Jump to content

APSRTC


Recommended Posts

  • Replies 446
  • Created
  • Last Reply
  • 2 weeks later...
  • 1 month later...
  • 3 weeks later...
రాజధానికి రాచఠీవి...‘కృష్ణవేణి’ ఏసీ బస్సులు
 
636139247317360243.jpg
రాజధానికి రాచఠీవి నిచ్చేలా.. రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) అమ్ముల పొదిలోకి సరికొత్త అస్ర్తాలు వస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో రెండు జిల్లాల నడుమ గలగలా పారుతున్న కృష్ణానదిని బ్రాండ్‌నేమ్‌తో ‘కృష్ణవేణి’ ఏసీ బస్సులు మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి. దేశీయంగా... పూనే కేంద్రంగా తయారతున్న ’కరోనా ’ కంపెనీకి చెందిన బస్సులను పెద్దఎత్తున ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 110 బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుండగా.. వీటిలో సింహభాగం రాజధాని ప్రాంతానికే కేటాయించాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు 30 నుంచి 35 బస్సుల వరకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయవాడ జోన పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలు అత్యంత కీలకమైన రీజియన్లుగా ఉన్నాయి. ఒక్కో రీజియన 15 - 20 తక్కువ కాకుండా బస్సులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. జోన్ల వారీగా బస్సుల ఆగ్మెంటేషన తదితర వివరాలను సేకరిస్తున్నారు. మరో వారంలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. క్రిష్ణవేణి బస్సులన్నీ పూర్తిగా ఎయిర్‌ కండీషన్డ సదుపాయంతో కూడి ఉంటాయి. ఇంచుమించు గరుడ సర్వీసులతో ఇవి సమాన స్థాయిని కలిగి ఉంటాయి. గరుడ శ్రేణిలో ఆర్టీసీ ఓల్వో, ఇసూజు. సెరిటా కంపెనీలకి చెందిన బస్సులను ఉపయోగిస్తోంది. గరుడ ప్లస్‌ శ్రేణిలో మెర్సిడెజ్‌ బెంజ్‌ కంపెనీల బస్సులను ఉపయోగిస్తోంది. ఈ కంపెనీకి చెందిన బస్సులు 2004 సంవత్సరంలో మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ కంపెనీ బస్సులు అత్యంత దుర్భేద్యంగా ఉంటాయి కాబట్టి.. వీటికి దేశవ్యాప్తంగా ఉన్న రోడ్డు రవాణా సంస్థలు పెద్దఎత్తున వీటిని కొనుగోలు చేశాయి. 2005 సంవత్సరంలో విజయవంతంగా ట్రయల్‌ పూర్తయిన తర్వాత 2006 నుంచి మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. 2007లో ఎనడబ్ల్యూకేఆర్‌సీటీ- ఎనకేఆర్‌సీటీసీ సంస్థ స్లీపర్‌ కోచలుగా ఈ కంపెనీ బస్సులను ప్రవేశపెట్టింది. 2009లో కర్నాటక స్టేట్‌ రోడ్డు ట్రాన్సపోర్టు కార్పొరేషన (కేఎస్‌ఆర్‌టీసీ) స్లీపర్‌ కోచలుగా ఆర్డర్‌ ఇచ్చింది. తర్వాత బెంగళూరులో బీఆర్‌టీఎస్‌ బస్సులుగా కూడా ఈ కంపెనీ బస్సులనే ఉపయోగించారు. చండీఘడ్‌ ట్రాన్సపోర్ట్‌ సంస్థ కూడా ఈ బస్సులను కొనుగోలు చేసింది. ఇప్పటికి ఏపీఎస్‌ఆర్‌టీసీ కన్ను కరోనా కంపెనీ బస్సుల మీద పడలేదు..! మరి వీటిని స్లీపర్‌ కోచలుగా ఉపయోగిస్తారా? సాధారణ గరుడ తరహా శ్రేణిలాగానే బస్సులను ఉపయోగిస్తారా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
Guest Urban Legend

Rooms kattandi in complexes lo dani vala chala income untundi

 

 

rooms aithey private vaalaki ivvalsindhey, rtc kastam le maintain cheyyatam

BZA bus stand lo private AC dormitories aithey increase chesaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...