Jump to content

Pink Files


vk_hyd

Recommended Posts

  • Replies 106
  • Created
  • Last Reply

అప్పుడే మొదలైందా?: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీకి అందిన ఫిర్యాదు
 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది నిమిషాల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదులు మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగినఅవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ACB)కి ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. నకిలీ ఎస్టిమేషన్లు, ఎక్కువ కోట్ చేయడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, కల్వకుంట్ల కవితతోపాటు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు ఫిర్యాదు చేశారు రాపోలు భాస్కర్. వీరితోపాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు.
తాగు, సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో మాజీ సీఎం కేసీఆర్, కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న రాపోలు భాస్కర్.. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోరారు. దీనిపై ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది త్వరలోనే తేలనుంది.
. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫిర్యాదు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని, అవినీతి డబ్బులను తిరిగి ప్రజలకు చేరేలా చూస్తామని పదే పదే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
 

Link to comment
Share on other sites

5 minutes ago, Mobile GOM said:

Friday meeting lo Pranhakar naaku emi Telavadu CM gaaru. Antha Tillu gaadu Tagubothu gaadiki telusu ani cheppi chethulu ettestad emo 😂😂

Current ye ministry  kindha vasthadi 

Link to comment
Share on other sites

2 minutes ago, Mobile GOM said:

Electricity Inka evvariki ivvala CM daggare vunnattu vundi. Separate Cabinet post

Jagadish reddy anta.. aadi meedhaki thosestharu or రైతుల ki free current n people ki 24 hrs supply ichamu ani సెంటిమెంట్ leputharu

Link to comment
Share on other sites

29 minutes ago, navayuvarathna said:

Revanth Anna sehwag batting shuru chesindu abba kodukulaki thadisipothundi karunanidi treatment esthadani kcrki thelusu anduke bathroom dramalu

Drama rao gadiki ivvali ah karunanidhi treatment. He deserve it more than KCR 

Link to comment
Share on other sites

BRS ప్రభుత్వంలో చెలరేగి పోయిన మరో అత్యంత అవినీతి అధికారి కేసీఆర్‌ బంధువు పాపారావు; రవాణా శాఖ అదనపు కమీషనర్. అర్హతలు లేకున్నా అడ్డదారిలో ఉద్యోగం సంపాదించాడు ఈ పాపారావు. ఈరోజుకి పాపారావు అక్రమ ఆస్తులు దాదాపు 800 కోట్లు వరకు వున్నాయి. సదాశివపేటలో 100 ఎకరాల భూమి. హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాల భూములు అక్రమ మార్గంలో సంపాదించాడు. అక్రమ సొమ్ముతో ఇతను హైదరాబాద్ నగరంలో Win Vision Eye Hospitals స్థాపించాడు. కెసిఆర్ సహకారంతో నిబంధనలకు విరుద్దంగా 04 ప్రమోషన్ తీసుకున్న ఈ పాపారావు... ప్రతి నెల రవాణా & మైనింగ్ శాఖల నుండి 60 కోట్లు కలెక్షన్ చేసేవాడు. ఇందులో కొంత సొమ్ము KTR కి .. ఆడపిల్ల కట్నం కింద కొంత సొమ్ము మన తైతక్క కు ఇచ్చేవాడు. రవాణా శాఖ లో ఎంతో మంది నిజాయితిగల అధికారులను హింసించాడు ఈ దుర్మార్గుడు. ఇతను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి అమెరికా పారిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు అని తెలిసింది. ఇతని ఆస్తుల పై

విచారణ చేయించాలి. ఇది TRAILER మాత్రమే .. పాపారావు అవినీతి పై కొన్ని ఆధారాలతో త్వరలో పార్ట్ -02 Tweet చేస్తాను

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...