Jump to content

Andhra Pradesh Elections

Raaz@NBK

Recommended Posts

(ఈటీవీ స్క్రోలింగ్) తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో నకిలీ ఓటర్లు, కార్డులపై చర్యలకు ఈసీ ఆదేశం - అప్పటి తిరుపతి ఆర్‌వోపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం - నకిలీ ఓటర్లు, ఓటరు కార్డుల జారీకి ఆర్‌వో లాగిన్ వాడటంపై ఈసీ ఆగ్రహం - అప్పటి తిరుపతి ఆర్‌వో, ఏఆర్‌వో, బీఆర్‌వోపై చర్యలకు ఈసీ ఆదేశం - ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా - ఉపఎన్నికల సమయంలో మున్సిపల్ కమిషనర్‌గా, ఆర్‌వోగా ఉన్న గిరీషా - అప్పట్లో 30 వేలకు పైగా బోగస్ ఓట్లు, ఎపిక్ కార్డులు జారీ అయ్యాయని ఆరోపణలు - ఉపఎన్నికల సమయంలో ఆర్‌వోగా ఉన్న గిరిషాపై సస్పెన్షన్ వేటు..

>> ఏ అధికారి అయినా వైసీపీ వాళ్ళతో కలిసాడా.. జైలుకి వెళ్ళడం పక్కా.. వాళ్ళ చరిత్ర అలాంటిది

Link to comment
Share on other sites

2 hours ago, rajanani said:

oh. aa girish sha ni suspend sesara? monne thread kuda vesa. vaadi answers anni i don't know ani ichadu anta. 

Link to comment
Share on other sites

నారా లోకేష్ గారితో భేటీ అయిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు.. 
22వ తారీఖున అధికారకంగా టీడీపీలో చేరబోతున్న లావు శ్రీ కృష్ణదేవరాయలు..

Link to comment
Share on other sites

19 hours ago, vk_hyd said:

😁

Mari kolikapudi garu ento Jr is very much with గుట్కా and veterinary antadu. Eeyanemo kalisina pic okataina Chusara antadu. Ento oka point chepte అదే follow avtam kada అందరం. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...