ravindras Posted January 26, 2024 Posted January 26, 2024 6 hours ago, vk_hyd said: @Mobile GOM ilaanti ads tdp ki help avuthaayi.
TDP_2019 Posted January 26, 2024 Posted January 26, 2024 Rajanagaram TDP won in 2009, 2014. 2019 lo we lost badly. But JS lost deposit. Aa Seat veediki enduku. Evaru akkada candidate
NatuGadu Posted January 26, 2024 Posted January 26, 2024 2 minutes ago, TDP_2019 said: Rajanagaram TDP won in 2009, 2014. 2019 lo we lost badly. But JS lost deposit. Aa Seat veediki enduku. Evaru akkada candidate 175 lo vunnaru
akhil ch Posted January 26, 2024 Posted January 26, 2024 38 minutes ago, TDP_2019 said: eedu ee sodhi valla fans ego satisfy cheyadaniki matladatadu malli bayataki vachi 2 seats announce chesadu.. mundu oka seat gurinchi start chesindi ee ukka anduke lokesh cbn eh cm annadu ..aina danlo vinta emundi...eedini evadu chestadu cm enduku chestadu...eedikanna jagan gadu 100 times better ...
Siddhugwotham Posted January 26, 2024 Posted January 26, 2024 *చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన వీరశివారెడ్డి, కొలికపూడి* *ఉండవల్లి:-* టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆదోనికి చెందిన ఎసి శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం పార్టీలో చేరారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు...తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు తెలిపారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని పార్టీలో చేరిన నేతలు చెప్పారు. రాష్ట్రం కోసం, యువత భవిష్యత్ కోసం రానున్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని గెలిపించేందుకు పనిచేస్తామని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని దించేందుకు కలిసి వచ్చిన నేతలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
TDP_2019 Posted January 26, 2024 Posted January 26, 2024 10 hours ago, akhil ch said: eedu ee sodhi valla fans ego satisfy cheyadaniki matladatadu malli bayataki vachi 2 seats announce chesadu.. mundu oka seat gurinchi start chesindi ee ukka anduke lokesh cbn eh cm annadu ..aina danlo vinta emundi...eedini evadu chestadu cm enduku chestadu...eedikanna jagan gadu 100 times better ... Nannu CM enduku chestharu ani vaade chepthunnadu ga aa video lo clear ga. Reality artham kaani Nibba gaallani vaadu edo duvvuthaa untadu. Daaniki manam pattinchukovalsina pani ledu. Our target is Jaffa. Not these silly things.
baggie Posted January 26, 2024 Posted January 26, 2024 12 hours ago, TDP_2019 said: Rajanagaram TDP won in 2009, 2014. 2019 lo we lost badly. But JS lost deposit. Aa Seat veediki enduku. Evaru akkada candidate anduke indaka aa thread esindi bro
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.