Jump to content

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Posted

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు - 

పులివెందుల వాసి వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - పులివెందులలో  అదుపులోకి తీసుకొని కడప స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు - 

ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడిగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డి - చంద్రబాబు, పవన్, లోకేష్, అనితపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి - షర్మిల, సునీత, విజయమ్మపైనా అసభ్యకర పోస్టులు పెట్టిన రవీందర్ రెడ్డి - విచ్చలవిడిగా పోస్టులు పెట్టి దూషించిన రవీందర్ రెడ్డి - పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్ లో రవీందర్ రెడ్డిపై పలు కేసులు

చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అసత్య ఆరోపణలు చేసిన నాగిరెడ్డి అనే వ్యక్తి అరెస్టు - వరద సహాయ చర్యల్లో రూ.534 కోట్లు అవినీతి చేసినట్లు నాగిరెడ్డి పోస్ట్ - అసత్య ఆరోపణలు చేశారని మార్కాపురం పీఎస్ లో నాగిరెడ్డిపై ఫిర్యాదు - నాగిరెడ్డిని సత్తెనపల్లిలో అరెస్టు చేసి మార్కాపురం తీసుకొచ్చిన పోలీసులు

Posted
9 hours ago, Siddhugwotham said:

image.png.553a352cf1f258489f9c3a39e8c6beb6.png

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...