Jump to content

chirala


Recommended Posts

  • 5 weeks later...
7 minutes ago, God Of Masses said:

amanchi ki isthe guarante tdp win

iina amanchi ni parchur ki pampaaru gaa incharge kindha last year.  parchur loo ravi ramanatham babu silent iyyaadu appati nunchi

ippudu parchur yadam balaji ki iccharu ga.

Link to comment
Share on other sites

@sonykongara, @God Of Masses , @Rajakeeyam, @baggie brothers 

అస్మదీయులు - అరిష్టాలు 

డబ్బు, వ్యాపారం, సంపాదన లక్ష్యంగా టీడీపీ జెండా కప్పుకొని పార్టీ గుణగానం ఆలపించే బ్రోకర్లు(రియల్ ఎస్టేట్)..చూస్తున్నాం ముఖ్యంగా రాజధాని ఏరియా లో- బెల్లం చుట్టూ ఈగల్లా   

ఇప్పుడు టీడీపీ మహిమా మండన కూడా చేసే  తాబేదార్లు, చీటర్లు/షీటర్లు- జెండా కప్పుకొని జలగల్లా

ఈ ఎలక్షన్స్ విషయం/హైప్  ఒక్క క్షణం పక్కన పెట్టండి -  తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో   మనుగడ, ఉత్తాన పతనాలు ఈ కరప్షన్ కంట్రోల్ బట్టి ఉంటుంది....యథార్థం 

టీడీపీ అధినేత, లోకేష్ బాబు లకు  - పెద్ద సవాలు అదే(తెలుసుకుంటే),  ఎదురుగా వచ్చే ప్రత్యర్ధులు మాత్రమే కాదు, పక్కన చేరి ప్రాపకం తో పైరవీలు చేసే స్వార్ధపరులు కొల్లలు ...అన్ని స్థాయిల్లో పై నుంచి క్రింద దాకా .....ఏ నాయకత్వం కి అయినా  నిజాయితీ, వివేకం, నిష్ఠ దీర్ఘ కాలం లో మంచి చేసే లక్షణాలు 

శుభమందరికి  🙏
__________________________________________

(వినమ్రంతో ఒక గమనిక బ్రదర్స్  :ఒక చిన్న చేదు మాట, చెప్తున్నందుకు, ఇబ్బంది గా ఉన్నా రిఫ్లెక్ట్ చేసుకోవటానికి  - నిజం ఉన్నా కానీ నిష్ఠురంగా అనిపించవచ్చు.....కష్టపెట్టాలని ఎంత మాత్రం కాదు మనోభావాల్ని...ఎన్టీఆర్ పెట్టిన ఈ తెలుగు సంస్థ కి  ఏ అరిష్టాలు రాని అభివృద్ధి భవిష్యత్తులో సదా ఉండాలని కోరుకొనే - అసంఖ్యాక జనసందోహం లో ఒక సాధారణ పౌరుడు)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...