఞానవాసి సుఖీభవ!’’ అంటూ మహేష్ సంచలన ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:

Jaffa Jagan supporter kathhiki baaga sympathy vundi DB lo.

Oka mullu ni inko mullu tho theesam kadha ani rendo mullu ni intlo petti poojincham....dhaanini theesestham...idhi anthe....guddi gaadidha chelo paddattu rajaneeti nadavadhu kumar uncle..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...