Jump to content

Pink Files


vk_hyd

Recommended Posts

  • Replies 106
  • Created
  • Last Reply

ఈ ఫోటోలో వున్నా వ్యక్తి పేరు కృష్ణమనేని చంద్రశేఖర్ రావు ; అమెరికాలో ఉంటాడు. బ్రతుకు దెరువు కోసం అక్కడికి వెళ్లి స్థిర పాడాడు. ప్రతి మూడు నెలల ఒకేసారి ఇండియా వస్తుంటాడు. కెసిఆర్ కుటుంబానికి ఇతనికి ఎం సంభందం ? ఇతను ఎవరికీ బినామీ ? గత తొమ్మిది ఏళ్లలో ఇతను ఎంత సొమ్ము హవాల ద్వారా అమెరికా తీసుకెళ్లాడు ? ఆ సొమ్ము ఎవరిదీ ? దీనిపై

విచారణ చేయాలి. INTERPOL సహాయంతో ఇతనిని ఇండియా కు రప్పించి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే చాలా విషయాలు బయటపడుతాయి. గత తొమ్మిది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల కంటే ఇక్కడ నుండి విదేశాలకు పోయిన స్వదేశీ పెట్టుబడి - నల్ల ధనం (BLACK MONEY) 1000 రేట్లు అదనంగా ఉంటుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...