Cyclist Posted June 18, 2010 Share Posted June 18, 2010 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని టిడిపి కార్యాలయంలో కోరుట్ల నియోజక వర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపికి ఆంధ్రా, తెలంగాణ రెండు కళ్లలాంటివని, తాము తెలంగాణను ఎన్నడూ వ్యతిరేకించలేదన్నారు. తెలంగాణను ఇచ్చే సత్తా తమ పార్టీకి లేదని, అన్ని పార్టీలు ఏకమై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలే తప్ప ఎవరితో సాధ్యంకాదన్నారు. తెలంగాణను తామే ఇస్తాననడం కాంగ్రెస్ పార్టీ ముర్ఖత్వమని, పార్లమెంటులో మెజార్టీ ఉన్నా ఎందుకు తీర్మానం చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. టిడిపిని రానున్న రోజుల్లో జాతీయ పార్టీగా చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన అన్నారు. కోరుట్ల నియోజక వర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కోరుట్ల నియోజక వర్గ ఇంఛార్జ్ శికారి విశ్వనాధం, మున్సిపల్ ఛైర్మెన్ ఎంఏ గఫార్, నాయకులు గడ్డం మధు, తోట నారాయణ, రుద్ర శ్రీనివాస్, సంకు సుధాకర్, జిల్లా ధనుంజయ్, అన్నం అనిల్, పండిత్ రాజేశ్వర్, పిల్లి గంగారాం, బెజ్జారపు రాజు, రంగు రామాగౌడ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Link to comment Share on other sites More sharing options...
jaytheking Posted June 18, 2010 Share Posted June 18, 2010 :bananadance: Link to comment Share on other sites More sharing options...
PHANI_NTR Posted June 18, 2010 Share Posted June 18, 2010 Link to comment Share on other sites More sharing options...
SREE_123 Posted June 18, 2010 Share Posted June 18, 2010 Link to comment Share on other sites More sharing options...
royal guntur Posted June 18, 2010 Share Posted June 18, 2010 :rofl: Link to comment Share on other sites More sharing options...
OnlyTDP Posted June 18, 2010 Share Posted June 18, 2010 gatla naa Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted June 18, 2010 Author Share Posted June 18, 2010 :rofl: mee vaadu vayasu party petti boggalu nokkettaadu antey nammuthaaru mari Link to comment Share on other sites More sharing options...
Ramesh39 Posted June 18, 2010 Share Posted June 18, 2010 babu strategy marchadu Link to comment Share on other sites More sharing options...
Godavari Posted June 18, 2010 Share Posted June 18, 2010 Jai Telugudesam Link to comment Share on other sites More sharing options...
Bommasani Posted June 18, 2010 Share Posted June 18, 2010 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని టిడిపి కార్యాలయంలో కోరుట్ల నియోజక వర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపికి ఆంధ్రా, తెలంగాణ రెండు కళ్లలాంటివని, తాము తెలంగాణను ఎన్నడూ వ్యతిరేకించలేదన్నారు. తెలంగాణను ఇచ్చే సత్తా తమ పార్టీకి లేదని, అన్ని పార్టీలు ఏకమై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలే తప్ప ఎవరితో సాధ్యంకాదన్నారు. తెలంగాణను తామే ఇస్తాననడం కాంగ్రెస్ పార్టీ ముర్ఖత్వమని, పార్లమెంటులో మెజార్టీ ఉన్నా ఎందుకు తీర్మానం చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. టిడిపిని రానున్న రోజుల్లో జాతీయ పార్టీగా చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన అన్నారు. కోరుట్ల నియోజక వర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కోరుట్ల నియోజక వర్గ ఇంఛార్జ్ శికారి విశ్వనాధం, మున్సిపల్ ఛైర్మెన్ ఎంఏ గఫార్, నాయకులు గడ్డం మధు, తోట నారాయణ, రుద్ర శ్రీనివాస్, సంకు సుధాకర్, జిల్లా ధనుంజయ్, అన్నం అనిల్, పండిత్ రాజేశ్వర్, పిల్లి గంగారాం, బెజ్జారపు రాజు, రంగు రామాగౌడ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. :rofl: :rofl: :rofl: :rofl: Link to comment Share on other sites More sharing options...
Bommasani Posted June 18, 2010 Share Posted June 18, 2010 babu strategy marchadu Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted June 18, 2010 Author Share Posted June 18, 2010 :rofl: :rofl: :rofl: :rofl: puppy & jp ni sikhandulu gaa pettu koni gelichi gunthalo unnaadu baa. gelavakunnaa cbn pai ap janaalu aashatho jeevistunnaaru baa bommaa. Link to comment Share on other sites More sharing options...
Krish Posted June 19, 2010 Share Posted June 19, 2010 JAI CHANDRABABU NAIDU JAI TELUGUDESAM JAI SAMAIKYANDRA JAI BALAYYA JOHAR NTR Link to comment Share on other sites More sharing options...
RAAVI NTR Posted June 20, 2010 Share Posted June 20, 2010 Link to comment Share on other sites More sharing options...
RAAVI NTR Posted June 20, 2010 Share Posted June 20, 2010 APUDU BALAYYA TDP PRESIDENT :pepper: Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.