Jump to content

మానసిక స్థైర్యం కోసం దైవ ప్రార్ధనలు

mannam

Recommended Posts

నిన్నటినుంచీ మనసు మనసులో లేదు. తన పర భేదం లేకుండా తెలుగు వారి అభ్యున్నతి కొరకు అనుక్షణం తపన పడుతున్న ఒక మంచి మనిషిని క్షోభపెడుతున్న ఈ రాజకీయ దాష్ఠీకాన్ని తలచుకుంటుంటే కడుపు రగిలిపోతుంది, కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. ఎంత కఠినమైన గుండెకైనా కష్ఠాలని తట్టుకునే శక్తి ఎంతో కొంత మేరకే ఉంటుంది, కానీ ఆ మనిషి నాలుగు సంవత్సరాలనుంచి ఇన్ని అవమానాలని, అవరోధాలని ఎలా తట్టుకుని నిలబడగలుగుతున్నాడో తల్చుకుంటుంటేనే ఎంతో బాధగా ఉంది. తెలుగు రాష్ఠ్రాల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆయన చేసిన ఏదొక మంచి పని ద్వారా లబ్ది పొందినవారే, అలాంటి మంచి మనిషికి ఈ కష్ఠమేంటో. మన దగ్గరున్న అన్ని శక్తులు నిర్వీర్యమైనప్పుడు దైవసహాయం తప్ప వేరే అవకాశం లేదు, నాకు ఇప్పుడు అదొక్కటే దారి అనిపిస్తుంది. ఆయనకి మానసిక స్థైర్యం, స్వస్థత చేకూరటం కోసం అందరూ ప్రతిరోజూ దైవప్రార్ధనలు చెయ్యమని నా విన్నపం. డబ్బుగలవాళ్ళు పదిమందికి అన్నదానమో, లేకపోతే అర్చన, అభిషేకాలు, 24 గంటల రామనామపారాయణం లాంటివి వాళ్ళ దగ్గర్లో ఉన్న గుళ్ళలో జరిపిస్తే బాగుంటుందేమోనని నా ఆలోచన. దీనివలన ఆయనకి ఒక్కరికే కాక కార్యకర్తలకి కూడా మానసిక శాంతి కలుగుతుంది అని నా నమ్మకం. 

ఆలోచించగలరని నా విన్నపం. 

Link to comment
Share on other sites

2 hours ago, mannam said:

Don't depend on god if really god exists modi,kcr,jagan will.not win

Tdp is doing 1980 politics 

But the opponents are very cruel 

We have to do bhal dhakre types of politics

Even in opposition no one dare to touch 

Tdp.is just concentrating on people.issues which will.not get any votes 

Backend tactics are very weak in tdp bcoz they are not designing any cruel tactics

Link to comment
Share on other sites

14 minutes ago, sudhakar21 said:

you forgot big daddy to all these fellows ysr. 

ntr , cbn failed to identify and eliminate existing/potential threats . i hope lokesh won't repeat such mistake.

Link to comment
Share on other sites

3 hours ago, mannam said:

నిన్నటినుంచీ మనసు మనసులో లేదు. తన పర భేదం లేకుండా తెలుగు వారి అభ్యున్నతి కొరకు అనుక్షణం తపన పడుతున్న ఒక మంచి మనిషిని క్షోభపెడుతున్న ఈ రాజకీయ దాష్ఠీకాన్ని తలచుకుంటుంటే కడుపు రగిలిపోతుంది, కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. ఎంత కఠినమైన గుండెకైనా కష్ఠాలని తట్టుకునే శక్తి ఎంతో కొంత మేరకే ఉంటుంది, కానీ ఆ మనిషి నాలుగు సంవత్సరాలనుంచి ఇన్ని అవమానాలని, అవరోధాలని ఎలా తట్టుకుని నిలబడగలుగుతున్నాడో తల్చుకుంటుంటేనే ఎంతో బాధగా ఉంది. తెలుగు రాష్ఠ్రాల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆయన చేసిన ఏదొక మంచి పని ద్వారా లబ్ది పొందినవారే, అలాంటి మంచి మనిషికి ఈ కష్ఠమేంటో. మన దగ్గరున్న అన్ని శక్తులు నిర్వీర్యమైనప్పుడు దైవసహాయం తప్ప వేరే అవకాశం లేదు, నాకు ఇప్పుడు అదొక్కటే దారి అనిపిస్తుంది. ఆయనకి మానసిక స్థైర్యం, స్వస్థత చేకూరటం కోసం అందరూ ప్రతిరోజూ దైవప్రార్ధనలు చెయ్యమని నా విన్నపం. డబ్బుగలవాళ్ళు పదిమందికి అన్నదానమో, లేకపోతే అర్చన, అభిషేకాలు, 24 గంటల రామనామపారాయణం లాంటివి వాళ్ళ దగ్గర్లో ఉన్న గుళ్ళలో జరిపిస్తే బాగుంటుందేమోనని నా ఆలోచన. దీనివలన ఆయనకి ఒక్కరికే కాక కార్యకర్తలకి కూడా మానసిక శాంతి కలుగుతుంది అని నా నమ్మకం. 

ఆలోచించగలరని నా విన్నపం. 

No Problem... Our Leader is Mentally too strong... We pray for his good health.... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...