Jump to content

Lok Neerasam

Cyclist

Recommended Posts

ఉప ఎన్నికలకు లోక్‌సత్తా దూరం!

ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని లోక్‌సత్తా పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై గురువారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర నేతల విస్తృతస్థాయి సమావేశంలో తీవ్రంగా చర్చ జరిగింది. అత్యధికులు పోటీకి దూరంగా ఉండాలనే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు తెలంగాణ అంశంపైనే జరుగుతాయని, అది పార్టీ అజెండానే కానప్పుడు అనవసరంగా ఎన్నికలకు వెళ్లడం ఎందుకని వారు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే కొందరు నేతలు మాత్రం ఎన్నికల్లో పాల్గొనాలనే అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ విషయంలో ఏకాభిప్రాయం అవసరమని, శుక్రవారం మరోసారి చర్చించి నిర్ణయానికి వద్దామని జేపీ అన్నారు.

Link to comment
Share on other sites

raashtra nethala samaavesam bemmi.lol4.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...